ఐ వాంట్ ఏ స్పైడర్మాన్ ఐ వాంట్ ఏ సుపేర్మన్
నాకే కావాలి దాసోహం
ఈఫ్ యూ వన్నా ఈఫ్ యూ వన్న ఈఫ్ యూ వన్నా బి మై లవ్
అబ్బో నీ సరదాలే ఎంతో విడ్డురాలే
వస్తే భ్రమలన్నీ తొలగాలి
ఈఫ్ యూ వన్నా ఈఫ్ యూ వన్న ఈఫ్ యూ వన్నా బి మై లవ్
థేకో దిల్ షేకంత సీకో నా స్టైల్ అంత
రోఖో నా వంట్లో వేడంతా
నీ జతలో సెగ ఉందంటే
నీ జగడం సాగిస్తా
నీ పొగరే నాతో సమరం చేస్తే చిలిపి చురకలేస్తా
ఇష్క్ విష్క్ ని కావల నాతో నువ్వే ఆజా
మిస్ కిస్ ని అడగాలా మొదలు పెట్టావే పూజ
చసక మస్కా ల సోకుంది మసక చీకటికి లేజా
లేట్ చేయక కామంది కోరిపిలిచినది కాజా
తుళ్ళే వల్లే నన్నే గిల్లి తాపం రేపేనా
నాలోనా హే తిల్లానా
అట్టే అంటూ చిట్టా విప్పి ఆపై జారవా
హైరానా నాకేగా
హే మత్తుగున్నది కొక జారే కొక కున్నది కాకా
ఇస్తా మెత్తగా టీకా సోకా
రెచ్చిపోయాలా రాక వస్తే గుచ్చుకుంటది కొక
తగ్గి ఉండవోయ్ ఇంకా ఇంకాఆ
ని ఎగిసె పసి అందాలే నీ ఒడుపుతో పట్టేస్తా
నీ కలికే నాకే మైకం తెస్తే
తగిలి వదలనంట
ఇష్క్ విష్క్ ని కావల నాతో నువ్వే ఆజా
మిస్ కిస్ ని అడగాలా మొదలు పెట్టావే పూజ
చసక మస్కా ల సోకుంది మసక చీకటికి లేజా
లేట్ చేయక కమ్మంది కోరిపిలిచినది కాజా
ఐ వాంట్ ఏ స్పైడర్మాన్ ఐ వాంట్ ఏ సుపేర్మన్
నాకే కావాలి దాసోహం
ఈఫ్ యూ వన్నా ఈఫ్ యూ వన్న ఈఫ్ యూ వన్నా బి మై లవ్
అబ్బో నీ సరదాలే ఎంతో విడ్డురాలే
వస్తే భ్రమలన్నీ తొలగాలి
ఈఫ్ యూ వన్నా ఈఫ్ యూ వన్న ఈఫ్ యూ వన్నా బి మై లవ్
సిగ్గెలేదే హద్దే దాటే స్పీడ్ ఏ నీలోన
ఓహ్ జానా సుల్తానా
హే ధమ్మే ఉంటె చేట్టే కిట్టు ఆజా దేవానా
వస్తావా మస్తానా
రెచ్చగొట్టాకే జానా నాకే చిచ్చు పెట్టాకే లోన
రెచ్చిపోథెయ్ అయిపోతే బాధ
వద్దు చేయప్పకోయ్ బాల ఎన్నో చూసిననులే చాల
చేయి సోకుకే పూజ రాజా
నీ మెరిసే పెదవందీస్తే నా ఆదరం జత చేస్తా
నీ తపనే తడిగా తాకిందంటే తనువు తడిమి చూస్తా
ఇష్క్ విష్క్ ని కావల నాతో నువ్వే ఆజా
మిస్ కిస్ ని అడగాలా మొదలు పెట్టావే పూజ
చసక మస్కా ల సోకుంది మసక చీకటికి లేజా
లేట్ చేయక కమ్మంది కోరి పిలిచినది కాజా
I want a spiderman i want a superman
naake kaavalo daasoham
if u wanna if u wannna if u wanna be my love
abbo nee saradhale yentho vidduraale
vasthe bramalanni tholagaale
if u wanna if u wannna if u wanna be my girl
dheko dil shakantha seeko naa style antha
rokho naa vantlo vedhanthaaa
Nee jathalo sega vundhante
Nee jagadam saagitha
Nee pogare naatho samaram chesthe chilpi chirkalestha
Ishq vishq ni kaavala naatho nuvve aajaa
Miss kiss ni adagaala modhalu pettave pooja
chaska maska la sookundi masaka cheekatiki leja
Latelu cheyaka kaavini kodipilichinadhi kaaja
Thulle valle nanne gilli taapam repenaa
naaalonaa hey tillanaa
Atte antu chitta vippi aapai jaaravaa
hairanaa naakegaa
Hey mattugunnadi koka jaare koka kunnadi kaka
istha methagaa tika sokaa
rechipoyala raaka vasthe guchu kuntadi koka
thaggi undavoi inka inkaaa
neyegise pasi anandale nee oduputho pattestha
nee kalike naake maikam thesthe
thagili vadalananta
Ishq vishq ni kaavala naatho nuvve aajaa
Miss kiss ni adagaala modhalu pettave pooja
chaska maska la sookundi masaka cheekatiki leja
Latelu cheyaka kaavini kodipilichinadhi kaaja
I want a spiderman i want a superman
naake kaavalo daasoham
if u wanna if u wannna if u wanna be my girl
abbo nee saradhale yentho vidduraale
vasthe bramalanni tholagaale
if u wanna if u wannna if u wanna be my love
Siggelede hadde daate speede neelona
oh jaana sultana
hey damme unte chette kittu aaja dewana
vastava mastana
rechagottake jana naake chichu pettake lona
rechipothey ayipotha baadha
vaddu cheyappakoi bala enno chusinanule chala
cheyi sokuke pooja rajaa
nee merise padavandhisthe naa adharam jatha chestha
nee thapane thadiga thakindante thanuvu thadimi chustha
Ishq vishq ni kaavala naatho nuvve aajaa
Miss kiss ni adagaala modhalu pettave pooja
chaska maska la sookundi masaka cheekatiki leja
Latelu cheyaka kaavini kodipilichinadhi kaaja