• Song:  Gali Ningi Neeru
  • Lyricist:  Jonnavithula Ramalingeswara Rao
  • Singers:  S.P.Balasubramanyam

Whatsapp

గాలి నింగి నీరు భూమి నిప్పు నీరు రామ వద్దనలేరా ఒకరు ఉఉఉ నేరం చేసిందెవరు దూరం అవుతోందెవరూ ఘోరం ఆపేదెవరు ఎవరు ఊఊఉ రారే మునులు ఋషులు ఏమైరి వేదాంతులు సాగె ఈ మౌనం సరేనా ఆఆ కొండా కోన అడవి సెలయేరు సరయూ నది అడగండి న్యాయం ఈదెనా ఆఆ గాలి నింగి నీరు భూమి నిప్పు నీరు రామ వద్దనలేరా ఒకరు ఉఉఉ ముక్కోటి దేవతలంతా ధీవించినది ఈ బంధమ్ ఇక్కడ ఇప్పుడు వీడుతుంటే ఏ ఒక్కరు కూడా దిగిరారా అందరికి ఆదర్శం అని కీర్తించే ఈ లోకం రాముని కోరగా పోలేదా ఈ రధముని ఆపగా లేదా విధినైనా కాన్ని ఎదిరించే వాడే విధి లేక నేడు విలపించినాడే ఏడెడు లోకాలకి సోకేను ఈ శోకమ్మ్మ్ గాలి నింగి నీరు భూమి నిప్పు నీరు రామా వద్దనలేరా ఒకరు ఉఉఉ అక్కడితో అయిపోకుండా ఎక్కడ ఆ ఇల్లాలే రక్కసి విధికి చీకిందా ఈ లెక్కన దైవమ్మ్మ్ ఉందా సుగుణంతో సూర్యుని వంశం వెలిగించే పునసతిని ఆ వెలుగే వెలివేసిందా ఈ జగమే చీకటి ఐయ్యిందా ఏ తప్పు లేని ఈ ముప్పు ఏమి కాపాడలేరా ఎవరైనా కాని ఈ మాటే నీడ వేరేదారీ ఏమి లేదా నేరం చేసిందెవరు దూరం అవుతోందెవరూ ఘోరం ఆపేదెవరు ఎవరు ఊఊఉ రారే మునులు ఋషులు ఏమైరి వేదాంతులు అడగండి న్యాయం ఏదెనా ఆఆ గాలి నింగి నీరు భూమి నిప్పు నీరు రామా వద్దనలేరా ఒకరు ఉఉఉ
Gali ningi neeru bhumi nippu neeru rama vaddanalera okaruu neeram chesindevaru duram avthondevaruu ghoram apedevaru evaruu rare munulu rushulu evaiiivi veedanthulu sage e mounam sare naaaa aaaa konda kona adavi selaeru sarayuu nadi adagandi nyayam edenaaa aaaa gali ningi neeru bhumi nippu neeru rama vaddanalera okaruu Mukkoti devathalantha devinchinadi e bandhamm ekkada epudu viduthunte e okkaru kuda digirara andhariki adarsham ani keerthinche e lokam ramuni koraga poleda e radhamuni aapaga ledaa vidhinaina kaaanii edirinche vadeee vidhi leka needu vilapinchinadee eededu lokalaki sokenu e shokammm gali ningi neeru bhumi nippu neeru ramaaa vaddanalera okaruuuuu Akkaditho aipokunda ekada a ellale rakkasi vidhiki chikinda e lekkana daivammm unda sugunam tho suryuni vamsham veliginche punasathini aa veluge velivesindaa e jagame chiikati iyyinda ee tappu leni e muppu emi kapadaleda evarina kanii ee mate needa veredaree emi ledaa Neeram chesindevaru duram avthondevaruu ghoram apedevaru evaruu uuu rare munulu rushulu evaiiivi veedanthulu adagandi nyayam edenaaa aaaa gali ningi neeru bhumi nippu neeru ramaaa vaddanalera okaruu
  • Movie:  Sri Rama Rajyam
  • Cast:  Akkineni Nageswara Rao,Nandamuri Balakrishna,Nayanthara,Srikanth
  • Music Director:  Ilaiyaraja
  • Year:  2011
  • Label:  Aditya Music