• Song:  Go Go Gova
  • Lyricist:  Ananta Sriram
  • Singers:  Ranjith,Mahalaxmi Iyer

Whatsapp

గోగో గోవా మగువా గోపెమ్మకు మోడల్ నువ్వా ఆజా ఆంధ్ర మగాడా గోరింకల లీడర్ నువ్వా లేక లేక పిలిచాక ఆగలేనుగా ఆగలేక వలచాగా ఒక్కసారిగా డూ యూ నౌ మేఘాలు తాక డూ యూ నౌ హాయ్ సోకు తిన్న డూ యూ నౌ హైజాకు అయ్యా ఓ ఓ ఓ ఓఎ డూ యూ నౌ నీ పిచ్చి చూసా డూ యూ నౌ వైజాగు వేళ్ళ డూ యూ నౌ వైద్యనీ తెచ్చా ఓ ఓ ఓ ఓఎ అల్ యువర్ లవ్ గివ్ మీ నౌ నీడ్ సం మోర్ డోంట్ యూ నౌ థాట్స్ విత్ మీ టూ ది బీట్ తక తైత తైత థైతూ సంజో నా సంజో నా సాగుతున్న సావాసనా స్వప్నాలే సత్యాలై సులువుగా దొరుకును కదా చిన్నదాన నువ్విలా ఛంగుమన్న ఈ సమయాన ఎంతైనా సొమ్మున్న కనులకు చులకన కదా కులుకులోనే కలకంలోకి నిన్నే కలిసాక కలికి యీడే తళుక్కుమందోయి నీతో గడపాక డూ యూ నౌ నినుచూసినానే డూ యూ నౌ పనిమూసినానే డూ యూ నౌ పెనవేసిననే ఓ ఓ ఓ ఓఎ సుంలోన సుంలోన సూటిపోటి చూపులోనా నా అందం నా శాంతం అటు ఇటు అదిరెను కదా నజరానా నేరుగా అందుకున్న ఆనందాన నీలోన తిల్లాన తికమక తెలిపెను కదా సిలుకు బొమ్మ చిలక కొమ్మ నిన్నే పట్టుకొన కసురుకున్న కలుపుకుంటూ కన్నె కొట్టుకోనా డూ యూ నౌ నిను కోరినానోయ్ డూ యూ నౌ దరి చేరినానోయ్ డూ యూ నౌ మితి మీరీనానోయ్

పైన ఉన్న పాటలో ఏవైనా తప్పులు ఉంటె క్షమిచండి, మా ఈ చిరు ప్రయత్నాన్ని ప్రోత్సహించగలరు. తప్పులు సరిచేసి మాకు పంపగలరు @ support@lyricstape.com

Gogo gova maguvaa gopemmaku model nuvva Aaja andhra magadaa gorinkala leader nuvva Leka Leka pilichaka aagalenugaa Aagaleka valachagaa okkasarigaa Do u know megadhaladhaaka Do u know hai soku thinna Do u know haijaaku ayya oo oo oo ooye Do u know nee pichi chusa Do u know vizagu vella Do u know vaidhayni thecha oo oo oo ooye All your love give me now Need some more dont u know Thats with me to the beat Taka thaitha thaitha thaithoo Samjho naa samjho naa saaguthunna saavasanaa Swapnalee satyalai suluvuga dorukunu kadha chinadhana nuvvila changumanna ee samayanaa Yenthainaa sommunna kanulaku chulakana kadha kulukulone kalakanaloi ninne kalisaka kaliki yeede thalukumandoyi neetho gadapaka Do u know ninichusinaane Do u know panimusinaane Do u know penavesinane oo oo oo ooye Sunlona sunlona sutipoti chupulonaa Naa andam naa santham atu itu adhirenu kadha Najaraana nerugaa andukunna aanandaaana Neelona thillana tikamaka thelipenu kadha Siluku bomma chilaka komma ninne pattukonaa kasurukunna kalupukuntu kaane kottukonaa Do u know ninu korinaanoi Do u know dari cherinaanoi Do u know mithi meerinaanoi

Please forgive us if there are any mistakes in above Lyrics. Please share corrections on our mailid support@lyricstape.com.we will rectify the mistakes.

  • Movie:  Stalin
  • Cast:  Chiranjeevi,Trisha Krishnan
  • Music Director:  Mani Sharma
  • Year:  2006
  • Label:  Aditya Music