డూ యు హియర్ మీ యా
లేడీస్ అండ్ జెంటిల్ మాన్
డూ యు లవ్ మీ యా
డూ యు లవ్ యువర్
మమ్మీ అండ్ డాడీ
వై నాట్ సో దట్
డూ లవ్ మదర్ ఇండియా
యు టూ లవ్ ఇండియా
డూ లవ్ మదర్ ఇండియా
యు టూ లవ్ ఇండియా
జనని జన్మ భూమిని
స్వర్గమన్నదొక కవికులం
ఏది అది ఎక్కడో
వెతకమంటుంది గురుకులం
గుండె పిండుకొని తాగిన గుక్కెడు
పాల గురుతులేనప్పుడు
పోత పాల సీసాల కోసమై
పరుగులాటలే ఎపుడు
సో దట్ వాట్ యు సే
ఐ లవ్ మై ఇండియా
లవ్లీ మదర్ ఇండియా
యు టూ లవ్ ఇండియా
డూ లవ్ మదర్ ఇండియా
ఆకాశంలో ఆ సూర్యుడొక్కడే
అభ్యుదయంలో నా దేశమొక్కటే
ఆ సూర్యుడెప్పుడు తూర్పు దిక్కునే
ఎంచుకు పుడతాడు
కళ్యాణ తిలకమై
కన్నతల్లి ఒడిలోనే ఉంటాడు
అలాంటిదేరా నా భారత దేశం
సనాతనంలో సమిష్టి దేశం
ఆ సనాతనం తన పునాదిలోనే
సంకరమవుతుంటే
నా అభ్యుదయానికి సభ్య సమాజమే
సమాధి కడుతుంటే
తరతరాల దాశ్యం తెంచుకున్న
ఈ స్వరాజ్య దేశంలో
యువతరాలు మళ్ళీ పరాయి
భిక్షకు పరుగులు తగునా
ఐ లవ్ మై ఇండియా
లవ్లీ మదర్ ఇండియా
యు టూ లవ్ ఇండియా
డూ లవ్ మదర్ ఇండియా
పరాయి దేశంలో కిరాయి కోసమని
స్వదేశ జ్ఞానం సవారి కడుతుంటే
ఆ కూలీ డబ్బు డాలర్ల లోనే
సుఖ జీవనముందంటే
ఆ పాళీ కాపు నీ పాళీ
శత్రువై తిరిగి వెళ్ళమంటే
కడుపు తీపీకే కన్నీళ్ల రోధనై
కన్నతండ్రికే అది మూగ వేదనై
ఆ నారు పోసి నీరెత్తినోళ్లకు
ఫలితం ఏముంది
ఈ పుణ్య భూమిలో పుట్టినందుకు
ప్రతిష్ట ఏముంది
ఆ కీర్తి ప్రతిష్టల హిమాలయాన్నే
సిగలో ముడిచిన తల్లికి
దురాఘతాల దురాయి పువ్వులు
అలంకరించుట న్యాయమా ధర్మమా
ఐ లవ్ మై ఇండియా ఐ లవ్ మై ఇండియా
ఐ లవ్ మై ఇండియా ఐ లవ్ మై ఇండియా
ఐ లవ్ మై ఇండియా ఐ లవ్ మై ఇండియా
ఐ లవ్ మై ఇండియా ఐ లవ్ మై ఇండియా
Do you hear me yaa
Ladies and gentleman
Do you love me yaa
Do you love your
Mummy and daddy
Why not so that
Do love mother india
You too love india
Do love mother india
You too love india
Janani janma bhoomini
Swargamannadoka kavikulam
Yedhi adhi ekkado
Vetakamantundi gurukulam
Gunde pindukoni thaagina gukkedu
Paala guruthulenappudu
Potha paala seesaala kosamai
Parugulaatale yepudu
So that what you say
I love my india
Lovely mother india
You too love india
Do love mother india
Aakasamlo aa suryudokkade
Abhyudayamlo naa desamokkate
Aa suryudeppudu thoorpu dikkune
Enchuku pudathadu
Kalyana thilakamai
Kannathalli odilone untadu
Alaantideraa naa bharatha desam
Sanaathanamlo samishti desam
Aa sanaathanam thana punaadilone
Sankaramavuthunte
Naa abhyudayaaniki sabhya samajame
Samadhi kaduthunte
Tharatharala dhashyam thenchukunna
Ee swarajya desamlo
Yuva tharalu malli parayi bhikshaku
Parugulu thagunaa
I love my india
Lovely mother india
You too love india
Do love mother india
Paraayi desamlo kiraayi kosamani
Swadesa gnanam savari kaduthunte
Aa coolie dabbu dollerla lone
Sukha jeevanamundante
Aa paali kaapu nee paali
Sathruvai thirigi vellamante
Kadupu theepike kanneella rodhanai
Kannathandrike adi mooga vedanai
Aa naaru posi neerettinollaku
Phalitham emundi
Ee punya bhoomilo puttinanduku
Prathishta emundi
Aa keerthi prathishtala himalayanne
Sigalo mudichina thalliki
Duraagathaala duraayi puvvulu
Alankarinchuta nyayamaa dharmama
I love my india i love my india
I love my india i love my india
I love my india i love my india
I love my india i love my india