• Song:  Paluke Bangaramayena
  • Lyricist:  NA
  • Singers:  K.S. Chitra,M.M Keeravani

Whatsapp

కలలో నీ నామ స్మరణ మరువ చక్కని తండ్రి కలలో నీ నామ స్మరణ మరువ చక్కని తండ్రి పిలిచినా పలుకవేమి పలుకే బంగారమాయెనా పలుకే బంగారమాయెనా పలుకే బంగారమాయెనా పలుకే బంగారమాయె పిలిచినా పలుకవేమి కలలో నీ నామ స్మరణ మరువ చక్కని తండ్రి పలుకే పలుకే బంగారమాయెనా కోందడపాని పలుకే బంగారమాయెనా ఇరవోగా ఇసుకలోన పొరలిన ఉడుత భక్తికి ఇరవోగా ఇసుకలోన పొరలిన ఉడుత భక్తికి కరుణించి బ్రోచితివని నేర నమ్మితిని తండ్రి పలుకే బంగారమాయెనా పలుకే బంగారమాయెనా పలుకే బంగారమాయెనా శరణాగతత్రాణ బిరుదాంకితుడవు కావ శరణాగతత్రాణ బిరుదాంకితుడవు కావ కరుణించు భద్రాచల వర రామదాసా పోష పలుకే బంగారమాయెనా పలుకే బంగారమాయెనా పలుకే బంగారమాయెనా పలుకే బంగారమాయెనా కోందడపాని పలుకే బంగారమాయెనా పలుకే బంగారమాయె పిలిచినా పలుకవేమి కలలో నీ నామ స్మరణ మరువ చక్కని తండ్రి పలుకే బంగారమాయెనా పలుకే బంగారమాయెనా
Kalalo ne nama smarana maruva chakkani tandri Kalalo ne nama smarana maruva chakkani tandri Pilichina palukavemi paluke bangaramaayenaa paluke bagaramaayena Paluke bangaaramayena Paluke bangaramaaye pilichina palukavemi kalalo ne nama smarana Maruva chakkani tandri Paluke Paluke bangaramayenaa kondadapani paluke bangaramayena Ramaa Iravuga isukalona poralina uduta bhaktiki Iravuga isukalona poralina uduta bhaktiki Karuninchi brochitivani nera nammitini tandri Paluke bangaramayenaa Paluke bangaramayenaa Paluke bangaramayenaa Sharanaagatatrana birudankitudavu kava Sharanaagatatrana birudankitudavu kava Karuninchu badrachala vana ramadasa posha Paluke bangaramayenaa Paluke bangaramayenaa Paluke bangaramayenaa Paluke bangaramayenaa kondadapani paluke bangaramayena Paluke bangaramaaye pilichina palukavemi kalalo ne nama smarana Maruva chakkani tandri Paluke bangaramayenaa Paluke bangaramayenaa
  • Movie:  Sri Ramadasu
  • Cast:  Nagarjuna,Sneha
  • Music Director:  M M Keeravani
  • Year:  2006
  • Label:  Aditya Music