దాశరధి కరుణా పయోనిధీ
నువ్వే దిక్కని నమ్మడమా
నీ ఆలయమును నిర్మించడమా
నిరతము నిను భజియించడమా
రామ కోటి రచి ఇంచడమా
సీత రామస్వామి నే చేసిన నేరమదేమి
ని దయ చూపావా దేమి ని దర్శన మీయవిదేమి
దాశరధి కరుణాపయోనిధీ
గుహుడు నీకు చుట్టమా గుండెలకు హత్తుకున్నావు
శెబారి నీకు తోబుట్టువా ఎంగిలి పళ్ళను తిన్నావు
ని రాజ్యము రాసిమ్మంటిన
నీ దర్శనమే ఇమ్మంటిని కానీ
ఏళ్ళ రావు నన్నెలరావు నన్నెలా ఎలా రావు
సీత రామస్వామి
సీత రామస్వామి నే చేసిన నేరమదేని
ని దయ చూపావా దేమి ని దర్శన మీయవిదేమి
రామ రసరమ్య దమ రమణీయ
నామ రఘువంశ సోమా రణరంగ
భీమా రాక్షస విరామ కమనీయ
ధమ్మా సౌందర్య సీమ
నీరాజశ్యామ నిరాకులోదామా
భోజనాల రామ భువన జయ రామ
పాహి భద్రాద్రి రామ పాహీ
తక్షణ రక్షణ విశ్వవిలక్షణ ధర్మ విచక్షణ
గోదారికలిసేనేమి రా
డాన్ డా డా దందా దందా నినాదముల
జాండమునిండ మాత వేదండము
నిక్కీనే పొగడు ని అభయవ్రతమేతిరావు
ప్రేమ రసానతరంగా హృదయంగామా
సుంగాశుభంగా రంగ బహిరంగదా
భంగ తుంగ సుగునికా తరణగా
సుసంగా సత్య సారంగా సుశ్రుతివిహంగా
పాప మృదు సాంగ విభంగా
భూతాల పతంగా
మధు మంగళ రోపము చూపవేమి రా
గరుడగమనా రా రా గరుడగమనా రా రా