• Song:  Okariki okarai
  • Lyricist:  Chandrabose
  • Singers:  K K - Krishnakumar Kunnath,Sri Vardhini

Whatsapp

ఒకరికి ఒకరై ఉంటుంటే ఒకటిగ ముందుకు వెళుతుంటే అడిగినవన్నీ ఇస్తుంటే అవసరమే తీరుస్తుంటే ప్రేమంటారా కాదంటారా ఒకరికి ఒకరై ఉంటుంటే ఒకటిగ ముందుకు వెళుతుంటే దిగులే పుట్టిన సమయంలో ధైర్యం చెబుతుంటే గొడవే పెట్టిన తరుణంలో తిడుతూనే వేడుకుంటే కష్టం కలిగిన ప్రతిపనిలో సాయం చేస్తుంటే విజయం పొందిన వేళలలో వెన్నుతట్టి మెచ్చుకుంటే దాపరికాలే లేకుంటే లోపాలను సరిచేస్తుంటే ఆటాపాటా ఆనందం అన్నీ చెరి సగమౌతుంటే ప్రేమంటారా కాదంటారా ఒకరికి ఒకరై ఉంటుంటే ఒకటిగ ముందుకు వెళుతుంటే ఓ మనోహరీ చెలీ సఖీ ఓ స్వయంవరా దొరా సఖా మనసు నీదని మనవి సేయనా సఖీ బ్రతుకు నీదని ప్రతినబూననా సఖా నినుచూడలేక నిమిషమైన నిలువజాలనే సఖీ సఖీ నీ చెలిమిలేని క్షణములోన జగతిని జీవింపజాలనోయ్ సఖా ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ నటనకు జీవం పోస్తుంటే ఆ ఘటనలు నిజమనిపిస్తుంటే అటుపై శెలవని వెళుతుంటే నీ మనసే కలవర పడుతుంటే ప్రేమంటారా జౌనంటాను
Okariki okarai untunte okatiga munduku velthunte adiginavanni isthunte avasarame theerusthunte premantaaraa kaadantaraa okariki okarai untunte okatiga munduku velthunte Digule puttina samayamlo dhairyam chebuthunte godave pettina tharunamlo thiduthune vedukunte kastam kaligina prathi panilo saayam chesthunte vijayam pondina velalalo venu datti mechukunte Daparikale lekunte lopalanu sari chesthunte aata paata anandam anni cherisagamouthunte premantaaraa kaadantaraa okariki okarai untunte okatiga munduku velthunte O mano hari cheli sakhi o swayam vara dora sakha manasu meeda nee manaviseyana sakhi brathuku meeda nee prathina boonana sakha ninu choodaleka nimishamaina niluvajaalane sakhi sakhi nee chelimi leni kshanamulona jagathini jeevimpajaalano sakha aaaa aaaa aa aa aa Natanaku jeevam posthunte aa ghatanalu nijamanipisthunte atupai selavani velthunte nee manase kalavarapaduthunte premantaaraa avunantanu
  • Movie:  Student No 1
  • Cast:  Gajala,Jr NTR
  • Music Director:  M M Keeravani
  • Year:  2001
  • Label:  Aditya Music