సూర్యుడే సెలవని అలసిపోయెనా కాలమే శిలవలె నిలిచిపోయెనా మనిషి మనిషిని కలిపినా ఓ ఋషి భువిని చరితని నిలిపేను నీ కృషి మహాశయా విడిపదై తరిమేనా మహోష్ణమై రుధిరమే మరిగేనా ఆగిపోయెనా త్యాగం కథా ఆదమరిచేనా దైవం వృధా సూర్యుడే సెలవని అలసిపోయెనా కాలమే శిలవలె నిలిచిపోయెనా ఆకాశం నినుగని వెరిసిపోతుంది నెల నీ అడుగుకై ఎదురుచూసింది చినుకు చినుకున కురిసేను నీకలా మనసు మనసున రగిలెను జ్వాలలా తుఫానులా ఎగిసెనీ ప్రవచనం తపోజ్వలా కదిలేనీ యువజనం పంచ భూతాలే తోడై సదా పంచ ప్రాణాలై రావా పదా ఓం ఓం త్ర్యంబకం యజామహే సుగంధిం పుష్టి వర్ధనం ఉర్వారుకమివ భందనాథ్ మారిటైర్ ముక్షీయ మాఅమ్రితాత్ స్వార్ధమే పుడమిపై పరుగు తీస్తుంటే ధూర్తులే అసురులై ఉరకలేస్తుంటే యుగము యుగమున వెలిసెను దేవుడూ జగము జగమును నడిపిన ధీరుడు మహోదయా అది నువ్వే అనుకోని నిరీక్ష తో నిలిచే ఈ జగదని మేలుకోరాదా మా దీపమై ఏలుకోరాదా మా బంధమై
Suryude selavani alasipoyenaa Kaalame shilavale nilichipoyenaa Manishi manishini kalipina o rushi Bhuvini charitani nilipenu nee krushi Mahaashayaa vidipadai tharimenaa Mahoshnamai rudirame marigenaa Aagipoyenaa thyaagam kathaa Aadamarichena dyvam vrudha Suryude selavani alasipoyenaa Kaalame shilavale nilichipoyenaa Aakasam ninugani verisipothundi Nela nee adugukai eduruchusindi Chinuku chinukuna kurisenu nee kalaa Manasu manasuna ragilenu jwaalalaa Tufaanulaa egisenee pravachanam Thapojwalaa kadilenee yuvajanam Pancha boothaale thodai sadhaa Pancha praanaalai raava padhaa Om om tryambakam yajamahe sugandhim pushti vardhanam Urvaarukamiva bhandanath mrityor muksheeya maamritaat Swaardhamey pudamipai parugu theesthunte Dhoortule asurulai urakalesthunte Yugamu yugamuna velisenu devuduu Jagamu jagamunu nadipina dheerudu Mahodhayaa adhi nuvve anukoni Nireeksha tho niliche ee jagadani Melukoraadha maa deepamai Yelukoraadha maa bhandamai
Movie: Stalin Cast: Chiranjeevi,Trisha Krishnan Music Director: Mani Sharma Year: 2006 Label: Aditya Music