ఎల్ ఓ వీ ఈ పాసయ్యాను నీరజ
హీరోలా నిన్నేలుకుంటా ప్రేమజా
ఎల్ ఐ ఎఫ్ ఈ చదవలంది లవ్ డియర్
ఆ తర్వాతే అన్ని ఖాయం డోన్ట్ ఫియర్
రుతురు రుతురు ఋ ఋ ఋ రురురు
రుతురు రుతురు ఋ ఋ ఋ రురురు
రుతురు రుతురు ఋ ఋ ఋ రురురు
రుతురు రుతురు ఋ ఋ ఋ రురురు
ఎల్ ఓ వీ ఈ పాసయ్యాను నీరజ
హీరోలా నిన్నేలుకుంటా ప్రేమాజా
రోజు రోజు నీ మోజులన్నింటినీ
లవ్లీ డైరీలో చేర్చగా
లిప్పు లిప్పుని ముద్దు క్లిప్పుతో
సరదా పరదాలె దాటగా
నన్నల్లుకో గమ్మత్తుగా
ఈ నెచ్చెలి నీ సొత్తుగా
ఓ ఎస్సుగా లవ్ కిస్సుగా
వెచ్చగా నులి వెచ్చగా
ఫిఫ్టీ ఫిఫ్టీ లైఫ్ ఇస్తుంది క్లోజ్ గా
అందుకే ఎల్ ఓ వీ ఈ నీరజ
చిలిపి చిలిపి కౌగిళ్లలోన
సిగ్గే సీమంతం ఆడగా
ఊహలన్నీ ఉయ్యాల మంచమై
నువ్వే నేనై పాడగా
లవ్ పోస్టులో వేసేయ్యనా
సెల్ ఫోన్ లో చెప్పెయ్యనా
అది అందితే నే చూడనా
తొలి బంధమై నేనుండానా
ఎల్ ఓ వీ ఈ పాసయ్యాను నీరజ
హీరోలా నిన్నేలుకుంటా ప్రేమజా
ఎల్ ఐ ఎఫ్ ఈ చదవలంది లవ్ డియర్
ఆ తర్వాతే అన్ని ఖాయం డోన్ట్ ఫియర్
రుతురు రుతురు ఋ ఋ ఋ రురురు
రుతురు రుతురు ఋ ఋ ఋ రురురు
రుతురు రుతురు ఋ ఋ ఋ రురురు
రుతురు రుతురు ఋ ఋ ఋ రురురు
L O V E passayyanu neeraja
Herola ninnelukunta premaja
L I F E chadhavalandi love dear
Aa tharwathe anni khayam don't fear
Ruthuru ruthuru roo roo ru rururu
Ruthuru ruthuru roo roo ru rururu
Ruthuru ruthuru roo roo ru rururu
Ruthuru ruthuru roo roo ru rururu
L O V E passayyanu neeraja
Herola ninnelukunta premajaaa
Roju roju ni mojulannitini
Lovely dairy lo cherchaga
Lippu lippuni muddu clippu tho
Saradaa paradhaale daataga
Nannalluko gammatthuga
Nee nechele nee sotthuga
Oo yessu ga love kissuga
Ivvochuga nuli vechchaga
Fifty fifty life
Isthundhi close ga
Anduke L O V E neeraja
Chilipi chilipi kougillalona
Aa sigge seemantham aadaga
Oohalanni uyyala manchamai
Nuvve nenai paadaga
Love postulo veseyna
Cell phone lo cheppeyna
Adhi andithe nen chudana
Tholi bhandamai nenundana
L O V E passayyanu neeraja
Herola ninnelukunta premaja
L I F E chadhavalandi love dear
Aa tharwathe anni khayam don't fear
Ruthuru ruthuru roo roo ru rururu
Ruthuru ruthuru roo roo ru rururu
Ruthuru ruthuru roo roo ru rururu
Ruthuru ruthuru roo roo ru rururu