ముక్తికి వారణాసి అనురక్తికి నా ప్రేయసి నా వలపు పాటకి ఆమె శుద్ధ ధన్యస్ తాను లేని బతుకంతా వీడు సన్యాసి ప్రతి కలలో ఆ పిల్లకి మార్కులు పడవా వందేసి వెరసి ఆ వనితేరా అచ్చమైన దేసి దేసి దేసి (దేసి గర్ల్ , దేసి గర్ల్ ) సారీ లో అచ్చంగా సావిత్రి లా పరికిణి ఓణిలో పరిణితిలా దేసి దేసి దేసి గర్ల్ దేసి దేసి దేసి గర్ల్ మణిరత్నం సినిమాలో మధు బాలల అతిలోక అందాల శ్రీదేవి లా దేసి దేసి దేసి గర్ల్ దేసి దేసి దేసి గర్ల్ మంజాలా వచ్చేసి నా మనసు తెంపేసి దర్జాగా లాగేసుకున్నదిలే కాబట్టి తన పిచ్చి గాంజాల ఎక్కేసి తన చుట్టూ చక్కర్లు కొడుతునాలే దేసి దేసి దేసి గర్ల్ దేసి దేసి దేసి గర్ల్ దేసి దేసి దేసి గర్ల్ దేసి దేసి దేసి గర్ల్ మాయ బజార్ లో సావిత్రి లా బాపు సినిమా లో సీతమ్మ లా దేసి దేసి దేసి గర్ల్ దేసి దేసి దేసి గర్ల్ అసలైన దేసి అమ్మాయిరా ఆపైన కొంచెం అమ్మోరు ర దేసి దేసి దేసి బాయ్ దేసి దేసి దేసి బాయ్ హి తొలి బాల్ కె సిక్సేరు తొలి ఫిల్ము కె ఆస్కారు కొట్టేసినట్టుంది తనతో ప్యారు పిల్లేమో బంగారూ పలుకేమో బేజరూ అర్ధం కాదేంటో ఆ క్యారెక్టర్ దేసి దేసి దేసి గర్ల్ దేసి దేసి దేసి గర్ల్ దేసి దేసి దేసి గర్ల్ దేసి దేసి దేసి గర్ల్ బంగాళాఖాతం లోతెంతని వేలెత్తి చూస్తే తెలిసేదేనా దేసి దేసి దేసి గర్ల్ దేసి దేసి దేసి గర్ల్ ఆ పిల్ల మనసు అంతే లేరా ఐన ప్రేమించా నే మనసారా దేసి దేసి దేసి బాయ్ దేసి దేసి దేసి బాయ్ ఎన్నాళ్ళు పట్టిందో ఏ నిమిషం పుట్టిందో తన బొమ్మ చెక్కే కసి ఆ బ్రహ్మ కు ఎదురవని ఈ రిస్కో చేస్తాలే నే ఇష్క్వ్ రాదంట క్షణమైనా నాలో విసుగు దేసి దేసి దేసి గర్ల్ దేసి దేసి దేసి గర్ల్ దేసి దేసి దేసి గర్ల్ దేసి దేసి దేసి గర్ల్
Muktiki varanasi Anurakthiki na preyasi Na valapu pataki aame Shuddha dhanyas Thanu leni bathukantha Veedu sanyasi Prathi kalalo aa pillaki Maarkulu padava vandesi Verasi aa vanithera Acchamaina desi desi desi (desi girl, desi girl) Saree lo acchamga savitri la Parikiniunilo parinithila Desi desi Desi girl Desi desi Desi girl Manirathnam cinemalo Madhu balalaa Atiloka andaala sridevi la Desi desi Desi girl Desi desi Desi girl Manjala vacchesi Na manasu thempesi Darjaaga lagesukunnadhile Kaabatti thana pichi Gaanjaala ekkesi Thana chuttu chakkarlu koduthunale Desi desi desi girl Desi desi desi girl Desi desi desi girl Desi desi desi girl Maya bazar lo savitri la Bapu cinema lo seethama ra Desi desi desi girl Desi desi desi girl Asalaina desi ammayira Aapaina konchem ammoru ra Desi desi desi boy Desi desi desi boy He tholi ball ke sixseru Tholi filmu ke oscaru Kottesinattundhi Thanatho pyaru Pillemoo bangaroo Palukemoo bejaroo Ardham kaadhentoo aa character Desi desi Desi girl Desi desi Desi girl Desi desi desi girl Desi desi desi girl Bangalakatham lothenthani Veletti chusthe thelisedeena Desi desi Desi girl Desi desi Desi girl Aa pilla manasu anthe lera Aina premincha ne manasara Desi desi Desi boy Desi desi Desi boy Ennallu pattindho Ye nimisham puttindho Thana bomma chekke Kassi aa Brahma ku Edhuravani yee risko Chesthale ne ishqo Radhanta kshanamaina nalo visugu Desi desi Desi girl Desi desi Desi girl
Movie: Srirastu Subhamastu Cast: Allu Sirish,Lavanya Tripathi Music Director: SS Thaman Year: 2016 Label: Lahari Music Company