రామయ్య రామ భద్రయ్య రామ చంద్రాయ వేధసే
రఘు నాధాయ నాధాయ సీతయ్యహ్ పతయే నమః
భద్ర శైల రాజా మందిర
శ్రీ రామ చంద్ర బాహు మధ్య విలాసితేంద్రియ
భద్ర శైల రాజా మందిర
శ్రీ రామ చంద్ర బాహు మధ్య విలాసితేంద్రియ
వేద వినుత రాజా మండల శ్రీ రామ చంద్ర
ధర్మ కర్మ యుగళ మండల
వేద వినుత రాజా మండల శ్రీ రామ చంద్ర
ధర్మ కర్మ యుగళ మండల
సతత రామ దాస పోషకా శ్రీ రామ చంద్ర
వితత భద్ర గిరి నివేశకా
భద్ర శైల రాజా మందిర
శ్రీ రామ చంద్ర బహు మధ్య విలాసితేంద్రియ
బహు మధ్య విలాసితేంద్రియ
బహు మధ్య విలాసితేంద్రియ
ఆఅ ఆఆ ఆఆ ఆఅ
కోదండ రామ కోదండ రామ కోదండ రాంపాహి కోదండ రామ
కోదండ రామ కోదండ రామ కోదండ రాంపాహి కోదండ రామ
నీదండ నాకు నీవెందు బోకు వాదెలా నీకు వద్దు పరాకు
కోదండ రామ కోదండ రామ కోదండ రాంపాహి కోదండ రామ
తల్లివి నీవే తండ్రివి నీవే ధాతువు నీవే దైవము నీవే
కోదండ రామ కోదండ రామ రామ రామ రామ కోదండ రామ
దశరధ రామ గోవిందా మము దయ చూడు పాహి ముకుందా
దశరధ రామ గోవిందా మము దయ చూడు పాహి ముకుందా
దశరధ రామ గోవిందా
దసముఖ సంహార ధరణిజ పతి రామ శశిధర పూజిత శంక చక్ర ధర
దశరధ రామ గోవిందా
తక్కువేమి మనకు రాముండొక్కడుండు వరకు
తక్కువేమి మనకు రాముండొక్కడుండు వరకు
ప్రక్కతోడుగా భగవంతుడు మును చక్రధారి అయి చెంతనే ఉండగా
తక్కువేమి మనకు రాముండొక్కడుండు వరకు
తక్కువేమి మనకు రాముండొక్కడుండు వరకు.
జయ జయ రామ జయ జయ రామ జగదభి రామ జానకి రామ
జయ జయ రామ జయ జయ రామ జగదభి రామ జానకి రామ
జయ జయ రామ జయ జయ రామ జగదభి రామ జానకి రామ
జయ జయ రామ జయ జయ రామ జగదభి రామ జానకి రామ
పాహి రామ ప్రభో పాహి రామ ప్రభో పాహి భద్రాద్రి వైదేహి రామ ప్రభో
పాహి రామ ప్రభో పాహి రామ ప్రభో పాహి భద్రాద్రి వైదేహి రామ ప్రభో
పాహి రామ ప్రభో
శ్రీమన్మహా గుణ స్తోమాభిరామామీ నామా కీర్తనను వర్ణింపు రామ ప్రభో
సుందరాకార మనమందిరాకార సీదేటిరాసంయుత ఆనంద రామ ప్రభో
పాహి రామ ప్రభో
పాహి రామ ప్రభో
పాహి రామ ప్రభో