• Song:  Rama rama rama
  • Lyricist:  Jonnavithula Ramalingeswara Rao
  • Singers:  Anitha Karthikeyan ,Swetha Mohan

Whatsapp

రామ రామ రామ రామ రామ రామ రామ మరమ రామ రామ మరమ రామ రామ రామ రామ రామ రామ అనే రాజమందిరం ఘల్లు ఘల్లు మని తిరిగే రామ సుందరం రామ రామ రామ అనే రాజమందిరం ఘల్లు ఘల్లు మని తిరిగే రామ సుందరం రాజమందిరం బాల రామ సుందరం ముద్దు ముద్దు మాటలంటే ముద్దుగారి పోతాడంట ఆపలేని అల్లరంతా తెప్ప తెప్ప తీయనంత బలరాముని అల్లరి అంటే వశిష్టునికి ఇష్టమంటే రామ రామ మరమ రామ మరమ రామ రామ అనే రాజమందిరం ఘల్లు ఘల్లు మని తిరిగే రామ సుందరం బాణముతో గోడ మీద కోతి బొమ్మ గీస్తాడంట వజ్రపుటుంగరం తీసి కాకి పైకి విసిరినంట సిలికా ఎంగిలి జాం పండే కోరి మరి తింటాడంట ఖర్జురాలు ద్రాక్షలు ఉడతలకే పెడతాడంట దాక్కుంటాడంట చెట్టు సాటుకెళ్ళి రాళ్ళేస్తాడంట సెరువులోన మల్లి అమ్మ నాన్న అంట ఆ అల్లరి మెచ్చుకొని బాల రాముని భలే అని ముద్దులు పెట్టారంట రామ రామ మరమ రామ మరమ రామ రామ అనే రాజమందిరం ఘల్లు ఘల్లు మని తిరిగే రామ సుందరం పాల బువ్వ తినమంటే మీద పైకి పరుగులంటా పసిడి బిందెలోని పన్నీరు ఒలకబోస్తాడంట చందమామ కావాలని సందె కదా గొడవంట అద్దములో చూపిస్తే సంచిలోన దాసీనంట శ్రీ రాముడయినా చినప్పుడూ ఇంతె ఆకాశమంటే అల్లరి చేసాడంట అమ్మ నాన్న అన్ని మాకు నువ్వే కదా అమ్మ ఎప్పుడు ఇంకా హద్దులు మీరం తప్పుని మన్నించమ్మ రామ రామ రామ అనే రాజమందిరం ఘల్లు ఘల్లు మని తిరిగే రామ సుందరం రాజమందిరం బాల రామ సుందరం ముద్దు ముద్దు మాటలంటే ముద్దుగారి పోతాడంట ఆపలేని అల్లరంతా తెప్ప తెప్ప తీయనంట బలరాముని అల్లరి అంటే వశిష్టునికి ఇష్టమంటే రామ రామ మరమ రామ మరమ రామ రామ అనే రాజమందిరం ఘల్లు ఘల్లు మని తిరిగే రామ సుందరం
Rama rama Rama rama Rama rama rama Marama rama rama Marama rama rama rama rama rama rama ane rajamandiram Ghallu ghallu mani tirige rama sundaram Rama rama rama ane rajamandiram Ghallu ghallu mani tirige rama sundaram Rajamandiram bala rama sundaram Muddu muddu matalanta muddugari potadanta Aapaleni allaranta tepa tepa teeyananta Balaramuni allari ante vashistuniki ishtamanta Rama rama Marama rama Marama rama rama ane rajamandiram Ghallu ghallu mani tirige rama sundaram Banamu to goda meeda kothi bomma geestadanta Vajraputungaramu teesi kaki paiki visirunanta Silaka engili jam pande kori mari tintadanta Karjuralu drakshalu udatalake pedatadanta Dakkuntadanta chettu saatukelli Rallestadanta seruvu lona malli Amma nanna anta aa allari mechukoni Bala ramuni bhale ani muddulu pettaranta Rama rama Marama rama Marama rama rama ane rajamandiram Ghallu ghallu mani tirige rama sundaram Pala buvva tinamante meda paiki parugulanta Pasidi binde loni panneru olakabostadanta Chandamama kavalani sande kada godavanta Addamulo chupiste sanchilona dasenanta Sri ramudayina chinappuduu inthe Aakashamante allari chesadanta Amma nanna anni maku nuvve kada amma Eppudu inka haddulu meeram Tappuni manninchamma Rama rama Marama rama Marama rama rama ane rajamandiram Ghallu ghallu mani tirige rama sundaram Rajamandiram bala rama sundaram Muddu muddu matalanta muddugari potadanta Aapaleni allaranta tepa tepa teeyananta Balaramuni allari ante vashistuniki ishtamanta Rama rama Marama rama Marama rama rama ane rajamandiram Ghallu ghallu mani tirige rama sundaram
  • Movie:  Sri Rama Rajyam
  • Cast:  Akkineni Nageswara Rao,Nandamuri Balakrishna,Nayanthara,Srikanth
  • Music Director:  Ilaiyaraja
  • Year:  2011
  • Label:  Aditya Music