• Song:  Parare Parare
  • Lyricist:  Ananta Sriram
  • Singers:  Shankar Mahadevan

Whatsapp

పరారే పరారే ప ప ప పరారే పరారే పరారే ప ప ప పరారే బండెక్కి భయం పరారే చలో రేయ్ చలో రేయ్ చిందేసి చలొరెయ్ పందెం లో జయం ఖరారే గుండె నరం లోకే దమ్ము రసం పంపి కండ బలం లోనే నిప్పు గుండం నింపి సల సల రావోయి ఓ సైనికుడై రావోయి సలాం సలాం కొట్టి నీ సేవలుకవుతామోయి ఇలాంటోలా నుండే ఓ సైనికుడొస్తాడోయ్ అలాంటోలా నుండే నే సేవకుడవుతాడోయ్ పరారే పరారే ప ప ప పరారే పరారే పరారే ప ప ప పరారే బండెక్కి భయం పరారే చలో రేయ్ చలో రేయ్ చిందేసి చలొరెయ్ పందెం లో జయం ఖరారే పీస్ ఫర్ ది నేషన్ అండ్ పీస్ ఫర్ ది పీపుల్ జన గణ మన టూ గెథెర్ వీ సే అందరు కలిసి ఈ దేశం కోసం చేతులు కలిపింది ఏఇథెర్ వే రామ బాణమంటే నీ ఆలోచనే రావణుడు అంటే మరి నీలో చెడే ఆంజనేయయుడంటే అరేయ్ నీ సహనమే అసలు దేయమంటే అది నీ కోపమే చెడు నే వెంటనే వెంటాడి చంపారా సహనం వేటు తో కోపాన్ని తెంపర మీసం మెలిక తిప్పి ముందుకెయిరా మోసం మక్కెలిరచి ముందరేయ్యారా అన్నవేళ్లే రూటు నే నమ్మడమే రైట్ ఉ నమ్మకమే ఆయుధమై నవ్వుతు నువచ్చావంటే పరారే పరారే ప ప ప పరారే పరారే పరారే ప ప ప పరారే బండెక్కి భయం పరారే చలో రేయ్ చలో రేయ్ చిందేసి చాలొరెయ్ పందెం లో జయం ఖరారే తోటివారికోసం చేయి అందివ్వరా ఆదుకున్న సాయం నిను దీవించు రా దీపమ్ముళ్లే నువ్వే నీ చుపివ్వరా రెండు సార్లు మొత్తం నువ్వు జీవించరా రక్తం పంచిన కన్నోలే తీరుగా రక్తం ఇచ్చిన నిన్నే చూస్తరుగా పదరా పంబ రేపి సంబరం గా స్వార్ధం వెన్ను థెయ్ స్వామిరంగా ఎక్కడిది బస్సు నీ పలుకు కు ఈ పంచు వెండితెర ముండరాల వెనుతట్టే ఫాన్స్ ఏఏ ఉంటె పరారే పరారే ప ప ప పరారే పరారే పరారే ప ప ప పరారే బండెక్కి భయం పరారే చలో రేయ్ చలో రేయ్ చిందేసి చాలొరెయ్ పందెం లో జయం ఖరారే గుండె నరం లోకే దమ్ము రసం పంపి కండ బలం లోనే నిప్పు గుండం నింపి సల సల రావోయి ఓ సైనికుడై రావోయి సలాం సలాం కొట్టి నీ సేవలుకవుతామోయి ఇలాంటోలా నుండే ఓ సైనికుడొస్తాడోయ్ అలాంటోలా నుండే నే సేవకుడవుతాడోయ్

పైన ఉన్న పాటలో ఏవైనా తప్పులు ఉంటె క్షమిచండి, మా ఈ చిరు ప్రయత్నాన్ని ప్రోత్సహించగలరు. తప్పులు సరిచేసి మాకు పంపగలరు @ support@lyricstape.com

Parare parare pa pa pa parare Parare parare pa pa pa parare bandekki bayam parare chalo rey chalo rey chindesi chalorey pandem lo jayam karaare gunde naram loke dhammu rasam pampi kanda bhalam lone nippu gundam nimpi sala sala raavoi oo sainikudai raavoi salam salam kotti nee sevalukavutamoyi ilantola nunde oo sainikudostadoi alantola nunde ne sevakudavuthadoi Parare parare pa pa pa parare Parare parare pa pa pa parare bandekki bayam parare chalo rey chalo rey chindesi chalorey pandem lo jayam karaare Peace for the nation and peace for the people jana gana mana together we say andaru kalisi ee desham kosam chetulu kalipinda either way rama baanamante nee aalochane raavanudu ante mari neelo chade anjaneyaudante arey nee sahaname asalu deyyamante adhi nee kopame chadu ne ventane ventaadi champara sahanam vetu tho kopane thempara meesam melika thippi mundhukeyiraa mosam makkelirichi mundareiyaraa annavelle rootu ne nammadame rightu nammakame aayudhamai navvuthu nuvachavante Parare parare pa pa pa parare Parare parare pa pa pa parare bandekki bayam parare chalo rey chalo rey chindesi chalorey pandem lo jayam karaare thotivaarikosam cheyi andivvara aadhukunna saayam ninu dheevinchu raa deepammalle nuvve nee chupivvara rendu sarlu motham nuvvu jeevinchara raktham panchina kannole therugaa raktham ichina ninne chustharugaa padhara pamba repi sambharam gaa swardham vennu thei swamiranga ekkadidi baasu nee paluku ku ee panchu vendithera mundarala venuthatte fans ee unte Parare parare pa pa pa parare Parare parare pa pa pa parare bandekki bayam parare chalo rey chalo rey chindesi chalorey pandem lo jayam karaare gunde naram loke dhammu rasam pampi kanda bhalam lone nippu gundam nimpi sala sala raavoi oo sainikudai raavoi salam salam kotti nee sevalukavutamoyi ilantola nunde oo sainikudostadoi alantola nunde ne sevakudavuthadoi

Please forgive us if there are any mistakes in above Lyrics. Please share corrections on our mailid support@lyricstape.com.we will rectify the mistakes.

  • Movie:  Stalin
  • Cast:  Chiranjeevi,Trisha Krishnan
  • Music Director:  Mani Sharma
  • Year:  2006
  • Label:  Aditya Music