జగదానంద కారక జయ జానకి ప్రాణ నాయక ఆ ఆ జగదానంద కారక జయ జానకి ప్రాణ నాయక శుభ స్వాగతం ప్రియ పరిపాలక జగదానంద కారక జయ జానకి ప్రాణ నాయక శుభ స్వాగతం ప్రియా పరిపాలక మంగళకరమవు నీ రాక ధర్మానికి వేదిక అవుగాక మా జీవనమే ఇక పావనమవుగాక నీ పాలనా శ్రీకారమవుగాక సుఖశాంతులు సంపదలిడుగాక నీ రాజ్యము ప్రేమసుధామయమవుగాక జగదానంద కారక జయ జానకి ప్రాణ నాయక శుభ స్వాగతం ప్రియ పరిపాలక సార్వబౌమునిగా పూర్ణ ఖుమ్బములు స్వగాతాలు పలికే రాజ్యమేలమని ధర్మదేవతే రాగమాల పాడే నాల్గు వేదములు తన్మయత్వమున జలధి మారు మ్రోగే న్యాయ దేవతై శంఖమూదగా పుల వాన కురిసే రాజమకుటమే వొసగెలే నవరత్న కాంతి నీ రాజనం సూర్యవంశం సింహాసనం పులకించి చేసే అభివందనం సామ్రాజ్య లక్ష్మి ఈ పాద స్పర్శకి పరవశించే పోయే జగదానంద కారక జయ జానకి ప్రాణ నాయక శుభ స్వాగతం ప్రియ పరిపాలక జగదానంద కారక జయ జానకి ప్రాణ నాయక శుభ స్వాగతం ప్రియా పరిపాలక రామ పాలనము కామధేనువాని వ్యోమసీమ చాటే రామ శాసనము తిరుగులేనిదని జలధి బోధ చేసే రామ దర్శనము జన్మ ధన్యమని రాయి కూడా తెలిపే రామ రాజ్యమే పౌరులందరిని నీతి బాటనడిపే రామ మంత్రమే తారకం బహు శక్తి ముక్తి సంధాయకం రామ నామమే అమృతం శ్రీ రామ కీర్తనం సుకృతం ఈ రామ చంద్రుడే లోక రక్షయని అంతరాత్మ పలికే జగదానంద కారక జయ జానకి ప్రాణ నాయక శుభ స్వాగతం ప్రియా పరిపాలక జగదానంద కారక జయ జానకి ప్రాణ నాయక శుభ స్వాగతం ప్రియ పరిపాలక మంగళకరమవు నీ రాక ధర్మానికి వేదిక అవుగాక మా జీవనమే ఇక పావనమవుగాక నీ పాలనా శ్రీకారమవుగాక సుఖశాంతులు సంపదలిడుగాక నీ రాజ్యము ప్రేమసుధామయమవగాక జగదానంద కారక జయ జానకి ప్రాణ నాయక శుభ స్వాగతం ప్రియ పరిపాలక
Jagadananda karaka jaya janaki prana nayaka aa aa jagadananda karaka jaya janaki prana nayaka subha swagatham priya paripalaka jagadananda karaka jaya janaki prana nayaka subha swagatham priya paripalaka Mangalakaramav nee raka dharmaniki vedhika avugaka maa jeevaname eka pavanamavgaka nee palana sreekaramavgaka sukhasanthulu sampadhalidugaka nee rajyamu premasudhamayamavgaka jagadananda karaka jaya janaki prana nayaka subha swagatham priya paripalaka Sarvabhavmuniga poorna khumbamulu swagathalu palike rajyamelamani dharmadevathe ragamala padee Nalgu vedhamulu thanmayathvamuna jaladhi maaru mroge nyaya devathai sankhamoodhaga pula vana kurise rajamakutame vosagele navarathna kanthi nee rajanam suryavamsha simhasanam pulakinche chese abhivandanam samrajya lakshmi ea padha sparshaki paravasinche poye Jagadananda karaka jaya janaki prana nayaka subha swagatham priya paripalaka jagadananda karaka jaya janaki prana nayaka subha swagatham priya paripalaka Rama palanamu kamadhenuvani vyomaseema chatee rama sasanamu tirugulenidani jaladhi bodha chese rama darshanamu janma dhanyamani rayi kuda telipe rama rajyame pourulandarini neeti batalilipe rama mantrame tarakam bhahu shakthi mukthi samdhayakam rama namame amrutham sree rama keerthanam sukrutham ee rama chandrude loka rakshayani antharathma palike Jagadananda karaka jaya janaki prana nayaka subha swagatham priya paripalaka jagadananda karaka jaya janaki prana nayaka subha swagatham priya paripalaka Mangalakaramav nee raka dharmaniki vedhika avugaka maa jeevaname eka pavanamavgaka nee palana sreekaramavgaka sukhasanthulu sampadhalidugaka nee rajyamu premasudhamayamavgaka jagadananda karaka jaya janaki prana nayaka subha swagatham priya paripalaka
Movie: Sri Rama Rajyam Cast: Akkineni Nageswara Rao,Nandamuri Balakrishna,Nayanthara,Srikanth Music Director: Ilaiyaraja Year: 2011 Label: Aditya Music