• Song:  Vachhaanantivo
  • Lyricist:  Penchal Das
  • Singers:  Penchal Das

Whatsapp

వచ్చానంటివో పోతానంటివో వగలు పలుకుతావే కట్టమింద పొయ్యే అలకల సిలకా భలేగుంది బాలా దాని ఎధాన దాని ఎధాన దాని ఎధాన ఉండే పూల పూల రైక భలేగుందే బాలా వచ్చానంటివో పోతానంటివో వగలు పలుకుతావే వచ్చానంటివో పోతానంటివో వగలు పలుకుతావే కట్టమింద హ్హా కట్టమింద భలే కట్టమింద పొయ్యే అలకల సిలకా భలేగుంది బాలా దాని ఎధాన దాని ఎధాన దాని ఎధాన ఉండే పూల పూల రైక భలేగుందే బాలా అరెరెరెరే నారి నారి వయ్యారి సుందరి నవ్వు మొఖముదానా నారీ నారీ వయ్యారి సుందరి నవ్వు మొఖముదానా నీ నవ్వు మొఖం నీ నవ్వు మొఖం నీ నవ్వు మొఖంమింద నంగనాచి అలక భలేగుంది బాలా నీ నవ్వు మొఖంమింద నంగనాచి అలక భలేగుంది బాలా వచ్చానంటివో పోతానంటివో వగలు పలుకుతావే కట్టమింద పొయ్యే అలకల సిలకా భలేగుంది బాలా దాని ఎధాన ఉండే పూల పూల రైక భలేగుందే బాలా హో ఓ ఓ హో ఓ ఓ ఓఓఓ ఓ ఓ ఓఓఓ ఓ ఓ ఓఓ ఓ ఓఓ ఓ అరరే అరరే అరె అరె అరె అరె తిక్కరేగి ఎక్కినావు కోమలి అలక నులక మంచం తిక్కరేగి ఎక్కినావు కోమలి అలక నులక మంచం అల సందా పోవ్వ నీకు అలక ఏలనే అగుడు సేయ తగునా అల సందా పోవ్వ నీకు అలక ఏలనే అగుడు సేయ తగునా వచ్చానంటివో అరె వచ్చానంటివో ఓ ఓఓ వచ్చానంటివో పోతానంటివో వగలు పలుకుతావే కట్టమింద పొయ్యే అలకల సిలకా భలేగుంది బాలా (ఏ బాలా) దాని ఎధాన ఉండే పూల పూల రైక భలేగుందే బాలా అరెరెరెరే సురుకు సూపు సొరకత్తులిసరకే సింత ఏల బాలా సురుకు సూపు సొరకత్తులిసరకే సింత ఏల బాలా కారమైన ముది కారామైన ముది కారమైన మూతి ఇరుపులు భలేగున్నయే బాలా నీ అలక తీరనూ ఏమి భరణము ఇవ్వగలను భామ ఎన్నెలైన ఏమంత నచ్చదూ ఊ ఊఊ ఎన్నెలైన ఏమంత నచ్చదూ నువ్వు లేని చోటా ఎన్నేలైన ఏమంత నచ్చదూ నువ్వు లేని చోటా నువ్వు పక్కనుంటే నువ్వు పక్కానుంటే నువ్వు పక్కనుంటే ఇంకేమి వద్దులే చెంత చేర రావా ఇంకనైన పట్టించుకుంటనని మాట ఇవ్వు మావా తుర్రుమంటు పైకెగిరిపోద్ది నా అలక సిటికలోన

పైన ఉన్న పాటలో ఏవైనా తప్పులు ఉంటె క్షమిచండి, మా ఈ చిరు ప్రయత్నాన్ని ప్రోత్సహించగలరు. తప్పులు సరిచేసి మాకు పంపగలరు @ support@lyricstape.com

Vachhaanantivo Pothaanantivo Vagalu Palukuthaave Kattaminda Poyye Alakala Silakaa Bhalegundi Baalaa Dhaani Edhaana Dhaani Edhaana Dhaani Edhaana Unde Poola Poola Raika Bhalegundhi Baalaa Vachhaanantivo Pothaanantivo Vagalu Palukuthaave Vachhaanantivo Pothaanantivo Vagalu Palukuthaave Kattaminda Haa Kattaminda Bhale Kattaminda Poyye Alakala Silakaa Bhalegundi Baalaa Dhaani Edhaana Dhaani Edhaana Dhaani Edhaana Unde Poola Poola Raika Bhalegundhi Baalaa Arererere Naari Naari Vayyaari Sundari Navvu Mokhamu Dhaana Naaree Naaree Vayyaari Sundari Navvu Mokhamu Dhaana Nee Navvu Mokham Nee Navvu Mokham Nee Navvu Mokham Mindha Nanganaachi Alaka Bhalegundi Baalaa Nee Navvu Mokham Mindha Nanganaachi Alaka Bhalegundi Baalaa Vachhaanantivo Pothaanantivo Vagalu Palukuthaave Kattaminda Poyye Alakala Silakaa Bhalegundi Baalaa Dhaani Edhaana Unde Poola Poola Raika Bhalegundhi Baalaa Ho oooo Ho oooo oooooo oo oo oooooo oo oo oooo oo oooo oo Arare Arare Arre Arre Arre Arre Thikkaregi Ekkinaavu Komali Alaka Nulaka Mancham Thikkaregi Ekkinaavu Komali Alaka Nulaka Mancham Alasandha Povva Neeku Alaka Elane Agudu Seya Thagunaa Alasandha Povva Neeku Alaka Elane Agudu Seya Thagunaa Vachhaanantivo Arre Vachhaanantivo oo oooo Vachhaanantivo Pothaanantivo Vagalu Palukuthaave Kattaminda Poyye Alakala Silakaa Bhalegundi Baalaa (Ye Baalaa) Dhaani Edhaana Unde Poola Poola Raika Bhalegundhi Baalaa Arererere Suruku Soopu Sorakatthulisarake Sintha Ela Baalaa Suruku Soopu Sorakatthulisarake Sintha Ela Baalaa Kaaramaina Mudhi Kaaraamaina Mudhi Kaaramaina Moothi Irupulu Bhalegunnaye Baalaa Nee Alaka Theeranoo Emi Bharanamu Ivvagalanu Bhaama Ennelaina Emantha Nachhadhu Uu Uu Uu Ennelaina Emantha Nachhadhu Nuvvu Leni Chotaa Enneelaina Emantha Nachhadhu Nuvvu Leni Chotaa Nuvvu Pakkanunte Nuvvu Pakkaanunte Nuvvu Pakkanunte Inkemi Vaddhule Chentha Chera Raavaa Inkanaina Pattinchukuntanani Maata Ivvu Maavaa Thurrumantu Paikegiripoddhi Naa Alaka Sitikalona

Please forgive us if there are any mistakes in above Lyrics. Please share corrections on our mailid support@lyricstape.com.we will rectify the mistakes.

  • Movie:  Sreekaram
  • Cast:  Priyanka Arul Mohan,Sharwanand
  • Music Director:  Mickey J Meyer
  • Year:  2021
  • Label:  Sony Music