• Song:  Holesa
  • Lyricist:  Suddala Ashok Teja
  • Singers:  Malavika,M.M Keeravani,Devi Sri Prasad (DSP)

Whatsapp

హోలెసఁ హోలెసఁ హోలెసఁ హోలెయ్ హోలెసఁ ఏటయ్యిందే గోదారమ్మ ఎందుకే ఉలికిపాటు గాగురుపాటు ఎవ్వరో వస్తున్నట్టు ఎదురు సూస్తున్నది గట్టు ఏమైనట్టు నాకు కూడా ఎడమ కన్ను అదురుతుంది మీ మీదొట్టు మానసీతారామ సామి కి మంచి గడియ రాబోతున్నట్టు ఉ హోలెసఁ హోలెసఁ హోలెసఁ హోలెయ్ హోలెసఁ ఏటయ్యిందే గోదారమ్మ ఆ ఆ ఆ కృష్ణయ్యకు పింఛమైన నెమిలమ్మాల గుంపులాట గుంపులాట గుంపులాట ఎంకన్నకు పాలు రాపిన పడావు ఎగురులాట ఎగురులాట రాముని కి సాయం చేసిన ఉడుత పిల్లల వూరుకులాట వూరుకులాట చెప్పకనే చెప్తున్నవి చెప్పాకనే చెప్తున్నవి మన సీతారామ సామి కి మంచి గడియ రాబోతున్నట్టు ఉ హొలేసా హోలెసఁ హొలేసా హోలెసఁ ఏటయ్యిందే గోదారమ్మ ఎందుకే ఉలికిపాటు గాగురుపాటు ఎవ్వరో వస్తున్నట్టు ఎదురు సూస్తున్నది గట్టు ఏమైనట్టు సెట్టుకి పందిరేయ్యాలని పిచ్చి పిచ్చి ఆశ నాది ముల్లోకకాలను కాసేటోడ్ని కాపాడాలని పిచ్చి నాది నీడ నిచ్చే దేవునికి నీడనిచ్చే ఎదురు సూపు ఇన్నాళ్లకు నిజమయ్యే వివరం కనపడుతున్నది రాలేని శబరి కొరకు రాముడు నడిచొచ్చినట్టు మన రాముని సేవకేవరో మనసు పడి వస్తున్నట్టు ఉ ఉ హోలీసా హోలెయ్ హోలెసఁ హోలెసఁ హోలెసఁ ఏటయ్యిందే గోదారమ్మ ఎందుకే ఉలికిపాటు గాగురుపాటు ఎవ్వరో వస్తున్నట్టు ఎదురు సూస్తున్నది గట్టు ఏమైనట్టు నాకు కూడా ఎడమ కన్ను అదురుతుంది మీ మీదొట్టు మానసీతారామ సామి కి మంచి గడియ రాబోతున్నట్టు ఉ ఉ హోలెసఁ హోలెసఁ హోలెసఁ హోలెయ్ హోలెసఁ హోలెసఁ హోలెసఁ హోలెసఁ హోలెయ్ హోలెసఁ

పైన ఉన్న పాటలో ఏవైనా తప్పులు ఉంటె క్షమిచండి, మా ఈ చిరు ప్రయత్నాన్ని ప్రోత్సహించగలరు. తప్పులు సరిచేసి మాకు పంపగలరు @ support@lyricstape.com

Holesa holesa Holesa hole holesa Yetayyinde godaramma yenduke vulikipatu gagurupaatu Yevvaro vasthunnattu yeduru susthunnadi gattu yemainattu Naku kooda yedama kannu aduruthundi mee meedottu Manaseetharama saami ki manchi gadiya rabothunnattu u Holesa holesa Holesa hole holesa Yetayyinde godaramma aa aa aa Krishnayyaku pinchamaina nemilammala gumpulata gumpulaata gumpulaata Yenkannaku palu rapina padaavula yegurulaata yegurulaata Ramuni ki saayam chesina vudutha pillala vurukulaata vurukulaata Cheppakane chepthunnavi cheppaakane chepthunnavi Mana seetharama saami ki manchi gadiya rabothunnattu u Holesa holesa Holesaa holesa Yetayyinde godaramma yendukee vulikipatu gagurupaatu Yevvaro vasthunnattu yeduru chusthunnadi gattu yemainattu Settuki pandireyyalani pichhi pichhi aasha naadhi Mullokakalanu kasetodni kapadalani pichhi naadhi Needa nichhe devuniki needanichhe yeduru supu Innallaku nijamayye vivaram kanapaduthunnadi Raaleni sabari koraku ramudu nadichocchinattu Mana ramuni sevakevaro manasu padi vasthunnattu u u Holesa hole holesa holesa holesa Yetayyinde godaramma yenduke vulikipatu gagurupaatu Yevvaro vasthunnattu yeduru chusthunnadi gattu yemainattu Naku kooda yedama kannu aduruthundi mee meedottu Mana seetharama saami ki manchi gadiya rabothunnattu u u Holesa holesaholesa hole holesa Holesa holesaholesa holesaholesa hole holesa

Please forgive us if there are any mistakes in above Lyrics. Please share corrections on our mailid support@lyricstape.com.we will rectify the mistakes.

  • Movie:  Sri Ramadasu
  • Cast:  Nagarjuna,Sneha
  • Music Director:  M M Keeravani
  • Year:  2006
  • Label:  Aditya Music