ఘడియ ఘడియల్లోన ఓగండమై గడప దాటని బ్రతుకు సుడిగుండమై ఘడియ ఘడియల్లోన ఓగండమై గడప దాటని బ్రతుకు సుడిగుండమై నా ప్రాణమా ఎడబాటు మనకున్నదా బ్రతుకన్నదే పోరాటమని తెలియదా నేస్తమా ఒఒఒఒఒఒఒ ఓఓఓ నేనెందు బోధునయ్య నువ్వులేక నేనెట్లా ఉందునయ్యా ఘడియ ఘడియల్లోన ఓగండమై గడప దాటని బ్రతుకు సుడిగుండమై పట్టేడంత అన్నమైన తినిపించలేకుంటిని నిమిషమైన నిదురకుడా లేదాయె ని కంటికి ని భర్త కోసమే ఆరాటపడరాదు రాగిసంకటిలేని జనము ఉన్నది చూడు గుండె గొంతుకలోన కొట్లాడుతుంది తిరుగుబాటే బ్రతుకు బాట అవుతుంది నేనుందు బోధునయ్య నువ్వులేక నేనెట్లా ఉందునయ్య ఘడియ ఘడియల్లోన ఓగండమై గడప దాటని బ్రతుకు సుడిగుండమై ఎవరికొరకు ఎందుకొరకు సాగించుపోరాటము ఇల్లు విడిచి పల్లె విడిచి ఎన్నాళ్ళు ఈ నరకము గుండెలో బాధలను దాచుకోవాలి న పోరు బాటలో నీతోడు కావాలి పల్లెనే ఇల్లుగా నువ్వు చూసుకోవాలి పంచాది నిర్మలకు చెల్లేవనిపించాలి ని మాట కాదందునా నీతోడు నేనుండానా ఘడియ ఘడియల్లోన ఓగండమై గడప దాటని బ్రతుకు సుడిగుండమై నా ప్రాణమా ఎడబాటు మనకున్నదా బ్రతుకన్నదే పోరాటమని తెలియదా నేస్తమా ఒఒఒఒఒఒఒ ఓఓఓ కన్నీరు నింపకమ్మ కష్టాలు కలకాలం ఉండవమ్మా ఘడియ ఘడియల్లోన ఓగండమై గడప దాటని బ్రతుకు సుడిగుండమై
Ghadiya ghadiyallona Oogandamai gadapa daatani brathuku Sudigundamai Ghadiya ghadiyallona Oogandamai gadapa daatani brathuku Sudigundamai Na pranamaa yedabatu manakunnadaa brathukannade poratamani teliyadaa nestamaaa Oooooooooo nenendu bodunayya nuvuleka nenetla Undhunayya Ghadiya ghadiyallona Oogandamai gadapa daatani brathuku Sudigundamai Pattedantha annamaina tinipinchalekuntini nimishamaina nidurakuda ledaye ni kantiki Ni bhartha kosame aardatapadaradha raagisankatileni janamu Unnadi chudu gunde gonthukalona kotladuthundi thirugubaate brathuku baata authundi Nenundu bodunayya nuvuleka nenetla Undunayyaaaaaa Ghadiya ghadiyallona Oogandamai gadapa daatani brathuku Sudigundamai Evarikoraku Endukoraku saginchuporatamu illu vidichi palle vidichi yennallu E narakamu Gundelo badhalanu daachukovali na pooru batalo nithodu kavali pallene illuga nuvu chusukovali panchadi nirmalaku chellevanipinchali Ni maata kadandunaa nithodu nenundanaaaa Ghadiya ghadiyallona Oogandamai gadapa daatani brathuku Sudigundamai Na pranamaa yedabatu manakunnadaa brathukannade poratamani teliyadaa nestamaaa Oooooooooo kanniru nimpakamma kastalu kalakalam undavamma Ghadiya ghadiyallona Oogandamai gadapa daatani brathuku Sudigundamai
Movie: Sri Ramulayya Cast: Mohan Babu,Soundarya Music Director: Vandemataram Srinivas Year: 1999 Label: Aditya Music