నువ్వెవరను వివరము
చెవులకు తెలియక ముందే
నువ్వు కదిలిన గురుతులు
కనులను కలవక ముందే
నీ గతమునే
కథలుగా చదవక ముందే
నీ పరిచయం అసలికా
జరగక ముందే
నా మనసు ఇపుడెందుకు
నీకై పరుగులు తీస్తుందే
శ్రీరస్తు శ్రీరస్తు
శుభమస్తు శుభమస్తు
శ్రీరస్తు శుభమస్తు
అని నన్ను దీవిస్తూ
నీవైపు తోస్తున్నదే
శ్రీరస్తు శుభమస్తు
అను మాట ముద్రిస్తూ
ప్రియా లేఖ రాస్తున్నదే
ఆస్తు ఆస్తు నిన్నే నాకిస్తూ
తధాస్థానంటూ దేవతలు
వరమిస్తూ
చూస్తూ చూస్తూ
నా తపనే చూస్తూ
విజయోత్సనంటూ మన
పేరు శుభ లేఖేస్తు
నువ్వెవరను వివరము
చెవులకు తెలియక ముందే
నువ్వు కదిలిన గురుతులు
కనులను కలవక ముందే
నీ గతమునే
కథలుగా చదవక ముందే
నీ పరిచయం అసలికా
జరగక ముందే
నా మనసు ఇపుడెందుకు
నీకై పరుగులు తీస్తుందే
వెళ్లే దారిని మల్లె గాలిని
అడిగా అడిగా నీ జాడే
తదుపరి ఇటు వెళ్లావని
ఇటు వెళ్లాలని
వెతిక వెతిక నీ నీడే
పడుతూ లేస్తూ నిను గాలిస్తూ
నిమిషానికి ఓసారి జన్మిమ్చేస్తూ
శ్రీరస్తు శుభమస్తు
అని నన్ను దీవిస్తూ
నీవైపు తోస్తున్నదే
శ్రీరస్తు శుభమస్తు
అను మాట ముద్రిస్తూ
ప్రియా లేఖ రాస్తున్నదే
ఎన్నో రోజులు ఎన్నో వేళలు
నాతో నేనే నడిచానే
సొగసరి నిన్నే చుసిన
నాలుగు క్షణములు
అన్ని చెరిపేసి వెల్లవే
మోస్తూ మోస్తూ
నీ గురుతులు మోస్తూ
నీ జ్ఞాపకంలా జీవించేస్తూ
నువ్వెవరను వివరము
చెవులకు తెలియక ముందే
నువ్వు కదిలిన గురుతులు
కనులను కలవక ముందే
నీ గతమునే
కథలుగా చదవక ముందే
నీ పరిచయం అసలికా
జరగక ముందే
నా మనసు ఇపుడెందుకు
నీకై పరుగులు తీస్తుందే
Nuvvevaranu vivaramu
Chevulaku theliyaka mundhe
Nuvu kadhilina guruthulu
Kanulanu kalavaka mundhe
Ni gathamune
Kadhaluga chadhavaka mundhe
Ni parichayam asalika
Jaragaka mundhe
Na manasu ipudenduku
Neekai parugulu theesthundhe
Srirastu Srirastu
Subhamastu Shubhamastu
Srirastu subhamastu
Ani nannu deevisthu
Neevaipu thoosthunnadhe
Srirastu subhamastu
Anu maata mudristhu
Priya lekha raasthunnadhe
Asthu asthu ninne naakisthu
Thadasthanti devathalu
Varameisthu
Choosthu choosthu
Naa thapane choosthu
Vijayosthantoo mana
Peru shubha lekhesthu
Nuvvevaranu vivaramu
Chevulaku theliyaka mundhe
Nuvu kadhilina guruthulu
Kanulanu kalavaka mundhe
Ni gathamune
Kadhaluga chadhavaka mundhe
Ni parichayam asalika
Jaragaka mundhe
Na manasu ipudenduku
Neekai parugulu theesthundhe
Velle daarini malle galini
Adiga adiga nee jaade
Thadupari etu vellavani
Etu vellalani
Vethika vetika nee neede
Paduthu lesthu ninu gaalisthu
Nimishaniki osaari janmam chesthu
Srirastu subhamastu
Ani nannu deevisthu
Neevaipu thoosthunnadhe
Srirastu subhamastu
Anu maata mudristhu
Priya lekha raasthunnadhe
Enno rojulu enno velalu
Naatho nene nadichanee
Sogasari ninne chusina
Nalugu kshanamulu
Anni chesripesi vellave
Mosthu mosthu
Nee guruthulu mosthu
Nee gnapakamla jeevinchesthu
Nuvvevaranu vivaramu
Chevulaku theliyaka mundhe
Nuvu kadhilina guruthulu
Kanulanu kalavaka mundhe
Ni gathamune
Kadhaluga chadhavaka mundhe
Ni parichayam asalika
Jaragaka mundhe
Na manasu ipudenduku
Neekai parugulu theesthundhe