కనివిని ఎరుగని కదలిక మొదలైంది
అడుగులో అడుగుగా వెతికిన వెలుగుగా
అలికిడి ఎదురయ్యింది నిశీధినే జయించగా
శ్రీకారం కొత్త సంకల్పానికి కళలు చిగురిస్తున్న సంతోషం ఇది
శ్రీకారం కొత్త అధ్యాయానికి చినుకు పరిమళమల్లే దీవిస్తున్నదీ పుడమి
వారసులం మనమేగా నిన్నటి మొన్నటి పద్దతికి
వారధులం మనమేగా రేపటి మార్పులకీ
రెవల్యూషన్, ఇట్స్ ఆ చేంజ్ రెవల్యూషన్
ఇట్స్ ఆ ఫైర్ రెవల్యూషన్
లెట్ అస్ ఆల్ ఇన్స్ఫైర్
రెవల్యూషన్, ఇట్స్ ఆ వే రెవల్యూషన్
లెట్స్ సే రెవల్యూషన్
వి కెన్ మేక్ ఆ బెటర్ ఫ్యూచర్
మండే ఎండకు ఫ్రెండ్ అవడం మనకు తెలుసుగా
అలవాటే ఇక చెమటతడి పండుగ
ఏసీ గదులకి బాయ్ బాయ్ చెప్పాము అలవోకగా
పయనం కదిలిందిలా మనసుకు నచ్చిన దారిగా
బురదేం కాదిది మనకిది ఒక సరదా సంబరం
నేలమ్మ ఒడిలో మనకిక ప్రతిదినమొక పాఠం
ప్రకృతి పిలుపిది ఇన్నాళ్ళుగా వేసిన మలుపిది
కలలకు తలపాగ చుడదాం బంగారం పండిద్దాం
రెవల్యూషన్, ఇట్స్ ఆ చేంజ్ రెవల్యూషన్
ఇట్స్ ఆ ఫైర్ రెవల్యూషన్
లెట్ అస్ ఆల్ ఇన్స్ఫైర్
రెవల్యూషన్ ఇట్స్ ఆ వే రెవల్యూషన్
లెట్స్ సే రెవల్యూషన్
వి కెన్ మేక్ ఆ బెటర్ ఫ్యూచర్
అచ్చంగా మనం కంప్యూటర్ కాలం యువకులం
మెదడే ఇంధనం చదువు మన సాధనం
సాధ్యం కానిది లేదంటుంది ఈ మన యవ్వనం
మనసుపడి ఏ పని చేసినా సుళువుగా రాణిస్తాం మనం
తరముల నాటిది మన తాతలు చేసిన కృషి ఇది
తెలియనిదేం కానేకాదులే మనకీవ్యవసాయం హో హో
జీన్సే తొడిగినా మన జీన్స్ లో ఈ కళ ఉన్నదే
పదపద మొదలౌదాం నేడే నవయువ కర్షకులై
Kanivini Erugani Kadhalika Modhalaindhi
Adugulo Adugugaa Vethikina Velugula
Alikidi Edhurayyindhi Niseedhine Jayinchagaa
Sreekaram Kottha Sankalpaaniki
Kalalu Chiguristhunna Santhosham Idhi
Sreekaram Kottha Adhyaayaaniki
Chinuku Parimalamalle Dheevisthunnadhee Pudami
Vaarasulam Manamegaa Ninnati Monnati Paddhathiki
Vaaradhulam Manamegaa Repati Maarpulakee
Revolution Its A Change Revolution
Its A Fire Revolution
Let Us All Inspire
Revolution Its Way Revolution
Lets Say Revolution
We Can Make A Better Future
Mande Endaku Friend Avadam Manaku Thelusugaa
Alavaate Ika Chematathadi Panduga
AC Gadhulaki Bye Bye Cheppaamu Alavokagaa
Payanam Kadhilindhilaa Manasuku Nachhina Dhaarigaa
Buradhem Kaadhidhi Manakidhi Oka Saradaa Sambaram
Nelamma Odilo Manakika Prathi Dhinamoka Paatam
Prakruthi Pilupidhi Innaallugaa Vesina Malupidhi
Kalalaku Thalapaaga Chudadhaam Bangaaram Pandiddhaam
Revolution Its A Change Revolution
Its A Fire Revolution
Let Us All Inspire
Revolution Its Way Revolution
Lets Say Revolution
We Can Make A Better Future
Achhangaa Manam Computer Kaalam Yuvakulam
Medhade Indhanam Chadhuvu Mana Saadhanam
Saadhyam Kaanidhi Ledhantundhi Ee Mana Yavvanam
Manasupadi Ye Pani Chesinaa Suluvugaa Raanisthaam Manam
Tharamula Naatidhi Mana Thaathalu Chesina Krushi Idhi
Teliyanidhem Kaane Kaadhule Manakee Vyavasaayam Ho Ho
Jeans Ye Thodiginaa Mana Genes Lo Ee Kala Unnadhe
Padha Padha Modhaloudhaam Nede Nava Yuva Karshakulai