రామ శ్రీరామ కోదండ రామ
ఎంతో రుచిరా ఎంతో రుచిరా
శ్రీ రామ ఓ రామ శ్రీ రామ
శ్రీరామ నీ నామమెంతో రుచిరా
ఎంతో రుచి ఎంతో రుచి ఎంతో రుచిరా
ఓ రామ నీ నామమెంతో రుచిరా
ఎంతో రుచి ఎంతో రుచి ఎంతో రుచిరా
కదళీ ఖర్జూరది ఫలముల కన్నను
కదళీ ఖర్జూరది ఫలముల కన్నను
పతిత పావన నామ మేమి రుచిరా
ఎంతో రుచి ఎంతో రుచి ఎంతో రుచిరా
నవసర పరమాన్నం నవనీతముల కన్నా
అధికంఓ నీ నామమేమి రుచిరా
శ్రీరామ అః శ్రీరామ
ఓ రామ ఓ రామ
శ్రీరామ నీ నామమెంతో రుచిరా
ఎంతో రుచి ఎంతో రుచి ఎంతో రుచిరా
సదాశివుడు నిను సదా భజించెడి
సదానంద నీ నామ మేమి రుచిరా
ఎంతో రుచి ఎంతో రుచి ఎంతో రుచిరా
అరయ భద్రాచల శ్రీరామదాసుని
ఏలిన నీ నామ మేమి రుచిరా
శ్రీరామ ఓ రామ
శ్రీరామ నీ నామమెంతో రుచిరా
ఎంతో రుచి ఎంతో రుచి ఎంతో రుచిరా
ఓ రామ నీ నామమెంతో రుచిరా
ఎంతో రుచి ఎంతో రుచి ఎంతో రుచిరా
శ్రీరామ నీనామమెంతో రుచిరా
ఎంతో రుచిరా