ఓం ఓం ఓం శ్రీరామచంద్రపరబ్రహ్మనే నమః అదిగో అదిగో భద్రగిరి ఆంధ్రజాతికిది అయోధ్యాపురి ఏ వాల్మీకి రాయని కధగా సీతారాములు తనపై ఒదగా రామదాసకృత రామపదామృత వాగ్గేయశ్వర సంపదగా వెలసిన దక్షిణ సాంకేతపురి అదిగో అదిగో భద్రగిరి ఆంధ్రజాతికిది అయోధ్యాపురి రామ్ రామ్ రామ్ రామ్ రామనామ జీవన నిర్మిత్రుడు పునఃదర్శనము కోరిన భద్రుఁడు సీతారామముల దర్శనానికై ఘోరతపస్సును చేసినప్పుడు తపమును మెచ్చి ధరణికి వచ్చి దర్శనమిచ్ఛేను మహావిష్ణువు సససనిదని సనిదమగమ ససారిదామప త్రేతాయుగమున రామరూపమే త్రికరణశుద్ధిగా కోరెను భద్రుఁడు ఆదర్శాలకు అగ్రపీఠంఓ అ దర్శనమే కోరినప్పుడు ధరణీపతియే ధరకు అల్లుడై శంఖచక్రములు అటు ఇటు కాగా ధనుర్బాణములు తనువై పొగ సీతాలక్ష్మణ సహితుఁడై కొలువు తీరే కొండంత దేవుడు శిలగా మళ్ళీ మలచి శిరమును నీవే నిలిచి భద్రగిరిగా నను పిలిచే భాగ్యము నిమ్మని కోరే భద్రుఁడు వామాంకస్థితా జానకి పరిలస కోదండ దండం కరే చక్రం చొర్భకారేన బహు యుగళే శంఖం శ్రం దక్షిణే విఘరణం జలజాత పత్ర నయనం భద్రాద్రి మూర్తిస్థితం కేయూరాది విభూషితం రఘుపతిం సౌమిత్రి యుక్తం భజే అదిగో అదిగో భద్రగిరి ఆంధ్రజాతికిది అయోధ్యాపురి
om om om sreeramachandraparabrahmane namaha adigo adigo bhadragiri andhrajatikidi ayodhyaapuri ye vaalmeeki rayani kadhaga seetaramulu tanapai odaga ramadasakruta ramapadamruta vaggeyaswara sampadaga valasina dakshina saaketapuri adigo adigo bhadragiri andhrajatikidi ayodhyaapuri ram ram ram ram ramanaama jeevana nirmitrudu punahdarshanamu korina bhadraudu seetaramaula darshanaanikai ghoratapassunu chesenappudu tapamunu mechhi dharaniki vachhi darshanamichchenu mahavishnuvu sasasanidani sanidamagama sasaridamapa tretaayugamuna ramaroopame trikaranashuddiga korenu bhadraudu adarshalaku agrapeethamow a darshaname korenappudu dharanipatiye dharaku alludai shankhachakramulu atu itu kaagaa dhanurbanamulu tanuvai poga seetalakshmana sahitaudai koluvu teere kondamta devudu shilaga mallee malachi shiramunu neeve nilachi bhadragiriga nanu piliche bhagyamu nimmani kore bhadraudu vamankasthita jaanaki parilasa kodanda dandam kare chakram chorbhakarena bahu yugale shankham shram dakshine vigharanam jalajaatha patra nayanam bhadradri moortisthitam keyooraadi vibhooshitam raghupatim soumitri yuktam bhajae adigo adigo bhadragiri andhrajatikidi ayodhyaapuri
Movie: Sri Ramadasu Cast: Nagarjuna,Sneha Music Director: M M Keeravani Year: 2006 Label: Aditya Music