• Song:  Kalyanam Vybhogam
  • Lyricist:  Sri Mani
  • Singers:  S.P.Balasubramanyam

Whatsapp

కళ్యాణం వైభోగం ఆనంద రాగాల శుభయోగం ఆనంద రాగాల శుభయోగం రఘువంశ రామయ్య సుగుణాల సీతమ్మ వారామాలకై వీచు సమయాన శివధనువు విరిచాకే వధువు మాది గెలిచాకే మోగింది కల్యాణ శుభవీణ కళ్యాణం వైభోగం శ్రీ రామ చంద్రుని కళ్యాణం అపరంజి తరుణి అందాల రమణి వినగానే క్రిష్నయ్య లీలామృతం గుడి దాటి కదిలింది తనవేన నడిచింది గెలిచింది రుక్మిణి ప్రేమాయణం కళ్యాణం వైభోగం ఆనంద కృష్ణుని కళ్యాణం పసిడి కాంతుల్లో పద్మావతమ్మ పసి ప్రాయములవాడు గోవిందుడమ్మా విల వలపు ప్రణయాల చెలి మనసు గెలిచాకే కల్యాణ కలలొలికినాడమ్మా ఆకాశ రాజునకు సరితూగు సిరికొరకు రుణమైన వెనుకాడలేదమ్మా కళ్యాణం వైభోగం శ్రీ శ్రీనివాసుని కళ్యాణం వేదం మంత్రం అగ్ని సాక్ష్యం జరిపించు ఉత్సవాన పసుపు కుంకాలు పంచ భూతాలు కొలువైన మండపంపై వరుదంటూ వదువంటూ ఆ బ్రహ్మముడి వేసి జతకలుపు తంతే ఇది స్త్రీ పురుష సంసార సాగరపు మదనని సాగించమంటున్నది జన్మంటూ పొంది జన్మివలేని మనుజునకు సార్థక్యముండదు కదా మనుగడను నడిపించు కళ్యాణమును మించి ఈ లోక కళ్యాణమే లేదుగా కళ్యాణం వైభోగం ఆనంద రాగాల శుభయోగం
Kalyanam vybhogam Ananda raagala shubhayogam (X2) Raghuvamsa ramayya Sugunala sithamma Varamalakai vechu samayana Shivadhanuvu virichakey Vadhuvu madhi gelichake Mogindi kalyana shubaveena Kalyanam vybhogam Sree rama chandruni kalyanam Aparanji tharuni Andaala ramani Vinagane krishnayya leelamrutham Gudi daati kadilindi Thanavena nadichindi Gelichindi rukmini premayanam Kalyanam vybhogam Aananda krishnuni kalyanam Pasidi kaantullo padmavatamma Pasi prayamulavadu govindudamma Vila valapu pranayala Cheli manasu gelichake Kalyana kalalolikinadamma Aakasha rajunaku saritugu sirikoraku Runamaina venukadaledamma Kalyanam vybhogam Sri srinivasuni kalyanam Veda mantram agni sakhsyam Jaripinchu utsavaana Pasupu kumkaalu pancha bhootalu Koluvaina mandapana Varudantu vadhuvantu Aa brahmamudi vesi Jathakalupu tante idi Stree purusa samsara Sagarapu madhanani saginchamantunnadi Janmantu pondi janmivaleni Manujunaku sardhakyamundadu kada Manugadanu nadipinchu kalyanamunu minchi Ee loka kalyaname leduga Kalyanam vybhogam Ananda raagala shubhayogam
  • Movie:  Srinivasa Kalyanam
  • Cast:  Nithiin,Rashi khanna
  • Music Director:  Mickey J Meyer
  • Year:  2018
  • Label:  Aditya Music