• Song:  Seetha Seemantham
  • Lyricist:  Jonnavithula Ramalingeswara Rao
  • Singers:  Shreya Ghoshal

Whatsapp

సీతా సీమంతం రంగ రంగ వైభవములే ప్రేమా ఆనందం నింగి నెల సంబరమ్ములే కోసల దేశమే మురిసి కొయిలై ఆశల పల్లవి పాడే పున్నమి ఆమని కలిసి వెల్లువై కన్నుల పండుగ చేసే మన శ్రీరాముని ముద్దుల రాణి సీతమ్మ ఔతోంది సీతా సీమంతం రంగ రంగ వైభవములే ప్రేమా ఆనందం నింగి నెల సంబరమ్ములే అమ్మలక్కలంతా చేరి చెమ్మ చెక్కలాడిపాడి చీరలిచ్చి సారెలిచ్చిరే జుట్టు దువ్వి నవ్వు రువ్వి ముత్యమంతా బొట్టు పెట్టి భర్తగారు దగ్గరయ్యేనే అమ్మలక్కలంతా చేరి చెమ్మ చెక్కలాడిపాడి చీరలిచ్చి సారెలిచ్చిరే జుట్టు దువ్వి నవ్వు రువ్వి ముత్యమంతా బొట్టు పెట్టి భర్తగారు దగ్గరయ్యేనే కాశ్మీరామే కుంకుమ పువ్వే కావిళ్ళతో పంపే కర్ణాటక రాజ్యం నుంచి కస్తూరియే చేరే అరేయ్ వద్దు వద్దు అంటున్న ముగ్గురు అక్కలు కూడి ఒక్క పని చెయ్యనివ్వరే సీతా సీమంతం రంగ రంగ వైభవములే ప్రేమా ఆనందం నింగి నెల సంబరమ్ములే పుట్టినింటి వారు వచ్చి దగ్గరుండి ప్రేమతోటి పురుడుపోసినట్టు జరుగులే మెట్టినింటి వారు నేడు పట్టరాని సంబరంతో పసుపు కుంకుమ ఇచ్చినట్టులే రామ నామ కీర్తనలు మారుమ్రోగు ఆశ్రమాన కానుపింక తేలికౌనులే అమ్మ కడుపు చల్లగాను అత్తకడుపు చల్లగాను తల్లి బిడ్డలు ఇల్లు చేరులే ముత్తయిదుల ఆశీస్సులతో అంతా నీకు శుభమే అటూ ఇటూ బంధం ఉన్న చుట్టాలంతా మేమె ఎక్కడున్ననూగాని చక్కనైన కల్యాణి రామ రక్షా నీకు ఎప్పుడూ దేవి సీమంతం సంతసాల వంతపాడేనే ప్రేమా ఆనందం గుండెలోన నిండిపోయెనే అంగనలందరు కలిసి కోమలి కి మంగళ హారతులనిరే వేదము గానము చేసే ఆశ్రమము చల్లని దీవెనలొసగే శుభ యోగాలతో వెలిగే సాగే సుతుని కనవమ్మా దేవి సీమంతం సంతసాల వంతపాడేనే ప్రేమా ఆనందం గుండెలోన నిండిపోయెనే
Seethaa seemantham ranga ranga vaibhavamule premaa aanandam ningi nela sambarammule kosala desame murisi koyilai aasala pallavi paade punnami aamani kalisi velluvai kannula panduga chese mana sreeraamuni muddula raani seethamma outhondi seethaa seemantham ranga ranga vaibhavamule premaa aanandam ningi nela sambarammule Ammalakkalantha cheri chemma chekkalaadipaadi cheeralichhi saarelichhire juttu duvvi navvu ruvvi muthyamantha bottu petti athhagaaru daggarayyere ammalakkalantha cheri chemma chekkalaadipaadi cheeralichhi saarelichhire juttu duvvi navvu ruvvi muthyamantha bottu petti athhagaaru daggarayyere kaasmeerame kumkuma puvve kavillatho pampe karnataka raajyam nunchi kasthooriye chere arey vaddu vaddu antunna mugguru athhaloo koodi okka pani cheyyavvare seethaa seemantham ranga ranga vaibhavamule premaa aanandam ningi nela sambarammule Puttininti vaaru vachhi daggarundi premathoti puruduposinattu jarugule mettininti vaaru nedu pattaraani sambaramtho pasupu kumkuma ichhinattule raama naama keerthanaalu maarumrogu aasramaana kaanupinka thelikounule ana kadupu challagaanu athhakadupu challagaanu thalli biddalu illu cherule muthhaidula aaseessulatho anthaa neeku subhame atoo itoo bandham unna chuttaalanthaa meme ekkadunnanoogaani chakkanaina kalyaani raama raksha neeku eppudoo Devi seemantham santhasaala vanthapaadene premaa aanandam gundelona nindipoyene anganalandaru kalisi komaliki mangala haarathulanire vedamu gaanamu chese aasramamu challani deevenalosage subha yogaalatho velige saage suthuni kanavammaa devi seemantham santhasaala vanthapaadene premaa aanandam gundelona nindipoyene
  • Movie:  Sri Rama Rajyam
  • Cast:  Akkineni Nageswara Rao,Nandamuri Balakrishna,Nayanthara,Srikanth
  • Music Director:  Ilaiyaraja
  • Year:  2011
  • Label:  Aditya Music