• Song:  Nanu ganna
  • Lyricist:  Goreti Venkanna
  • Singers:  K.S. Chitra,S.P.Balasubramanyam

Whatsapp

ఓఓఓ హోఓ హోం హూ హూ ఓ ఓ హూ హోఓ హోఓ ననుగన్న నా తల్లి రాయలసీమ రతనాల సీమ తనువెల్ల తరగని ఘనులున్న సీమ గిరులున్న సీమ ననుగన్న నా తల్లి రాయలసీమ రతనాల సీమ తనువెల్ల తరగని ఘనులున్న సీమ గిరులున్న సీమ వాన గాలికి సీమ తానమాడి నపుడు వజ్రాలు ఈ నెల వొంటి పై తేలాడు పొరలో నిమిరితే పుష్య రాగాలు దొర్లు రాగాలు దొర్లు బంగారు ఘనులున్న పొంగదీ తల్లి పొంగి పోదామా కలియుగంబు నరులు ఓర్వలేరని తెలిసి నల్ల రాయిని వెలిసి ఎల్లా లోకములు ఏలు వెంకటాచలం భూ వైకుంఠ స్థలము వైకుంఠ స్థలము దర్శించిన జన్మ ధన్యమవుతాదో పుణ్యమవుతాదో ననుగన్న నా తల్లి రాయలసీమ రతనాల సీమ తనువెల్ల తరగని ఘనులున్న సీమ గిరులున్న సీమ హరిహర బుట్ట రాయలాడవి కేటా కెళితే కుందేళ్లు కుక్కలా యెంట బడ్డాయంటా పౌరుషాల పురిటి జీవ గాడ్డామ్మో జీవ గాడ్డామ్మో ప్రతిరా పట్టితే శత్రువు ఇక పతనమేర ఇక పతనమేర పాపాలు కడిగేటి పాటల గంగమ్మ ఆది గురువుల తపము నాచరించిన బిలాము హఠకేశ్వర శిఖరం అవని కైలాసం అవని కైలాసం తనకు తానెలిసిన శివలింగమమ్మో శ్రీశైలమమ్మో ననుగన్న నా తల్లి రాయలసీమ రతనాల సీమ తనువెల్ల తరగని ఘనులున్న సీమ గిరులున్న సీమ సత్రాలు సాధువులు భైరాగి తత్వాలు సీమ ఊరూరున మారుమ్రోగుతాయి శిధిలమైన గుళ్ళు శివ నందులమ్మో శివ నందులమ్మో వీర భ్రాహ్మము మఠము సీమకే మకుటం సీమకే మకుటం పాల బుగ్గల నోటా వేణువు మీటితే ఆలా మందలు కంచె బిల్లు పరవసించు నింగిలో చంద్రుడు తొంగి సూసితే తొంగి సూసితె సీమ లో కోలాటం ఏసింది తొక్కు చిరు గజ్జలడు ననుగన్న నా తల్లి రాయలసీమ రతనాల సీమ తనువెల్ల తరగని ఘనులున్న సీమ గిరులున్న సీమ ఎత్తు బాండ రాళ్ళూ ఎర్రని దుప్పులు పలుగు రాళ్ల గాట్లు పరికి కంప పొదలు నెర్రెలు వారిన నల్ల రేగళ్లు నల్ల రేగళ్లు ఆరు తడుపుకే పెరిగే వేరు సెనగమ్మో వేరు సెనగమ్మో నల్లమల్లడవుల్లో తెల్లవారే పొద్దు అమ్మబాటలకు మీదఅగ్గియి కురిపించి సందీపుట నందికొండ నీడల్లో కొండా నీడల్లో చల్లగాలికి వొళ్ళు మరచి నిదురించి అలసి నిదురించు ననుగన్న నా తల్లి రాయలసీమ రతనాల సీమ తనువెల్ల తరగని ఘనులున్న సీమ గిరులున్న సీమ ననుగన్న నా తల్లి రాయలసీమ రతనాల సీమ తనువెల్ల తరగని ఘనులున్న సీమ గిరులున్న సీమ ఓహ్హోయే ఓఓఓ ఓఓఓ అహహాఆఆ హా హా
Ooo Hoooo Ho Hoo Hoo Oo Oo Hoo Hooo Hooo Nanuganna Na Talli Rayalaseema Ratanala Seema Tanuvella Tarugani Ghanulunna Seema Girulunna Seema Nanuganna Na Talli Rayalaseema Ratanala Seema Tanuvella Tarugani Ghanulunna Seema Girulunna Seema Vaana Gaaliki Seema Taanamadi Napudu Vajralu Ee Nela Vonti Pai Teladu Poralo Nimirithe Pushya Ragalu Dorlu Ragalu Dorlu Bangaru Ghanulunna Pongadee Talli Pongi Podamma Kaliyugambu Narulu Orvalerani Telisi Nalla Rayiai Velisi Ella Lokamulu Elu Venkatachalamu Bhu Vaikunta Stalamu Vaikunta Stalamu Darshichina Janma Dhanyamautado Punyamautado Nanuganna Na Thalli Rayalaseema Ratanala Seema Tanuvella Tarugani Ghanulunna Seema Girulunna Seema Harihara Butta Raya Ladavi Keta Kelithe Kundellu Kukkala Yenta Baddayanta Pourushala Puriti Jeeva Gaddamlo Jeeva Gaddammo Prathira Pattithe Shatruvu Ika Patanamera Ika Patanamera Paapaalu Kadigeti Paatala Gangamma Aadi Guruvula Tapamu Nacharinchina Bhilamu Hatakeswara Shikharam Avani Kailasam Avani Kailasam Tanaku Taanelisina Shivalingamammo Srishailamammo Nanuganna Na Talli Rayalaseema Ratanala Seema Tanuvella Tarugani Ghanulunna Seema Girulunna Seema Satraalu Saadhuvulu Bhairagi Tathvalu Seema Oorooruna Marumrogutayi Sidhilamaina Gullu Shiva Nandulammo Shiva Nandulammo Veera Bhramham Matamu Seemake Makutam Seemake Makutam Paala Buggala Nota Venuvu Meetite Aala Mandalu Kanche Beellu Paravasinchu Ningilo Chandrudu Tongi Soosite Tongi Soosite Seema Lo Kolatam Esindi Tokku Chiru Gajjaladu Nanuganna Na Talli Rayalaseema Ratanala Seema Tanuvella Tarugani Ghanulunna Seema Girulunna Seema Ethu Banda Rallu Errani Duppulu Palugu Ralla Gatlu Pariki Kampa Podallu Nerrellu Varina Nalla Regallu Nalla Regallu Aaru Tadupuke Perige Veru Senagammo Veru Senagammo Nallamalladavullo Thellavare Poddu Ammabatalakki Meedaggi Kuripinchi Sandiputa Nandikonda Needallo Konda Needallo Challagaliki Vollu Marachi Nidurinchi Alasi Nidurinchu Nanuganna Na Talli Rayalaseema Ratanala Seema Tanuvella Tarugani Ghanulunna Seema Girulunna Seema Nanuganna Na Talli Rayalaseema Ratanala Seema Tanuvella Tarugani Ghanulunna Seema Girulunna Seema Ohhooo Ooo Ooo Ahahaaaaa Haa Haa
  • Movie:  Sri Ramulayya
  • Cast:  Mohan Babu,Soundarya
  • Music Director:  Vandemataram Srinivas
  • Year:  1999
  • Label:  Aditya Music