• Song:  Charanamule Nammithi
  • Lyricist:  ramadasu
  • Singers:  K.S. Chitra,Madhu Balakrishnan

Whatsapp

చరణములే నమ్మితి నీ దివ్య చరణములే నమ్మితి చరణములే నమ్మితి నీ దివ్య చరణములే నమ్మితి చరణములే నమ్మితి వారధి కట్టిన వరభద్రాచల వరద వరద వరద నీ దివ్య చరణములే నమ్మితి చరణములే నమ్మితి పావన రామ నామసుధారస పానము చేసేదెన్నటికో సేవించియు శ్రీహరి పాదంబులు చిత్తమునుంచేదెన్నటికో రామ రామ జయ సీతారామ రఘుకులసోమా రణభీమా రామ రామ జయ సీతారామ జగదభిరామా జయరామ చంచలగుణములు మాని సదా నిశ్చల మడియుండేదెన్నటికో పంచతత్వములు తారకనామము పఠియించుట నాకెన్నటికో రామ రామ జయ సీతారామ రఘుకులసోమా రణభీమా రామ రామ జయ సీతారామ జగదభిరామా జయరామ నందబాలం భజరే నందబాలం బృందావన వాసుదేవ బృందలోలం నందబాలం భజరే నందబాలం బృందావన వాసుదేవ బృందలోలం జలజ సంభవాది వినుత జలజ సంభవాది వినుత జలజ సంభవాది వినుత జలజ సంభవాది వినుత జలజ సంభవాది వినుత జలజ సంభవాది వినుత జలజ సంభవాది వినుత జలజ సంభవాది వినుత చరణారవిందం కృష్ణ లలితా మహత్ రాధా వాదన నళిన మిళిందమ్ నందబాలం భజరే నందబాలం బృందావన వాసుదేవ బృందలోలం నందబాలం భజరే నందబాలం బృందావన వాసుదేవ బృందలోలం శ్రీరామ నామం మరువం మరువం సిద్దము యమునికి వెరువాం వెరువాం శ్రీరామ నామం మరువం మరువం సిద్దము యమునికి వెరువాం వెరువాం గోవిందునీవేల కొలుతాం కొలుతాం గోవిందునీవేల కొలుతాం కొలుతాం దేవుని గుణములు తలుతాం తలుతాం దేవుని గుణములు తలుతాం తలుతాం శ్రీరామ నామం మరువం మరువం సిద్దము యమునికి వెరువాం వెరువాం విష్ణు కధలు చెవుల విందాం విందాం విష్ణు కధలు చెవుల విందాం విందాం వేరు కధలు చెవిన మన్దమ్ మన్దమ్ వేరు కధలు చెవిన మన్దమ్ మన్దమ్ శ్రీరామ నామం మరువం మరువం సిద్దము యమునికి వెరువాం వెరువాం హే జై జై రామ జానకి రామ జై జై రామ జానకి రామ పావన నామ పట్టాభి రామ పావన నామ పట్టాభి రామ నిత్యమూ నిన్నే కొలిచెద రామ అః నిత్యమూ నిన్నే కొలిచెద రామ అః రామ అయోధ్య రామ అః రామ అయోధ్య రామ రామ రామ రఘుకుల సోమా అః రామ రామ రఘుకులసోమా జై జై రామ జానకీరామ జై జై రామ జానకీరామ జై జై రామ జానకీరామ జై జై రామ జానకీరామ జై జై రామ జానకీరామ జై జై రామ జానకీరామ జై జై రామ జానకీరామ జై జై రామ జానకీరామ

పైన ఉన్న పాటలో ఏవైనా తప్పులు ఉంటె క్షమిచండి, మా ఈ చిరు ప్రయత్నాన్ని ప్రోత్సహించగలరు. తప్పులు సరిచేసి మాకు పంపగలరు @ support@lyricstape.com

Charanamule Nammithi Nee Divya Charanamule Nammithi Charanamule Nammithi Nee Divya Charanamule Nammithi Charanamule Nammithi Vaaradhi Kattina Varabhadrachala Varada Varada Varada Nee Divya Charanamule Nammithi Charanamule Nammithi Pavana Rama Namasudharasa Paanamu Chesedennatiko Sevinchiyu Sreehari Padambulu Chittamununchedennatiko Rama Rama Jaya Seetarama Raghukulasoma Ranabheema Rama Rama Jaya Seetarama Jagadabhiraama Jayarama Chanchalagunamulu Mani Sadhaa Nishchala Madiyundedennatiko Panchatatvamulu Tarakanamamu Pathiyinchuta Nakennatiko Rama Rama Jaya Seetarama Raghukulasoma Ranabheema Rama Rama Jaya Seetarama Jagadabhiraama Jayarama Nandabaalam Bhajare Nandabaalam Brundavana Vaasudeva Brundalolam Nandabaalam Bhajare Nandabaalam Brundavana Vaasudeva Brundalolam Jalaja Sambhavadi Vinuta Jalaja Sambhavadi Vinuta Jalaja Sambhavadi Vinuta Jalaja Sambhavadi Vinuta Jalaja Sambhavadi Vinuta Jalaja Sambhavadi Vinuta Jalaja Sambhavadi Vinuta Jalaja Sambhavadi Vinuta Charanaravindam Krishna Lalita Maohana Radha Vadana Nalina Milindam Nandabaalam Bhajare Nandabaalam Brundavana Vaasudeva Brundalolam Nandabaalam Bhajare Nandabaalam Brundavana Vaasudeva Brundalolam Sreeraama Naamam Maruvam Maruvam Siddamu Yamuniki Veruvam Veruvam Sreeraama Naamam Maruvam Maruvam Siddamu Yamuniki Veruvam Veruvam Govinduneevela Kolutam Kolutam Govinduneevela Kolutam Kolutam Devuni Gunamulu Talutam Talutam Devuni Gunamulu Talutam Talutam Sreeraama Naamam Maruvam Maruvam Siddamu Yamuniki Veruvam Veruvam Vishnu Kadhalu Chevula Vindaam Vindaam Vishnu Kadhalu Chevula Vindaam Vindaam Veru Kadhalu Chevina Mandam Mandam Veru Kadhalu Chevina Mandam Mandam Sreeraama Naamam Maruvam Maruvam Siddamu Yamuniki Veruvam Veruvam He Jai Jai Rama Jaanaki Rama Jai Jai Rama Jaanaki Rama Pavana Naama Pattaabhi Rama Pavana Naama Pattaabhi Rama Nityamu Ninne Kolicheda Rama Aha Nityamu Ninne Kolicheda Rama Aha Rama Ayodhya Rama Aha Rama Ayodhya Rama Rama Rama Raghukula Soma Aha Rama Rama Raghukulasoma Jai Jai Rama Janakirama Jai Jai Rama Janakirama Jai Jai Rama Janakirama Jai Jai Rama Janakirama Jai Jai Rama Janakirama Jai Jai Rama Janakirama Jai Jai Rama Janakirama Jai Jai Rama Janakirama

Please forgive us if there are any mistakes in above Lyrics. Please share corrections on our mailid support@lyricstape.com.we will rectify the mistakes.

  • Movie:  Sri Ramadasu
  • Cast:  Nagarjuna,Sneha
  • Music Director:  M M Keeravani
  • Year:  2006
  • Label:  Aditya Music