• Song:  Alla Shri
  • Lyricist:  Vedavyasa
  • Singers:  Shankar Mahadevan,Vijay Yesudas

Whatsapp

అల్లా అ అ అ శ్రీరామ అ అ అ శుభకరుడు సురుచిరుడు భవహరుడు భగవంతుడెవడు కళ్యాణగుణగనుడు కరుణఘణఘనుడు ఎవడు అల్లా తత్వమున్న అల్లారు ముద్దుగా అలరారు అందాల చంద్రుడెవడు ఆనందనందనుడు అమృతారాసచందానుడు రామచంద్రుడు కాక ఇంకెవ్వడు తాగారా శ్రీరామా నామామృతం అ నామమే దాటించు భవసాగరం తాగారా శ్రీరామా నామామృతం అ నామమే దాటించు భవసాగరం ఏ మూర్తి మూడు మూర్తులుగా వెలసిన మూర్తి ఏ మూర్తి ముజ్జెగంబుల మూలంఓ మూర్తి ఏ మూర్తి శక్తి చైతన్య మూర్తి ఏ మూర్తి నిఖిలాండా నిత్యా సత్యన్ఫ్యూర్తి ఏ మూర్తి నిర్వాణ నిజధర్మ సమవర్తి ఏ మూర్తి జగదేక చక్రవర్తి ఏ మూర్తి ఘనమూర్తి ఏ మూర్తి గుణకీర్తి ఏ మూర్తి అడగించు జన్మజన్మల ఆర్తి అ మూర్తి యెమూర్తి యునుగాని రసమూర్తి అ మూర్తి శ్రీరామచంద్రమూర్తి తాగారా అ అ అ తాగారా శ్రీరామనామామృతం అ నామమే దాటించు భవసాగరం మాపాప మాపనీపా మాపనీపా మపాసానిప మాపమా శ్రీరామ మాపాప మాపనేని పనిసస రీరిసానిప మాపనిమాపామ కోదండరామా మాపరిసనిసని పనిపమ సీతారామ మాపనిసరిసారి సరిమరిసనిపమ ఆనందరామ మా మా రిమరిమ రిసమా రామ జయరామ సారిమా రామ స పమా రామ పావనరామ ఏ వేల్పు ఏళ్ళ వేల్పులని గొల్చెడి వేల్పు ఏ వేల్పు ఏడేడు లోకాలకె వేల్పు ఏ వేల్పు నిట్టూర్పు ఇలని నిల్పు ఏ వేల్పు నిఖిల కళ్యాణముల కలగలుపు ఏ వేల్పు నిగమ నిగమాలన్నిటిని తెల్పు ఏ వేల్పు నింగినేలలను కల్పు ఏ వేల్పు ద్యుతిగొల్పు ఏ వేల్పు మరుగొల్పు ఏ వేల్పు దేమల్పు లేని గెలుపు ఏ వేల్పు సీతమ్మ వలపు తలపుల నేర్పు అ వేల్పు దాసాను దాసులా కైమోద్పుఁ తాగారా అ అ అ తాగారా శ్రీరామనామామృతం అ నామమే దాటించు భవసాగరం
alla a a a sreeraama a a a shubhakarudu suruchirudu bhavaharudu bhagavantudevadu kalyanagunaganudu karunaghanaghanudu evadu alla tatvamuna allaaru mudduga alararu andaala chandrudevadu anandanamdanudu amrutarasachandanudu ramachandrudu kaaka inkaevvadu tagara sreerama namamrutam a namame datinchu bhavasagaram tagara sreerama namamrutam a namame datinchu bhavasagaram ye moorti moodu moortuluga valasina moorti ye moorti mujjegambula moolamow moorti ye moorti shakti chaitanya moorti ye moorti nikhilaanda nitya satyasphaoorti ye moorti nirvaana nijadharma samavarti ye moorti jagadeka chakravarti ye moorti ghanamoorti ye moorti gunakeerti ye moorti adaginchu janmajanmala arti a moorti yemoorti yunugani rasamoorti a moorti sreeramachandramurthy tagara a a a tagara sreeramanamamrutam a namme datinchu bhavasagaram maapapa mapaneepa mapaneepa mapasanipa mapama sreeraama maapapa mapaneeni panisasa ririsanipa mapanimapama kodandarama maparisanisani panipama seetarama mapanisarisari sarimarisanipama anandarama ma ma rimarima risama rama jayarama sarima rama spama rama pavanama ye velpu yella velpulani golchedi velpu ye velpu yededu lokaalake velpu ye velpu nittoorpu ilni nilpu ye velpu nikhila kalyanamula kalagalpu ye velpu nigama nigamalannitini telpu ye velpu ninginelalanu kalpu ye velpu dyutigolpu ye velpu marugolpu ye velpu demalpu leni gelupu ye velpu seetamma valapu talapula nerpu a velpu dasanu dasula kaimodpau tagara a a a tagara sreeramanamamrutam a namme datinchu bhavasagaram
  • Movie:  Sri Ramadasu
  • Cast:  Nagarjuna,Sneha
  • Music Director:  M M Keeravani
  • Year:  2006
  • Label:  Aditya Music