ఇక్ష్వాకుకుల తిలక ఇకనైనా పలుకవే రామచంద్ర నను రక్షింపకున్నను రక్షకులు ఎవరింకా రామచంద్ర చుట్టూ ప్రాకారములు సొంపుతో గట్టిస్తి రామచంద్ర అ ప్రాకారమును బట్టే పదివేల వరహాలు రామచంద్ర లక్ష్మణుకు చేయిస్తి ముత్యాల పతకము రామచంద్ర అ పథకానికి బట్టే పదివేల మొహరీలు రామచంద్ర సీతమ్మకు చేయిస్తిని చింతాకు పతకము రామచంద్ర అ పతాకానికి బట్టే పదివేల వరహాలు రామచంద్ర కలికి తురాయి నీకు కొలుపుగా జేయిస్తిని రామచంద్ర నీ తండ్రి దశరధ మహారాజు పంమ్పేన లేక మీ మామ జనక మహారాజు పెట్టేనా ఎవడబ్బ సొమ్మని కులుకుతూ తిరిగేవు రామచంద్ర ఎవడబ్బ సొమ్మని కులుకుతూ తిరిగేవు రామచంద్ర
Ikshvaaku kula thilaka ikanaina palukave ramachandra nanu rakshimpakunnanu rakshakulu yevarinka ramachandra chuttu praakaaramulu somputo gattisti ramachandra a praakaaramuku batte padivela varahalu ramachandra lakshmanuku cheyisthi mutyala patakamu ramachandra a pathakaaniki batte padivela mohareelu ramachandra seetammaku cheyisthini chinthaku pathakamu ramachandra a patakaaniki batte padivela varahalu ramachandra kaliki turaayi neeku kolupuga jeyistini ramachandra nee tandri dasharadha maharaju panmpena leka mee mama janaka maharaju pettena yevadabba sommani kulukuthu thirigevu ramachandra yevadabba sommani kulukuthu thirigevu ramachandra
Movie: Sri Ramadasu Cast: Nagarjuna,Sneha Music Director: M M Keeravani Year: 2006 Label: Aditya Music