కలయ నిజామా వైష్ణవ మాయ
ఆవునా కాదా ఓ మునివర్యా
జరిగేదేదీ ఆపగలేను జనని వ్యధను చూడగ లేను
కలయ నిజామా
పట్టాభి రాముడైనక స్వామి పొంగి పోతినయ్యా
సీతమ్మ తల్లి గట్టెక్కినాననుచు మురిసిపోతినయ్యా
సిరి మల్లెయ్ పైన పిడుగాళ్లే పడిన వార్త వినితినయ్యా
ఆ రామ సీత ఆనందమునకు ఏమి చేయనయ్యా
కడలేయ్ దాటి కలపిన నేను ఇపుడీ తీరుకు ఏమై పోను
శ్రీ రామ ఆజ్ఞ ఎదిరించలేను
దారి ఏది తోచదాయె తెలుపుమయ్య
Kalaya nijama vyshnava maaya
Auvna kadha o munivaryaaa
Jarigededi apagalenu jananai vyadhanu chudaga lenu
Kalaya nijama
Pattabi ramudainaka swamy pongi pothinayya
Seethamma talli gattekkinananuchu murisipothinayya
Siri malley paina pidugalle padina vartha vinitinayya
A rama seetha anandhamunaku emi cheyanayya
Kadaley daati kalapina nenu ipudee theeruku emai ponu
Sri rama agna edirinchalenu
Daari edi thochadaye telupamayaa