• Song:  Seetharam Charitham
  • Lyricist:  Jonnavithula Ramalingeswara Rao
  • Singers:  Shreya Ghoshal,Swetha Mohan

Whatsapp

సీతారామ చరితం శ్రీ సీతారామ చరితం గానం జన్మ సఫలం శ్రవణం పాపహరణం ప్రతి పదపదమున శృతిలయాన్వితం చత్రువేదవినుతం లోకవిదితం ఆదికవి వాల్మీకి రచితం సీతారామ చరితం కోదండపానియా దండకారణ్యమున కొలువుండే భార్యతో నిండుగా కోదండపానియా దండకారణ్యమున కొలువుండే భార్యతో నిండుగా అండదండగా దమ్ముడుంన్దగా అడవితల్లికి కనుల పండుగా సుందర రాముని మోహించె రావణా సోదరి సుర్పణకా సుద్దులు తెలిపి పొమ్మనిన హద్దులు మీరి పైపడగా తప్పనిసరి ఐ లక్మనుడే ముక్కు చెవులను కోసే అన్న చూడని అక్కసుకక్కుతూ రావణు చేరెను రక్కసి ఈఈ దారుణముగా మాయచేసెను రావణుడూ మాయలేడి ఐనాడూ మరీచుడూ సీత కొరకు దాని వెనుక పరిగెడే శ్రీరాముడూ అదను చూసి సీతని అపహరించే రావణుడూ కడలి నడుమ లంక లోన కలికి సీతనుంచే తలుపుగుండెలోపాసుల కాపలాగా ఉంచేయీ శోకాజేలది తానైనది వైదేహీయే ఆశోకాజేలదిలో మునిగే దాశరధి ఆఅ సీత సీతాయా సీత సీతా అని సీతకి వినిపించేలా రోదసికం పెంచేలా రోదించేయీ సీతాపతి రాముని మోమున దీనత చూసి వెక్కి ఏడ్చినవి వేదములే సీత కెందుకీ విషాదమ్ రామునికేలా వియోగమ్మ్మ్ కమలనయనములు మునిగే పొంగి కన్నీటిలో చూడాలేకా ఆ సూర్యుడే దూకేను మున్నీటిలో చూడలేకా ఆ సూర్యుడే దూకేను మున్నీటిలో వానర రాజకు సుగ్రీవునితో రాముని కలిపే మారుతీ జలధిని దాటి లంకను చేరగా కనపడనక్కడ జానకి రాముని ఉంగరం అమ్మకు ఇచ్చి రాముని మాటల ఓదార్చి లంకను కాల్చే వయనుమ వచ్చే సీత శిరోమణి రామునికిచ్చి చూసినదంతా చేసినదంతా తెలిపే పూస గుచ్చియి వాయువేగమున వానర సైన్యము కడలీకి వారధి కట్టేరా వాన వేగమున రామభద్రుడా రావణ తల పడ కొట్టేరా ముదమున చేరేటి కులసతి సీతని దూరముగా నిలబెట్టేరా అంత బాధపడి సీతకోసమని ఇంత చేసి శ్రీ రాముడూ ఊఊఉ చెంత చెర జగమంతచూడగా వింత పరీక్ష విదించేను ఎందుకు ఈ పరీక్షా ఎవ్వరికీ పరీక్షా ఎందుకు ఈ పరీక్షా ఎవ్వరికీ పరీక్షా శ్రీ రాముని భార్యకా శిలా పరీక్ష కొలువునిజకీయావనిజక అగ్ని పరీక్షా దశరధుని కోడలికఆ ధర్మ పరీక్షా జనకుని కూతురికా అనుమాన పరీక్షలా రాముని ప్రాణానికా జానకి దేహానికా సూర్యుని వంశానికా ఈ లోకం నోటికా ఎవ్వరికీ పరీక్షా ఎందుకు ఈ పరీక్షా శ్రీ రామా ఆఆఆ అగ్గిలోకి దుకే అవమానంతో సతి అగ్గిలోకి దుకే అవమానంతో సతి నిగ్గు తేలి సిగ్గు పడే సందేహపు జగతి అగ్ని హోత్రుడే పలికే దిక్కులు మార్మోగగా సీత మహాపతివ్రతని జగమే ప్రణమీల్లగా లోకులందరికి సీతే పునీతని చాటే నేటీ శ్రీ రాముడు ఆ జానకితో అయోద్య కేగెను సకల వర్మ సందీపుడు సీతా సమెత శ్రీ రాముడూ

పైన ఉన్న పాటలో ఏవైనా తప్పులు ఉంటె క్షమిచండి, మా ఈ చిరు ప్రయత్నాన్ని ప్రోత్సహించగలరు. తప్పులు సరిచేసి మాకు పంపగలరు @ support@lyricstape.com

Seetharama charitham sri seetharama charitham gaanam janma saphalam sravanam papaharanam prathi padapadamuna sruthilayanvitham chatruvedaninutham ragaviditham adikavi valmiki rachitam seetharama charitham kodandapaniyaa dandakaranyamuna koluvunde bharyatho nindugaaa kodandapaniyaa dandakaranyamuna koluvunde bharyatho nindugaaa andaganda dammudumndagaa adavitalliki kanula pandugaaa Sundara ramuni muyunche ravana sodari surpanakaa suddulu telipi pommanina haddulu meeri paipadagaa tappanisarai laxmanude mukku chevulanu kose anna chudani akkasukakkuthu ravanu cherenu rakkasi eeee Darunamuga mayachesenu ravanuduuu mayaledi iynaduu mareesuduu seetha koraku dani venuka parigenu sriramuduu adanu chusi seethanii apaharinche ravanuduu thalali naduma lanka lona kaliki seethanunche talupugundelo pasala kaapalaga uncheee Shokajeladhi tanainadii vaidheheee a shokajeladhi lo munige dasaradhi ee seetha seethaaaa seetha seethaa ani seethaki vinipinchelaa rodhasikam penchelaaaa rodhincheee seethapathi Raamuni momuna deenatha chusi vekki edchinavi vedamulee seetha kendukee vishadamm ramunikela viyoogam kamalanayanamulu munige pongee kanneetiloo chudalekaa a suryudee dukenu munneetiloo chudalekaa a suryudee dukenu munneetiloo Vanara rajaku sugreevunitho ramuni kalipe maruthi jaladhini dati lankanu cheyraga kanapadenakkada janaki ramuni ungaram ammaku echhi ramuni matala oodarchi lankanu kalche vayanuma vachhe seetha siromani ramunikichhi chusinadantha chesinadantha telipee pusa guchhii Vayuvegamuna vanara sainyamu kadiliki darini katteraa vana vegamuna ramabadrudaaa ravanatanapa kotteeraa mudamuna chereti kulasathi seethani duramugaa nilabetteraa antha badhapadi seethakosamani intha chesi sri ramuduuuuuu chentha chera jagamanthachudaga vintha pareeksha vidinchenuu Enduku e pareekshaa evvarikee pareekshaa enduku e pareekshaa evvarikee pareekshaa sri ramuni bharyakaa shela pareekshaaa koluvunijakiavanijaka mutni pareekshaa dasharadhuni kodalikaaa dharma pareekshaa janakuni kuuthurikaa anuvala pareekshaaa raamuni prananikaa janaki dhehanikaa shuryuni vamsanikaa ee lokam nootikaa evvarikee pareekshaa enduku ee pareekshaa sree ramaaa Aggiloki duke avamanamutho sathi aggiloki duke avamanamutho sathi niggu teli siggu pade sandhehapu jagathi agnihotrude palike dikkulu marmogagaa seetha mahapativrathani jagame pranavillaga lokulandariki seethe punithani chateneti sri ramudu a janakitho ayodhaya kegenu sakala varma sadeepudu seethe sametha sree ramuduu

Please forgive us if there are any mistakes in above Lyrics. Please share corrections on our mailid support@lyricstape.com.we will rectify the mistakes.

  • Movie:  Sri Rama Rajyam
  • Cast:  Akkineni Nageswara Rao,Nandamuri Balakrishna,Nayanthara,Srikanth
  • Music Director:  Ilaiyaraja
  • Year:  2011
  • Label:  Aditya Music