• Song:  Okkade Okkade
  • Lyricist:  Bhakta Rushi
  • Singers:  S.P.Balasubramanyam

Whatsapp

ఒక్కడే ఒక్కడే మంజునాథుడు ఒక్కడే ఒక్కడే ఒక్కడే మంజునాథుడు ఒక్కడే ఒక్కడే ఒక్కడే మంజునాథుడు ఒక్కడే శక్తికి రక్తికి ఒక్కడే భక్తికి ముక్తికి ఒక్కడే దిక్కోక్కడే ఒక్కడే ఒక్కడే మంజునాథుడు ఒక్కడే నువ్వు రాయివన్నాను లేనే లేవన్నాను మంజునాథ మంజునాథ గరిసించే మనసు ఉంటె నీలోనే ఉన్నానన్నావు లోకాల దొర కాదు దొంగవని చాటాను మంజునాథ మంజునాథ నా పాపా రాసులన్నీ దొంగల్లె దోచుకు పోయావు శిక్షకు రక్షకు ఒక్కడే కర్తకు కర్మకు ఒక్కడే దిక్కోక్కడే ఒక్కడే ఒక్కడే మంజునాథుడు ఒక్కడే శంకర శంకర హర హర శంకర మురహర భావహార శశిధర శుభకర జయ జయ శంభో జయ జయ చంద్రధార జయ జయ శంభో జయ జయ గంగాధర నా ఆర్తి తీర్చావు నా దారి మార్చావు మంజునాథ మంజునాథ నా అహంకారాన్ని కాల్చి భస్మం చేసావు నా కంటి దీపమల్లె కనిపించి వెళ్ళావు మంజునాథ మంజునాథ సుజ్ఞాన జ్యోతులను వెలిగించి కరుణించావు దేవుడు జీవుడు ఒక్కడే ధర్మమూ మర్మము ఒక్కడే హరుడొక్కడే శంకర శంకర హర హర శంకర మురహర భావహార శశిధర శుభకర జయ జయ శంభో జయ జయ చంద్రధార జయ జయ శంభో జయ జయ గంగాధర మంజునాథ మంజునాథ మంజునాథ మంజునాథ మంజునాథ మంజునాథ మంజునాథ మంజునాథ
Okkade okkade manjunathudu okkade Okkade okkade manjunathudu okkade Okkade okkade manjunathudu okkade Shaktiki raktiki okkade bhaktiki muktiki okkade dikkokkade Okkade okkade manjunathudu okkade Nuvvu rayivannanu lene levannanu manjunatha manjunatha garisinche manasu unte neelone unnanannavu lokala dora kadu dongavani chatanu manjunatha manjunatha naa papa rasulanni dongalle dochuku poyavu Shikshaku rakshaku okkade karthaku karmaku okkade dikkokkade Okkade okkade manjunathudu okkade Shankara shankara hara hara shankara murahara bhavahara sasidhara subhakara jaya jaya shambho jaya jaya chandradhara jaya jaya shambho jaya jaya gangadhara Naa aarti teerchaavu naa dari marchavu manjunatha manjunatha naa ahankaranni kalchi bhasmam chesavu naa kanti deepamalle kanipinchi vellavu manjunatha manjunatha sugnana jyotulanu veliginchi karuninchavu Devudu jeevudu okkade dharmamu marmamu okkade harudokkade Shankara shankara hara hara shankara murahara bhavahara sasidhara subhakara jaya jaya shambho jaya jaya chandradhara jaya jaya shambho jaya jaya gangadhara manjunatha manjunatha manjunatha manjunatha manjunatha manjunatha manjunatha manjunatha
  • Movie:  Sri Manjunatha
  • Cast:  Arjun Sarja,Chiranjeevi,Meena,Soundarya
  • Music Director:  Hamsalekha
  • Year:  2001
  • Label:  Aditya Music