• Song:  Naa Kosame
  • Lyricist:  Sirivennela Seetharama Sastry
  • Singers:  Kavitha Subramanyam,M.M Keeravani

Whatsapp

నా కోసమే నా కోసమే నువ్వున్నావు తెలుసా నాకు నీ స్నేహమే ఊపిరైంది తెలుసా మనకోసమే ప్రేమ పుట్టిందట తను మన జంటలో కోట కట్టిందట ఈ బంధమే పంచ ప్రాణాలుగా పెంచుకోవాలట పంచుకోవాలట నీ కోసమే నీ కోసమే నేనున్నాను తెలుసా నాకు నీ స్నేహమే ఊపిరైంది తెలుసా విన్నావో లేదో నువ్వీ సంగతి లోకాన ప్రతి వారు అంటున్నది కళ్లార మనకేసి చూసేందుకే చూపుంది అన్నారు నిజమా అది ఏం నీ మనసు ఆ మాట అవునేమో అనలేదా అనుమానంగా ఉన్నదా ఆ జనమంతా అనుకొంటే కడదాకా నిలిచేలా సాగాలి ఈ ముచ్చటా ఈ బంధమే పంచ ప్రాణాలుగా పెంచుకోవాలట పంచుకోవాలట మనకోసమే ప్రేమ పుట్టిందట తను మన జంటలో కోట కట్టిందట నా కోసమే నా కోసమే నా కోసమే నా కోసమే నాలోన ఏ వింత దాగున్నది చిత్రంగ చూస్తవలా దేనికి అసలైన సంతృప్తి కలిగిఉంటుంది ఈ బొమ్మ చెక్కాకే ఆ బ్రహ్మకి ఓ ప్రాణం ఇద్దరిలా కనిపిస్తూ ఉంది ఇలా సగభాగం నువ్వు కదా ఓ నీలోన సగమయేలా అదృష్టం నాదైన కలలాగే అనిపించదా మనకోసమే ప్రేమ పుట్టిందట తను మన జంటలో కోట కట్టిందట ఈ బంధమే పంచ ప్రాణాలుగా పెంచుకోవాలట పంచుకోవాలట నీ కోసమే నీ కోసమే నా కోసమే నా కోసమే నా కోసమే నా కోసమే
Naa kosame Naa kosame nuvvunnavu telusa Naaku nee snehame oopiraindi telusa Manakosame prema puttindata Thanu mana jantalo kota kattindata Ee bandhame pancha praanaluga Penchukovalata panchukovalata Nee kosame Nee kosame nevunnanu telusa Naaku nee snehame oopiraindi telusa Vinnaavo ledo nuvvee sangathi Lokaana prathi vaaru antunnadi Kallaara manakesi chusenduke Choopundi annaaru nijamaa adi Yem nee manasu aa maata Avunemo analeda Anumaanamga unnadaa Aa janamantha anukonte Kadadaaka nilichela Saagaali ee muchchata Ee bandhame pancha praanaluga Penchukovalata panchukovalata Manakosame prema puttindata Thanu mana jantalo kota kattindata Naa kosame naa kosame Naa kosame naa kosame Naalona ye vintha daagunnadi Chitramga choosthavala deniki Asalaina santrupthi kaliguntundi Ee bomma chekkaake aa brahmaki O praanam iddarila Kanipistu undi ilaa Sagabhagam nuvvu kadaa O neelona sagamayelaa Adrushtam naadaina Kalalaage anipinchadaa Manakosame prema puttindata Thanu mana jantalo kota kattindata Ee bandhame pancha praanaluga Penchukovalata panchukovalata Nee kosame nee kosame Naa kosame naa kosame Naa kosame naa kosame
  • Movie:  Subbu
  • Cast:  Jr NTR,Sonali Joshi
  • Music Director:  Mani Sharma
  • Year:  2001
  • Label:  Aditya Music