జోహారులు జోహారులు జోహారులు జోహారులు మా గుండెల చిరుదివ్వెలు మా కన్నుల తొలికాంతులు లాల సలాం లాల సలాం లాల సలాం లాల సలాం సమాజంలో మనుషులు అందరూ సమానంగా ఉండాలని చెప్పి భూమి కోసం భుక్తి కోసం మాతృదేశం విముక్తి కోసం సాయుధ పోరాటం పంథాయే సరైన మార్గం అని నమ్మి ఊఱ్ఱి కొయ్యల పై ఉఉయ్యాల ఊగినట్టి వీరులారా మీకు ఎర్రరేరా దండాలు మీ పాద పాదన పరిపరి దండాలు వీరులారా మీకు ఎర్రరేరా దండాలు పాద పాదన పరిపరి దండాలు అన్నలారా తమ్ములార అక్కలారా చెల్లెలరా అహ్హ్ శూరులారా మీకు ఎర్రరేరా దండాలు మీ పాద పాదన పరిపరి దండాలు జోహారులు జోహారులు జోహారులు జోహారులు లాల సలాం లాల సలాం లాల సలాం లాల సలాం తెలంగాణ మాగాణంలో ఎర్రమందారాలై పూసి ఓహోఓ నక్సషల్ బారి ఆకాశంలో వసంత మేఘాలై గర్జించి శ్రీకాకుళం కొండల్లో విప్లవ శంకలై ప్రతిదధ్వనించి నెత్తుటి వరదలో ఎర్రజెండాలై ఎగ్గిరినట్టి వీరుల మీకు ఎర్రరేరా దండాలు మీ పాద పాదాన పరిపరి దండాలు వీరుల మీఎకు ఎర్రరేరా దండాలు పాద పాదాన పరిపరి దండాలు అమ్మలారా అయ్యలారా బిడ్డలారా కొడుకులారా అహ్హ్ శూరులారా మీకు ఎర్రరేరా దండాలు మీ పాద పాదాన పరిపరి దండాలు జోహారులు జోహారులు జోహారులు జోహారులు లాల సలాం లాల సలాం లాల సలాం లాల సలాం రాయలసీమ కొండల్లో లవ ల రగిలి ఊహూ భూస్వాముల ఫ్యాక్షనిసిస్ట్ ల గుండెల్లో బర్నాల్ అయి పెళ్లి ఆహా తూటా మీద తూటా దూసుకువస్తుంటే సవును సవాలు చేసి గుండెను ఎదురొట్టి నిలిచినెట్టి పోరాటాల రాములు ఎర్రరేరా దండాలు నే పాద పాదాన పరిపరి దండాలు పోరాటాల రాములు ఎర్రరేరా దండాలు పాద పాదాన పరిపరి దండాలు అమరులారా అన్నలారా దేరులారా యోధులారా అహ్హ్ వీరులారా మీకు ఎర్రరేరా దండాలు మీ పాద పాదాన పరిపరి దండాలు జోహారులు జోహారులు జోహారులు జోహారులు అహ్హ్ లాల సలాం లాల సలాం లాల సలాం లాల సలాం అహ్హ్
Joharulu joharulu joharulu joharulu ma gundela chirugivvelu ma kannula tholikanthulu Lala salam lala salam lala salam lala salam Samajamlo manushulu andharu samananga undalani cheppi bhoomi kosam bhukthi kosam mathrudesa vemukthi kosam sayudha poratam pandhaye saraina margham ani nammi uurri koyyala pai uuyyala uginatti Veerulara meeku errarera dhandalu me padha padhana paripari dhandalu veerulara meeku errarera dhandalu padha padhana paripari dhandalu Annalara thammulara akkalara chellelara ahh shurulara meeku errarera dhandalu me padha padhana paripari dhandalu Joharulu joharulu joharulu joharulu lala salam lala salam lala salam lala salam Telangana maganamlo erramandharalai pusi oohooo naxshal bari akashamlo vasantha meghalai garjinchi srikakulam kondallo viplawa shankalai prathiddwaninchi nethuti waradhaloo errajendalai eggirinattii Veerula meeku errarera dhandalu me padha padhan paripari dhandalu veerula meeeku errarera dhandalu padha padhana paripari dhandalu Ammalara ayyalara beddalara kodukulara ahh shurulara meeku errarera dhandalu me padha padhana paripari dhandalu Joharulu joharulu joharulu joharulu lala salam lala salam lala salam lala salam Rayalaseema kondallo lava la ragili oohoo bhuswamula factionsist la gundello burnol aie peli ahaa thuta medha thuta dhusukuvasthunte savunu savalu chesi gundenu edurotti nilichinetti Poratala ramulu errarera dhandalu ne padha padhana paripari dhandalu poratalu ramulu errarera dhandalu padha padhana paripari dhandalu Amarulara annalara dherulara yoddhulara ahh veeeulara meeku errarera dhandalu me padha padhana paripari dhandalu Joharulu joharulu joharulu joharulu ahh lala salam lala salam lala salam lala salam ahh
Movie: Sri Ramulayya Cast: Mohan Babu,Soundarya Music Director: Vandemataram Srinivas Year: 1999 Label: Aditya Music