నో నో వద్దన్నా నిను ఫాలో చేస్తున్నా
ఏదోరోజు ఎస్ అంటావని ఎదురే చూస్తున్నా
హే పో పో పొమ్మన్నా పడిగాపె కాస్తున్నా
గర్ల్ ఫ్రెండ్ అయ్యే మూమెంట్ కోసం ప్లానే వేస్తున్నా
సారి అన్నా క్షమిస్తానా నీ వింటా వస్తా ఏమైనా
హే అబ్బాయి హే హే అబ్బాయి
ఇంకా పోజులు చాలోయి కాస్త ఇటైపు చూడోయి
హే అబ్బాయి హే హే అబ్బాయి
సిగ్గెంటోయి అబ్బాయి నీకో ముద్దోటిచ్చి పోగెట్టేయనా
హే అబ్బాయి హే హే అబ్బాయి
నేను చూస్తున్న పరువే తీసేస్తున్న
పోనీ పాపం అమ్మాయి అంటూ వదిలేస్తున్న
నీదే తప్పున్నా ఇన్నాళ్లు తగ్గున్నా
పడనే నేను వదిలేయ్ నన్ను ఆపేయ్ అంటున్నా
నువ్వేమన్నా వస్తానన్నా నే ఉంటానా బుద్దిగా ఆగమ్మా
హే అమ్మాయి హే హే అమ్మాయి
ఆపేసేయ్ గోలంటూ ఇంక ఎలాగా చెప్పాలి
హే అమ్మాయి హే హే అమ్మాయి
ఓ మీదే పడిపోయి ఇట్టా కలరింగ్ ఇస్తే కట్ చేసేయనా
తెగ ప్రేమే ఉన్నా నీపైన చీపైన
తోలి చూపుల్లోనే మనుసు నీదే తెలుసుకున్నా
ఇక అప్పట్నుంచే ఏమైనా నీతో ఉన్నా
ఒక నిన్నే నిన్నే తగిన జోడని ఊహిస్తున్నా
నేడని రేపని ఎంత కాలమే అయినా
ఏది చూడక ఒక్క మాట పై నేనున్నా
అయినా నీకిది అర్థమైనను కాకున్నా
అసలే నిన్ను వదిలే పోను నీతో పాటే నేనుంటా
హే అబ్బాయి హే హే అబ్బాయి
ఇంకా పోజులు చాలోయి కాస్త ఇటైపు చూడోయి
హే అబ్బాయి హే హే అబ్బాయి
సిగ్గెంటోయి అబ్బాయి నీకో ముద్దోటిచ్చి పోగెట్టేయనా