• Song:  Raamaayanamu
  • Lyricist:  Jonnavithula Ramalingeswara Rao
  • Singers:  Shreya Ghoshal,K.S. Chitra

Whatsapp

రామాయణము శ్రీ రామాయణము రామాయణము శ్రీ రామాయణము అడుగడుగున త్యాగము అణువణువున ధర్మమూ అడుగడుగున త్యాగము అణువణువున ధర్మమూ అనురాగము అనుబంధము అనుపమానము అనురాగము అనుబంధము అనుపమానము సహన శీల ధీర వీర వరగభీరము సహన శీల ధీర వీర వరగభీరము రామాయణము శ్రీ రామాయణము రామాయణము శ్రీ రామాయణము శ్రీ రామ పట్టాభిషేకం శ్రీ రామ పట్టాభిషేకం దశరధుడు చేసే ఆదేశం శ్రీ రామ పట్టాభిషేకం దశరధుడు చేసే ఆదేశం ఉప్పొంగి పోయే ఆ దేశం ఉప్పొంగి పోయే ఆ దేశం కలవరం తెచ్చింది కైక కిచ్చిన వరం కానలకు పంపమని లేక ఏ కనికరం పదునాలుగేళ్ళు శ్రీ రాముని వనవాసమును చేయమన్నది వనవాసమును చేయమన్నది చెదరని దరహాసం కదిలేను వనవాసం చెదరని దరహాసం కదిలేను వనవాసం వదిలి రాణివాసం వచ్చే మగణి కోసం తండ్రి మాటకోసం కొడుకు తండ్రి కోసం తండ్రి మాటకోసం కొడుకు తండ్రి కోసం భార్య మగని కోసం లక్ష్మన్న అన్న కోసం జనమంతా ఆక్రోశం జనమంతా ఆక్రోశం జనమంతా ఆక్రోశం ఏమయ్యా రామయ్యా ఏమైపోవాలయ్యా మేమేమైపోవాలయ్యా ఏమయ్యా రామయ్యా ఏమైపోవాలయ్యా మేమేమైపోవాలయ్యా అటు పుర జనులు ఇటు దశరధుడు వెక్కి యేడ్చినారు మొక్కి ఆపినారు సత్య వచనమై సాగెను రఘుపతి ధర్మ కవచమై అనుసరించేను సతి లక్ష్మణుడేగెను వినయశీలుడై అయోధ్య మిగిలెను అమావాస్యాయై అయోధ్య మిగిలెను అమావాస్యాయై రామాయణము శ్రీ రామాయణము రామాయణము శ్రీ రామాయణము అడుగడుగునా త్యాగము అణువణువునా ధర్మమూ అడుగడుగునా త్యాగము అణువణువునా ధర్మమూ అనురాగము అనుబంధము అనుపమానము అనురాగము అనుబంధము అనుపమానము సహన శీల ధీర వీర వరగభీరము సహన శీల ధీర వీర వరగభీరము రామాయణము శ్రీ రామాయణము రామాయణము శ్రీ రామాయణము
Raamaayanamu sree raamaayanamu raamaayanamu sree raamaayanamu adugaduguna thyaagamu anuvanuvuna dharmamu adugaduguna thyaagamu anuvanuvuna dharmamu anuraagamu anubandhamu anupamaanamu anuraagamu anubandhamu anupamaanamu sahana seela dheera veera varagabheeramu sahana seela dheera veera varagabheeramu raamaayanamu sree raamaayanamu raamaayanamu sree raamaayanamu Sree raama pattaabhishekam sree raama pattaabhishekam dasaradhudu chese aadesam sree raama pattaabhishekam dasaradhudu chese aadesam uppongi poye aa desam uppongi poye aa desam kalavaram thechhindi kaika kichhina varam kaanalaku pampamani leka ye kanikaram padunaalugellu sree raamuni vanavaasamu cheyamannadi vanavaasamu cheyamannadi Chedarani darahaasam kadilenu vanavaasam vadili raanivasam vachhe magani kosam thandri maatakosam koduku thandri kosam thandri maatakosam koduku thandri kosam bhaarya athani kosam lakshmanna anna kosam janamanthaa aakrosam janamanthaa aakrosam janamanthaa aakrosam Yemayyaa raamayyaa yemaipovaalayyaa mememaipovaalayyaa yemayyaa raamayyaa yemaipovaalayyaa mememaipovaalayyaa atu pura janulu itu dasaradhudu vekki yedchinaaru mokki aapinaaru sathya vachanamai saagenu raghupathi dharma kavachamai anusarichenu sathi lakshamanude vinayaseeludai ayodhya migilenu amaavasyayai ayodhya migilenu amaavasyayai Raamaayanamu sree raamaayanamu raamaayanamu sree raamaayanamu adugaduguna thyaagamu anuvanuvuna dharmamu adugaduguna thyaagamu anuvanuvuna dharmamu anuraagamu anubandhamu anupamaanamu anuraagamu anubandhamu anupamaanamu sahana seela dheera veera varagabheeramu sahana seela dheera veera varagabheeramu raamaayanamu sree raamaayanamu raamaayanamu sree raamaayanamu
  • Movie:  Sri Rama Rajyam
  • Cast:  Akkineni Nageswara Rao,Nandamuri Balakrishna,Nayanthara,Srikanth
  • Music Director:  Ilaiyaraja
  • Year:  2011
  • Label:  Aditya Music