• Song:  Karma Bhoomilo
  • Lyricist:  Kalekuri Prasad
  • Singers:  Yesu dasu

Whatsapp

కర్మ భూమిలో పూసిన ఓ పువ్వా విరిసి విరియని ఓ చిరునవ్వా కన్నుల ఆశలు నీరై కారాగా కామాంధులకే భలి అయి పోయావా కర్మ భూమిలో పూసిన ఓ పువ్వా విరిసి విరియని ఓ చిరునవ్వా కన్నుల ఆశలు నీరై కారాగా కామాంధులకే భలి అయి పోయావా పారానింకా ఆరనేలేదు తోరణాల కల వాడనే లేదు తోరణాల కల వాడనే లేదు పెళ్లి పందిరి తీయనే లేదు అప్పగింతలు అవ్వనే లేదు ఆఆఆఆ గల గల పారే ఓ సెలయేరా గల గల పారే ఓ సెలయేరా పెళ్లి కూతురుగా ముస్తాబయ్యి స్మశానానికి కాపురమెళ్ళావా ఆఆఆఆ కర్మ భూమిలో పూసిన ఓ పువ్వా విరిసి విరియని ఓ చిరునవ్వా కన్నుల ఆశలు నీరై కారాగా కామాంధులకే భలి అయి పోయావా రాక్షస విలువలు రాజ్యమేలెడి నరక ప్రాయపు సంఘం లోన నరక ప్రాయపు సంఘం లోన మానవ ధర్మం మంటగలిసెనా మారణ హోమం జరుగుతున్నదా ఆఆఆఆ కల కళలాడిన ఓ నవ వధువా కల కళలాడిన ఓ నవ వధువా కోకిల మేధం సాగుచున్నదా జీవన రాగం ఆర్తనాదమాయే ఆఆఆఆ కర్మ భూమిలో పూసిన ఓ పువ్వా విరిసి విరియని ఓ చిరునవ్వా కన్నుల ఆశలు నీరై కారాగా కామాందులకే భలి అయి పోయావా పాలపిట్టలె పాడవయేన పల్లె గుండెలే తల్లడిల్లేనా పల్లె గుండెలే తల్లడిల్లేనా కదిలే కాలం ఆగిపోయిన పొడిచే పొద్దుకు గుండె పగిలేనా ఆఆఆఆ పున్నమి రువ్విన వెన్నెల నవ్వా పున్నమి రువ్విన వెన్నెల నవ్వా కారు మేఘములు కమ్మేసాయ కాల సర్పమే కోరలు సాచిందా ఆఆఆఆ కర్మ భూమిలో పూసిన ఓ పువ్వా విరిసి విరియని ఓ చిరునవ్వా కన్నుల ఆశలు నీరై కారాగా కామాంధులకే భలి అయి పోయావా
Karma Bhoomilo Poosina O Puvvaa Virisi Viriyani O Chirunavva Kannula Aashalu Neerai Kaaraga Kamaandhulake Bhali Ayi Poyaava Karma Bhoomilo Poosina O Puvvaa Virisi Viriyani O Chirunavva Kannula Aashalu Neerai Kaaraga Kamaandhulake Bhali Ayi Poyaava Paaraninka Aaraneledu Thoranaala Kala Vaadane Ledu Thoranaala Kala Vaadane Ledu Pelli Pandiri Teeyane Ledu Appaginthalu Avvane Ledu Aaaaaaaa Gala Gala Paare O Selayeraaa Gala Gala Paare O Selayera Pelli Kuthuruga Musthabayyi Smashanaanike Kaapuramellava Aaaaaaaa Karma Bhoomilo Poosina O Puvvaa Virisi Viriyani O Chirunavva Kannula Aashalu Neerai Kaaraga Kamaandhulake Bhali Ayi Poyaava Rakshasa Viluvalu Rajyameledi Naraka Prayapu Sangham Lona Naraka Prayapu Sangham Lona Manava Dharmam Mantagalisena Maarana Homam Jaruguthunnada Aaaaaaaa Kala Kalalaadina O Nava Vadhuvaaa Kala Kalalaadina O Nava Vadhuva Kokila Medham Saaguchunnada Jeevana Raagam Aarthanaadamaye Aaaaaaaa Karma Bhoomilo Poosina O Puvvaa Virisi Viriyani O Chirunavva Kannula Aashalu Neerai Kaaraga Kamaandhulake Bhali Ayi Poyaava Paalapittale Paadavayena Palle Gundele Thalladillena Palle Gundele Thalladillena Kadile Kaalam Aagipoyena Podiche Podduku Gunde Pagilenaa Aaaaaaaa Punnami Ruvvina Vennela Navvaaa Punnami Ruvvina Vennela Navva Kaaru Meghamulu Kammesaaya Kaala Sarpame Koralu Saachinda Aaaaaaaa Karma Bhoomilo Poosina O Puvvaa Virisi Viriyani O Chirunavva Kannula Aashalu Neerai Kaaraga Kamaandhulake Bhali Ayi Poyaava
  • Movie:  Sri Ramulayya
  • Cast:  Mohan Babu,Soundarya
  • Music Director:  Vandemataram Srinivas
  • Year:  1999
  • Label:  Aditya Music