• Song:  Idi pattabhi ramuni
  • Lyricist:  Jonnavithula Ramalingeswara Rao
  • Singers:  Swetha Mohan

Whatsapp

ఇది పట్టాభి రాముని ఏనుగురా జగ జక్కీలు ఎక్కినదిరా ఇది సీతమ్మవారి ఏనుగురా మీరు సెప్పింది సేస్తదిరా ముద్దు ముద్దయిన కునలతో ఇక పొద్దాక ఆడతడే ఇహ ఇద్దరినీ ఎత్తుకొని రాములోరి కోటంత సూపిస్తది ఇది రాములోరికి జై అనమంటే తొండం ఎత్తి జై కొడతది ఇది పట్టాభి రాముని ఏనుగురా జగ జక్కీలు ఎక్కినదిరా ఇది సీతమ్మవారి ఏనుగురా మీరు సెప్పింది సేస్తదిరా ఆ పట్టాభి రామునికి జేజేలురా లవ కుసలకు జేజేరా రాణి సీతమ్మ తల్లికి జేజేలురా లవ కుసలకు జేజేరా శంకు చక్రాల పోలిన కూనలారా ఆ శ్రీ రామ రక్ష మీకు రాణి సీతమ్మ పూతోట మల్లెలారా ఆ సీతమ్మ రక్ష మీకు ఆ రామయ్య కథ చెబితే ఇక ఆలించి ఊఉ కొడతరు ఆ రాములోరి పాటలకి ఆదమరిచిక నిద్దరోతరు ఆ రామ లాలిని ఆపమంటే అమ్మమ్మ గీ పెడతరు శంకు చక్రాల పోలిన కూనలారా ఆ శ్రీ రామ రక్షా మీకు రాణి సీతమ్మ పూతోట మల్లెలారా ఆ సీతమ్మ రక్షా మీకు తర తన్నానా తర నన తర తన్నానా తర నన తర తన్నానా తన నన తర తన్నానా తర నన

పైన ఉన్న పాటలో ఏవైనా తప్పులు ఉంటె క్షమిచండి, మా ఈ చిరు ప్రయత్నాన్ని ప్రోత్సహించగలరు. తప్పులు సరిచేసి మాకు పంపగలరు @ support@lyricstape.com

Idi pattabhi ramuni enugu ra Jaga jakkilu ekkinadi ra Idhi seetammavari enugu ra Meeru seppindi sestadi ra Muddu muddayina kunalato Ika poddaka aadatade Iha iddarini ettukoni Ramulori kotanta supistadi Idi ramuloriki jai anamante Thondam etti jai kodatadi Idi pattabhi ramuni enugu ra Jaga jakkilu ekkinadi ra Idhi seetammavari enugu ra Meeru seppindi sestadi ra Aa pattabhi ramuniki jejelu ra Lava kusalaku jeje ra Rani seetamma talliki jejelu ra Lava kusalaku jeje ra Shanku chakrala polina kunalara Aa sree rama raksha meeku Rani seetamma poothota mallelara Aa seetamma raksha meeku Aa ramayya katha chebithe Ika aalinchi uu kodataru Aa ramulori paatalaki Aadamarichinka nidarotharu Aa rama laalini aapavante Ammamma gee pedataru Sanku chakrala polina kunalara Aa sree rama raksha meeku Rani seetamma poothota mallelara Aa seetamma raksha meeku Tara tannana tara nana Tara tannana tara nana Tara tannana tana nana Tara tannana tara nana

Please forgive us if there are any mistakes in above Lyrics. Please share corrections on our mailid support@lyricstape.com.we will rectify the mistakes.

  • Movie:  Sri Rama Rajyam
  • Cast:  Akkineni Nageswara Rao,Nandamuri Balakrishna,Nayanthara,Srikanth
  • Music Director:  Ilaiyaraja
  • Year:  2011
  • Label:  Aditya Music