• Song:  Swagathamayya
  • Lyricist:  jk baravi
  • Singers:  S.P.Balasubramanyam

Whatsapp

ప్రాణాలనే పంచభక్షలుగా అర్పించెదర యమరాజా శివ స్వాగతమయ్యా ఓ యమరాజ ఓ యమరాజ ఓ యమరాజ స్వాగతమయ్యా ఓ యమరాజ ఓ యమరాజ ఓ యమరాజ ఈ మాయ తేరా దింపేయగా రారా శ్వాస నువ్వే శాంతి నువ్వే స్వర్గమిచ్చే సఖుడు నువ్వే మృత్యుదేవ ఎందరున్నా ఎన్ని వున్నా వెంట వచ్చే చివరి తోడు మరణమేర లేనిదే పోదురా పోనిదే రాదురా ఆలించారా పరిపాలించారా కొనిపోరా యమరాజ ఆ హ హర తనువొక మాయ ఓ జవరాయ ఓ జవరాయ ఓ జవరాయ ఈ మాయ తేరా దింపేయగా రారా ముద్దు చేసి ముడిని తెంచి ఎదను చేర్చి ఎత్తుకెళ్ళే తండ్రి నువ్వే లాలీ పాడి నిదురపుచ్చి వల్లకాటి ఒడికి చేర్చే తల్లి నువ్వే లెక్కలే చెల్లేరా బంధమే తీరేరా పాలించారా పంట పండిందిరా కరుణామయ కడా తేర్చారా ఆ హ ఈశ్వర స్వాగతమయ్యా ఓ యమరాజ ఓ యమరాజ ఓ యమరాజ స్వాగతమయ్యా ఓ యమరాజ ఓ యమరాజ ఓ యమరాజ ఓ యమరాజ ఓ యమరాజ ఓ యమరాజ

పైన ఉన్న పాటలో ఏవైనా తప్పులు ఉంటె క్షమిచండి, మా ఈ చిరు ప్రయత్నాన్ని ప్రోత్సహించగలరు. తప్పులు సరిచేసి మాకు పంపగలరు @ support@lyricstape.com

Pranalane panchabakshaluga arpinchedara yamarajaaa Siva Swagatamayya o yamaraja o yamaraja oo yamaraja Swagatamayya o yamaraja o yamaraja oo yamaraja Ee maya tera dimpeyaga rara Swasa nuvve shanti nuvve swargamiche sakhudu nuvve mrutyudeva Endarunna enni vunna venta vache chivari thodu maranamera Lenide podura ponide radura Alincharaa paripalinchara konipora yamaraja aa ha hara Tanuvoka maya o javaraya o javaraya o Javaraya ee maya tera dimpeyaga rara Muddu chesi mudini tenchi yadanu cherchi ettukelle tandri nuvve Lali paadi nidurapuchi vallakati odiki cherche talli nuvve Lekkale chellera bandhame teerera Palinchara panta pandindira Karunamaya kada terchara aa ha eswara Swagatamayya o yamaraja o yamaraja oo yamaraja Swagatamayya o yamaraja o yamaraja oo yamaraja o yamaraja o yamaraja oo yamaraja

Please forgive us if there are any mistakes in above Lyrics. Please share corrections on our mailid support@lyricstape.com.we will rectify the mistakes.

  • Movie:  Sri Manjunatha
  • Cast:  Arjun Sarja,Chiranjeevi,Meena,Soundarya
  • Music Director:  Hamsalekha
  • Year:  2001
  • Label:  Aditya Music