• Song:  Padhaaa
  • Lyricist:  Rahman
  • Singers:  Yazin Nizar

Whatsapp

పదా పదమంటోంది పసి ప్రాయం సదా నిను చేరేటి ఆరాటం ఆగే వీల్లేదు కదా నా కలా నిజాల మెలకువలోన నిన్ను చూపే వేళ పాడెలే పెదాలు కదలక పాటలే నా అడుగులు ఉరుకులు పరుగులు తీస్తుంటే మైమరపులు మెరుపులు ఎ హే హేహే హే ఆ వలపులు తలపులు తపనలు పెంచేస్తుంటే ఆశలే పదా పదమంటోంది పసి ప్రాయం సదా నిను చేరేటి ఆరాటం బయటికి రాకున్నా నీవేనా లోలోనా ఎదురుగ నువ్వున్న జారేనా ఓ మాటైనా అనుమానం లేదింకా అనుకోని ఏదో వైఖరి మార్చిందే ఈరోజే కధలన్నీ సందేహం బంధించి పెంచిందే లోలో అలజడి వివరించే దారేదో మరీ ఏమిటో క్షణాలు కదలక ఆగిపోయే ఆరాదీస్తే ఊపిరే తపించి అడిగెను నీ జతే ఈ పలుకులు పదములు మెలికలు వేస్తుంటే ముందెనకలు మునకలు ఈ చొరవలు చనువులు కబురులు ఊపేస్తుంటే ఊగెలే
Padhaaa Padhamantondhi Pasi Praayam Sadhaaa Ninu Chereti Aaraatam Aage Veelledhu Kadhaa Naa Kalaa Nijaala Melakuvalona Ninnu Choope Vela Paadele Pedaalu Kadalaka Paatale Naa Adugulu Urukulu Parugulu Theesthunte Maimarapulu Merupulu Heyheyeyeye Aa Valapulu Thalapulu Thapanalu Penchesthunte Aashale Padhaaa Padhamantondhi Pasi Praayam Sadhaaa Ninu Chereti Aaraatam Bayatiki Raakunnaa Neevenaa Lolona Edhuruga Nuvvunna Jaarenaa O Maataina Anumaanam Ledhinkaa Anukoni Edho Vaikhari Maarchindhe Eeroje Kadhalannee Sandheham Bandhinchi Penchindhe Lo Lo Alajadi Vivarinche Daaredho Mari Emito Kshanaalu Kadhalaka Aagipoye Aaraadheesthe Oopire Thapinchi Adigenu Nee Jathe Ee Palukulu Padhamulu Melikalu Vesthunte Mundhenakalu Munakalu Ee Choravalu Chanuvulu Kaburulu Oopesthunte Oogele
  • Movie:  Stand Up Rahul
  • Cast:  Raj Tarun,Varsha Bollamma
  • Music Director:  Sweekar Agasthi
  • Year:  2022
  • Label:  Sony Music