• Song:  Sri Rama Lera Rama Illalo
  • Lyricist:  Jonnavithula Ramalingeswara Rao
  • Singers:  Shreya Ghoshal,Sriram Parthasaradhy

Whatsapp

శ్రీ రామ లేరా ఓ రామ ఇలలో పెను చీకటి మాపగరా సీతారామ చూపే నీ మహిమ మదిలో అసులరిని మాపగరా మదమస్థలక్రోధములే మానుంచి తొలగించి సుగుణాలను కలిగించి హృదయాలను వెలిగించి మజన్మము ధాన్యము చేయుమురాఅ ఆఆ శ్రీ రామ లేరా ఓ రామ ఇలలో పెను చీకటి మాపగరా దరిశనమును కోర దరికే చేరే దయగల మారాజు దాశరధీ తొలుతన ఎదుర కుశలములడిగె హితములు గావించే ప్రియవాదీ వీరమతి ఐ నీయాపతిని నేను రఘుపతిఏ ప్రేమ స్వరమై స్నేహ కరమై మేలువసుగునులే అందరూ ఒకటేలే రామునికి ఆదరమూ ఒకటేలే సకలగున దాముని నీతిని రాముని నీతిని ఎం అని పొగడునులే మా శ్రీ రామ లేరా ఓ రామ ఇల్లలో పెను చీకటి మాపగరా సీతారామ చూపే నీ మహిమ తాంబూల రాగాలకేమమృతం ప్రణవించి సేవించు తరుణంమ్ శృంగార శ్రీ రామ చంద్రోదయమ్ ప్రతి రేయి వైదేహీ హృదయమ్మ్మ్ మౌనం కూడా మధురమ్ మ్మ్ సమయం అంత సఫలమ్మ్మ్ మ్మ్ ఇది రామ ప్రేమ లోకమ్ ఎలా సాగిపోవు స్నేహమ్ ఇందులోని మోక్షమ్ రవి చంద్రులింకా సాక్ష్యం ఈనాడు వీడిపోని బన్ధమ్ శ్రీ రామ రామ రఘురామా పిలిచే సమ్మోహన సుస్వరమా సీతభామ ప్రేమారాధనమా హరికే హరి చందన బంధనమా శ్రీ రాముని అనురాగమ్ సీత సతి వైభోగమ్ శ్రీ రాముడు రసవేదమ్ శ్రీ జానకి అనువాదం ఏనాడువీడి పోని బంధమూ ఊఊఉ
Sri rama lera rama illalo ninu chikatilo padara seetharama chupe ne mahima madilo asularini ma padara madamasthalakrodamule manunchi tolaginchi sugunalanu kaliginchi hrudayalanu veliginchi majanmamu dhanyamu cheyumuraaa aaaa sri rama lera rama illalo ninu chikatilo padara Darishanamunu kora darike cheeree dayagala maaraju dhasharadheee toluthana edureede kushalamuladigee hithamulu gavinche priyavadee veeramadini nyyaapathini nenu raghupathinee prema swaramai sneha karamai meeluvasamunulee andharu okatelee ramuniki aadaramu okatelee sakalaguna ramuni neethini ramuni neethini em ani pogadunulee sri rama lera rama illalo ninu chikatilo padara seetharama chupe ne mahima aaa Thambula ragalakemomrutham pranavinchi sevinchu tarunammm srungara sri rama chandrodayamm prathi reeyi vaidhehii hrudayammm mounam kuda madhuramm mm samayam antha saphalamm mm edi rama prema lokamm ela sagipovu snehamm induloni mokshamm ravi chandrulinka sakshyam eenodu veediponi bandhamm Sri rama rama raghuramaaa piliche sammohana suswarama seethabhama premaradhanama harike hari chandana bandhanama sri ramuni anuragamm seetha sathi vaibhogamm sri ramudu rasavedamm sri janaki anuvadam eenaduveeni koni bandhamuu uuu
  • Movie:  Sri Rama Rajyam
  • Cast:  Akkineni Nageswara Rao,Nandamuri Balakrishna,Nayanthara,Srikanth
  • Music Director:  Ilaiyaraja
  • Year:  2011
  • Label:  Aditya Music