• Song:  Hey Hey Bhithiri
  • Lyricist:  Chandrabose
  • Singers:  Hemanth,Nandhitha

Whatsapp

సానిని పమమ సానిని జలాల జలాల జలాల జలాల జాల జల జాల హే సఖి సఖి ముఖి ముఖి ప్రణయసఖి సఖి హే నీ మనసార హే హే బిత్తిరి తళుకు బెళుకు బిత్తిరి రంభ మాదిరి రుచులొలుకు విస్తరి హే హే భామిని కామ కళల భోధిని నన్ను చేరని నీ పైఠశాలని జానా ఖజానా ఖానా సుఖాన గాన బజానా ఈ ఈ బిత్తిరి మనసు పడిన సఖుడికి పులా పక్కలో ఇస్తుంది పుత్తడి ఈ ఈ బిత్తిరి లక్షలాది మరులని చెమ్మచెక్కతో చేస్తుంది ఇత్తడి పాపమా రిమరిమరిస నిసనిసనిప పాపమపనిప పాపమపని నినిస నినిస కోరికల బిత్తిరి కొరకల్లా బిత్తిరి కోటలోకి చూపవే మరి దారి రాజుల మేలుకొని బోరుజులే ఎన్నుకొని రానీమందిరన సాగని స్వారీ బకాసురుడు నేనెలే బండెడు సోకులు నీవేలే కొంగుల గంగలు తాగి తాగి కొత్తగా మత్తులు పొందలే నాకు బుక్కయాసలె నీకు వేవిల్లే జానా ఖజానా ఖానా సుఖాన గాన బజానా నవరసికుల సురభోజన రాతిరగడలా రసాయాత్రల గలగలగల గిలగిలగిల సఖి సఖి సఖ సఖ హే హే బిత్తిరి తళుకు బెళుకు బిత్తిరి రంభ మాదిరి రుచులొలుకు విస్తరి ఈ ఈ బిత్తిరి మనసు పడిన సఖుడికి పులా పక్కలో ఇస్తుంది పుత్తడి తయ్యాతా దయ్యత ఆటలే ఆడాన మొయ్యలేని హాయినివాన చాల కళ్ళలో ఉందిరా కాముని ప్రభావాలు చల్లాలి గుమ్మరించారా చాల ఎన్నో నిధులు దాచిన కడలి కన్యవు నువ్వేలే అన్ని చెయ్యగా ఆపోసన మహాఋషివి నువ్వేలే ఒడిలో ముంచిన సుడిలో తేల్చన జానా ఖజానా ఖన సుఖాన గాన బజానా నవరసికుల సురభోజన రతిరగడలా రసాయాత్రల గలగలగల గిలగిలగిల సఖి సఖి సఖ సఖ ఈ ఈ బిత్తిరి మనసు పడిన సఖుడికి పులా పక్కలో ఇస్తుంది పుత్తడి

పైన ఉన్న పాటలో ఏవైనా తప్పులు ఉంటె క్షమిచండి, మా ఈ చిరు ప్రయత్నాన్ని ప్రోత్సహించగలరు. తప్పులు సరిచేసి మాకు పంపగలరు @ support@lyricstape.com

Sanini pamama sanini Jalala jalala jalala jalala jaala jala jaala He sakhi sakhi mukhi Mukhi pranayasakhi sakhi he nee manasari Hey hey bhittiri taluku beluku bittiri Rambha maadiri ruchuloluku vistari He he bhamini kama kalala bhodini Nannu cherani nee paitashalani Jaana khajana khana sukhana gaana bajaana Ee ee bhittiri manasu padina sakhudiki Pula pakkalo istundi puttadi Ee ee bittiri lakshaladi Marulani chemmachekkato chestundi ittadi Papapama rimarimarisa nisanisanipa papamapanipa papamapani ninisa ninisa Korikala bittiri korakalla bittiri Kotaloki chupave mari daari Rajula melukoni borujule elukoni Ranimandirana sagani swari Bakasarudu nenele bandedu sokulu neevele Kongula gangalu tagi tagi kottaga mattulu pondale Naaku bhukkayasale neeku veville Jaana khajana khana sukhana gaana bajaana Navarasikula surabhojana Ratiragadala rasayatrala galagalagala gilagilagila Sakhi sakhi sakha sakha Hey hey bhittiri taluku beluku bittiri Rambha maadiri ruchuloluku vistari Ee ee bhittiri manasu padina sakhudiki Pula pakkalo istundi puttadi Tayyata dhayyata atale adana Moyyaleni hayiniwana chala Kallalo undira kamuni prabhavali Challale gummarinchara chala Enno nidhulu dachina kadali kanyavu nuvvele Anni cheyyaga aposana maharushivi nuvvele Odilo munchana sudilo telchana Jaana khajana khana sukhana gaana bajaana Navarasikula surabhojana Ratiragadala rasayatrala galagalagala gilagilagila Sakhi sakhi sakha sakha Ee ee bhittiri manasu padina sakhudiki Pula pakkalo istundi puttadi

Please forgive us if there are any mistakes in above Lyrics. Please share corrections on our mailid support@lyricstape.com.we will rectify the mistakes.

  • Movie:  Sri Manjunatha
  • Cast:  Arjun Sarja,Chiranjeevi,Meena,Soundarya
  • Music Director:  Hamsalekha
  • Year:  2001
  • Label:  Aditya Music