• Song:  Nanu Brovamani
  • Lyricist:  NA
  • Singers:  S.P.Balasubramanyam,Sunitha Sarathy

Whatsapp

నను బ్రోవమని చెప్పవే సీతమ్మ తల్లి నను బ్రోవమని చెప్పవే నను బ్రోవమని చెప్పవే సీతమ్మ తల్లి నను బ్రోవమని చెప్పవే నను బ్రోవమని చెప్పు నారి శిరోమణి జనకుని కూతురా జననీ జానకమ్మ నను బ్రోవమని చెప్పవే సీతమ్మ తల్లి నను బ్రోవమని చెప్పవే లోకాంతరంగుడు శ్రీకాంత నిను గుడి ఏకాంతమున ఏక శయ్యనున్న వేళా నను బ్రోవమని చెప్పవే సీతమ్మ తల్లి నను బ్రోవమని చెప్పవే ఆడ్రీజావినుతుడు భద్రగిరీశుడు నిద్ర మేల్కొను వేళా నేరతలో బోధించి నను బ్రోవమని నను బ్రోవమని నను బ్రోవమని చెప్పవే సీతమ్మ తల్లి
nanu brovamani cheppave seetamma talli nanu brovamani cheppave nanu brovamani cheppave seetamma talli nanu brovamani cheppave nanu brovamani cheppu nari shiromani janakuni kootura jananee jaanakamma nanu brovamani cheppave seetamma talli nanu brovamani cheppave lokantaramgudu sreekaanta ninu gudi ekantamuna yeka shayyanunna vela nanu brovamani cheppave seetamma talli nanu brovamani cheppave adreejavinutudu bhadhragireeshudu nidra maelkonu vela neratalo bhodhinchi nanu brovamani nanu brovamani nanu brovamani cheppave seetamma talli
  • Movie:  Sri Ramadasu
  • Cast:  Nagarjuna,Sneha
  • Music Director:  M M Keeravani
  • Year:  2006
  • Label:  Aditya Music