• Song:  Anu Anu
  • Lyricist:  Sri Mani
  • Singers:  Thaman S

Whatsapp

వాలు కళ్ళతో చూసిందే తిప్పి గాయామే చేసిందే ఈ మాయే నిజమేనా చూసిన లేనా నే చూసాననుకున్నానా ఈ చిన్నారి నవ్వే వచ్చి నన్నే గుచ్చిందే ఉన్నానా లేనా నే నున్న ననుకున్నానా నీ గుండెల్లో చోటే వచ్చి నన్నే పిలిచిందే అను అను అను ఐ లవ్ యు నే అను ఈ మాట కోసం వేచున్నా నేను విను విను విను నే లోనే ఉన్నను నీ గుండెల్లోనే కూర్చునా నేను చంపేస్తూ చిరు నవ్వేసి ప్రాణం పోస్తావే ఒంపేస్తూ మల్లి నువ్వే దోసిలి పడతానే తెంపేస్తూ సంకెళ్ళేసి తలుపేస్తూ తలపే తీసి నన్నే నువ్వేం చేస్తున్నావే చూసాన లేనా నే చూసాననుకున్నానా ఈ చిన్నారి నవ్వే వచ్చి నన్నే గుచ్చిందే ఉన్నానా లేనా నే నున్నననుకున్నానా నీ గుండెల్లో చొట్టే వచ్చి నన్నే పిలిచిందే అను అను అను ఐ లవ్ యు నే అను ఈ మాట కోసం వేచున్నా నేను విను విను విను నే లోనే ఉన్నను నీ గుండెల్లోనే కూర్చునా నేను చంపేస్తూ ఒంపేస్తూ చంపేస్తూ చిరు నవ్వేసి ప్రాణం పోస్తావే ఒంపేస్తూ మళ్ళీ నువ్వే దోసిలి పడతానే గాలి తోటి గొడవయేనే శ్వాస తీయలేదని నీటి తోటి గొడవయేనే నాకు దాహమే లేదని చిరునవ్వే అలిగిందే తన తోటి పని లేదని తనువంతా వైరాలో నీ బానిస నేన్నని చూసాన లేనా నే చూసాననుకున్నానా ఈ చిన్నారి నవ్వే నన్నే గుచ్చిందే చూసారా కన్నా నీ గుండెల్లోనే ఉన్న నా మనసారా నిన్నే నాలో చూశానంటున్న చెప్పాలని ఉన్న అలుసై పోతాననుకున్నా నా మౌనాన్నే చదివేస్తానని కలలే కన్ననా అను అను అను నీ కోపం చూసాను నీ ప్రేమని కూడా చూస్తున్న నేను విను విను విను నీ పంతం అయ్యాను నీ సొంతం కూడా అవుతున్న నేను

పైన ఉన్న పాటలో ఏవైనా తప్పులు ఉంటె క్షమిచండి, మా ఈ చిరు ప్రయత్నాన్ని ప్రోత్సహించగలరు. తప్పులు సరిచేసి మాకు పంపగలరు @ support@lyricstape.com

Vaalu kallatho chusindhe Thippi gayaame chesindhe Ee maaye nijamena Choosana lena Ne choosananukunnanaa Ee chinnari navve vacchi Nanne gucchindhe Unnana lena Ne nunna nanukunnana Ni gundello choote vacchi Nanne pilichindhe Anu anu anu I love you ne anu Ee maata kosam vechunna nenu Vinnu vinnu vinnu Ne lone unnanu Ni gundellone koorchuna nenu Champesthoo chiru navvesi Pranam posthave Ompesthoo malli nuvve Dosili padathane Thempesthoo sankellesi Thalupesthoo thalape theesi Nanne nuvvem chesthunave Choosana lena Ne choosananukunnanaa Ee chinnari navve vacchi Nanne gucchindhe Unnana lena Ne nunna nanukunnana Ni gundello chootte vacchi Ninne vilichindhe Anu anu anu I love you ne anu Ee maata kosam vechunna nenu Vinnu vinnu vinnu Ne lone unnanu Ni gundellone koorchuna nenu Champesthu ompesthu Champesthu chiru navesi Pranam posthave Ompesthu malli nuvve Dosili padathanee Gaali thoti godavayene Shwaasa thiyaledhani Neeti thoti godavayene Naaku daahame ledhani Chirunavve aligindhe Thana thoti pani ledhani Thanuvantha vairale Nee banisa nennani Choosana lena Ne chusananukunnanaa Ee chinnari navve Nanne gucchindhe Choosara kanna Nee gundellone unna Na manasaara ninne Naalo choosanantuna Cheppalani unna Alusai pothananukunna Naa mounanne chadivesthanani Kalale kannana Anu anu anu Ni kopam choosanu Ni premani kooda Choosthunna nenu Vinnu vinnu vinnu Ni pantham ayyanu Ni sontham kuda avuthunna nenu

Please forgive us if there are any mistakes in above Lyrics. Please share corrections on our mailid support@lyricstape.com.we will rectify the mistakes.

  • Movie:  Srirastu Subhamastu
  • Cast:  Allu Sirish,Lavanya Tripathi
  • Music Director:  SS Thaman
  • Year:  2016
  • Label:  Lahari Music Company