• Song:  Om Manmanman
  • Lyricist:  Sirivennela Seetharama Sastry
  • Singers:  Shankar Mahadevan

Whatsapp

బోలో రామ భక్త హనుమానికి జైయ్ ఓమ్ మన్మన్మన్ మారుతవేద ఓం తత్సత్స్ట్ తాపసయోగా ఓం ఓం వానరనేత ఓం నమో నమ భావివిధాతా రామ లక్ష్మణ జానకి జయము జయము హనుమానకి భయము భయమురా లంకకి జయ జయం మనరా హనుమానకి చింత తీర్చేరా సీతకి జయ జయ జయ హనుమానికి ఊరేగి రావయ్యా హనుమా జై హనుమ ఊరేగి చూపించు మహిమ హే మా తోడు నీవయ్యా హనుమంత్ హనుమ మా గోడు గోరంత వినుమా వాయుపుత్ర హనుమ మా వాడవయ్యా హనుమ రామభద్ర హనుమ మా రక్షా నీవే వినుమ మమ్మ ఆదుకు రావయ్యా ఆంజనేయ ఆపదకాయ చూపించారర దయ మమ్ము ఏలుకో రావయ్యా రాక్షసమయ హతముచేయ ని నీడ చాలునయ్య వాయుపుత్ర హనుమ మా వాడకొచ్చే హనుమ రామభద్ర హనుమ మా రక్షా నీవే హనుమ మమ్మ ఆదుకు రావయ్యా ఆంజనేయ ఆపదకాయ చూపించారర దయ మమ్ము ఏలుకో రావయ్యా రాక్షసమయ హతముచేయ ని నీడ చాలునయ్య జై భజరంగబలి ఓమ్ మన్మన్మన్ మారుతవేద ఓం తత్సత్స్ట్ తాపసయోగా ఓం ఓం వానరనేత ఓం నమో నమ భావివిధాతా ఓం ఓం రామమూడంత ఓం కపిలిత్యాయ రాక్షసదంతా తకిటతధిమిత జయ హనుమంత ఆకాక్షణకార భగవంతా బంటువైన నువ్వేలే బంధువైన నువ్వేలే బాధలన్నీ తీర్చే దిక్కు దైవం నీవేలే చూసిరార అంటేనే కాల్చివచ్చ్చావ్ మంటల్లే జానకమ్మ కంటవెలిగే హారతి నీవే యదలోనే శ్రీరాముడంట కనులార కణమంటా బ్రహ్మచారి మా బ్రహ్మవంటా సరి సాటి ఎవరంట సాహో మా సామి నువ్వే హామీ ఇస్తుంటే రామ బాణాలు కాపాడెనంట ఓహో మా జండాపైన అండయి నువ్వుంటే రామ రాజ్యాలు మావెలెమ్మంటా మమ్మాదుకో రావయ్యా ఆంజనేయ ఆపదకే చూపించారర దయ మమ్ము ఏలుకో రావయ్యా రాక్షసమయ హతమే చేయ నీ నీడ చాలునయ్య మండుతున్న సూర్యుణ్ణి పండులాగా మింగావు లక్ష్మణుణ్ణి కాచేచెయ్యు సంజీవి మాకు తోక చిచ్చూ వెలిగించి లన్కగుట్టే రగిలించి రావునుణ్ణి శిక్షించావు నువ్వే మా తోడు శివతేజం నీ రూపమంటా పవమాన సుతుడంటా అంజనం మా ఆనందమంటా హనుమా నీ చరితంటా పాహి శ్రీ రామ పల్లకి నువ్వంట నీకు బోయీలు మేమేనంటా సాహూ ఆకాశాలైన చాలని ఎత్తంటా కోటి చుక్కలు తల్లో పూలంట మమ్ము ఆదుకో రావయ్యా ఆంజనేయ ఆపదకాయ చూపించారర దయ మమ్ము ఏలుకో రావయ్యా రాక్షసమయ హతముచేయ నీ నీడ చాలునయ్య వాయుపుత్ర హనుమ మా వాడవయ్యా హనుమ రామభద్ర హనుమ మా రక్షా నీవే వినుమ మమ్మ ఆదుకు రావయ్యా ఆంజనేయ ఆపదకాయ చూపించారర దయ మమ్ము ఏలుకో రావయ్యా రాక్షసమయ హతముచేయ ని నీడ చాలునయ్య
Bolo rama bhaktha hanumaniki jaiii om manmanman maarutaveda om tatsatsat tapasayoga om om vanaraneta om namo nama bhaavividhaata raama lakshmana jaanaki jayamu jayamu hanumaanaki bhayamu bhayamuraa lankaki jaya jayam manaraa hanumaanaki chinta teercheraa seetaki jaya jaya jaya hanumaniki ooregi ravayya hanumaja hanuma ooregi choopinchu mahima hey maa todu nivayya hanumama hanuma maa godu goranta vinuma vayuputra hanuma maa vadavayya hanuma ramabhadra hanuma maa raksha neeve vinuma mamma aduku raavayya anjaneya aapadakaya choopincharara daya mammu eluko ravayya rakshasamaya hatamecheya ni needa chalunayya vayuputra hanuma maa vadakoche hanuma ramabhadra hanuma maa raksha neeve hanuma mamma aduku raavayya anjaneya aapadakaya choopincharara daya mammu eluko ravayya rakshasamaya hatamecheya ni needa chalunayya jai bhajarangabali om manmanman maarutaveda om tatsatsat taapasayoga om om vaanaraneta om namo nama bhaavividaata om om raamamudanta om kapilityaya raakshasadanta takaditadimta jaya hanumanta aakaskanakara bhagavantaa bantuvaina nuvvele bandhuvaina nuvvele badhalanni teerche dikku daivam neevele choosirara antene kalchivachchav mantalle jaanakamma kantavelige haarite neeve yadalone sriramudanta kanulara kanamanta brahmachari maa brahmavanta sari saati evaranta saho maa saami nuvve haami istunte raama banaalu kapadenanta oho maa jandapaina andai nuvvunte raama rajyalu mavelemmanta mammaduko raavayya anjaneya apadakaya choopincharara daya mammu eluko ravayya raakshasamaya hatamecheya nee needa chalunayya mandutunna sUryunni pandulaga mingavu lakshmanunni kaachecheye sanjeevi maaku toka chichchu veliginchi lankagutte ragilinchi raavununni sikshinchaavu nuvve maa todu sivatejam nee roopamanta pavamaana sutudanta anjanam maa aanandamanta hanumaa nee charitanta paahi srii raamatoti pallaki nuvvanta neeku boyilu memelemanta saahi aakasalaina chaalani ettanta koti chukkalu tallo poolanta mammu aduko raavayya anjaneya apadakaya choopincharara daya mammu eluko ravayya rakshasamaya hatamecheya nee needa chalunayya vayuputra hanuma maa baladaitya hanuma ramabhadra hanuma maa raksha neeve vinuma mamma aduku raavayya anjaneya aapadakaya choopincharara daya mammu eluko ravayya rakshasamaya hatamecheya ni needa chalunayya
  • Movie:  Sri Anjaneyam
  • Cast:  Arjun Sarja,Charmi,Nithiin
  • Music Director:  Mani Sharma
  • Year:  2004
  • Label:  Aditya Music