• Song:  Masthu Masthu
  • Lyricist:  kulasekhar
  • Singers:  R.P Patnaik,Ganga

Whatsapp

మస్తు మస్తు సంగతుంది నీలో పోరి పస్తులుంచమాకే నన్ను డైలీ ప్యారి లుక్స్ తోటి చంపమాకు ఐ అం సారీ మూడు ముళ్ళు వేసినాకే మిగతా స్టోరీ చాంగు భళా చెంగు వలా వేసావే చకోరి ఎందుకయ్యా నిందలలా చేసెయ్యి సవారి వస్తావా పిల్లో ముద్దిస్తావా హల్లో వస్తాను బావో ఎం చేస్తావో ఏమో మస్తు మస్తు సంగతుంది నీలో పోరి లుక్స్ తోటి చంపమాకు ఐ అం సారీ జున్ను ముక్క లాంటి సోకు నీదంటివీ కన్ను గప్పి పారిపోకే నా ఎంటీవీ వెన్నపూస రాసి నేను పెంచా బాడీ నిప్పుతోటి కట్టమంటే ఎట్టా జోడి జోకులేయకోయమ్మో చాలు కామెడీ కేకలేయకోరయ్యో నైట్ బి రెడీ అవునంటే హుషారు నీతోటె షికారు హార్ట్ బీట్ స్పీడాయె చలో చలో చలో చలో మస్తు మస్తు సంగతుంది నీలో పోరి లుక్స్ తోటి చంపమాకు ఐ అం సారీ ఆకు చాటు పిందెలాగా ఎన్నో డేసు ఎండ కన్ను ఎరగకుండా ఉన్న బాసు పూతకొచ్చినాది ఈడు దేఖో పిల్లో కొత్త విద్య నేర్చుకోవ కౌగిలి బళ్ళో కబురులింక చాలించి మొదలు పెట్టావే ఓయ్ మదన మంత్రమేసాన వదిలిపెట్టావే ఈ కన్యా కుమారి సై అంటే తయారీ నైట్ రౌండ్లేద్దామా చలో చలో చలో చలో చలో మస్తు మస్తు సంగతుంది నీలో పోరి పస్తులుంచమాకే నన్ను డైలీ ప్యారి లుక్స్ తోటి చంపమాకు ఐ అం సారీ మూడు ముళ్ళు వేసినాకే మిగతా స్టోరీ అరేయ్ చాంగు భళా చెంగు వలా వేసావే చకోరి ఎందుకయ్యా నిందలలా చేసెయ్యి సవారి వస్తావ పిల్లో ముద్దిస్తావా హల్లో వస్తాను బావో ఏం చేస్తావో ఏమో వస్తావ పిల్లో ముద్దిస్తావా హల్లో వస్తాను బావో ఏం చేస్తావో ఏమో వస్తావ పిల్లో

పైన ఉన్న పాటలో ఏవైనా తప్పులు ఉంటె క్షమిచండి, మా ఈ చిరు ప్రయత్నాన్ని ప్రోత్సహించగలరు. తప్పులు సరిచేసి మాకు పంపగలరు @ support@lyricstape.com

Masthu masthu sangathundi Neelo pori Pasthulunchamaake nannu Daily pyaari Looks thoti champamaaku I am sorry Moodu mullu vesinaake Migatha story Changu bhala chengu vala Vesaave chakori Endukayya nindalala Cheseyyi savaari Vasthava pillo Muddisthava hello Vasthanu baavo Em chesthavo emo Masthu masthu sangathundi Neelo pori Looks thoti champamaaku I am sorry Junnu mukka laanti Soku needantivi Kannu gappi paaripoke Naa Mtv Vennepusa raasi nenu Pencha body Nipputhoti kattamante Etta jodi Jokuleyakoyammo Chaalu comedy Kekaleyakorayyo Night be ready Avunante husharu Neethote shikaaru Heart beat speedayye Chalo chalo chalo chalo Masthu masthu sangathundi Neelo pori Looks thoti champamaaku I am sorry Aaku chatu pindelaaga Enno daysu Enda kannu eragakunda Unna bossu Poothakochinaadi eedu Dekho pillo Kottha vidya nerchukova Kougili ballo Kaburulinka chaalinchi Modalu pettave Oy madana manthramesana Vadilipettave Ee kanyaa kumaari Sye ante thayaari Night roundleddama Chalo chalo chalo chalo Chalo masthu masthu sangathundi Neelo pori Pasthulunchamaake nannu Daily pyaari Looks thoti champamaaku I am sorry Moodu mullu vesinaake Migatha story Arey Changu bhala chengu vala Vesaave chakori Endukayya nindalala Cheseyyi savaari Vasthava pillo Muddisthava hello Vasthanu baavo Em chesthavo emo Vasthava pillo Muddisthava hello Vasthanu baavo Em chesthavo emo Vasthava pillo

Please forgive us if there are any mistakes in above Lyrics. Please share corrections on our mailid support@lyricstape.com.we will rectify the mistakes.

  • Movie:  Subbu
  • Cast:  Jr NTR,Sonali Joshi
  • Music Director:  Mani Sharma
  • Year:  2001
  • Label:  Aditya Music