• Song:  Prema Prema
  • Lyricist:  Bhaskarabhatla Ravi Kumar
  • Singers:  Shreya Ghoshal,Rajesh

Whatsapp

ప్రేమ ప్రేమ తొలి వయసుకి వరసవి నువ్వా నువ్వా ప్రేమ ప్రేమ మది అడుగున అలజడి నువ్వా నువ్వా అవును అంతే గా ప్రేమ అంటే వింతేగా నిన్ను చేరిందా అది ఉరుకులు పరుగులు తీసి తీసి ప్రేమ ప్రేమ తొలి వయసుకి వరసవి నువ్వా నువ్వా ప్రేమ ప్రేమ మది అడుగున అలజడి నువ్వా నువ్వా అవును అంతే గా ప్రేమ అంటే వింతేగా నిన్ను చేరిందా అది ఉరుకులు పరుగులు తీసి తీసి కుదురు లేదు నిదురే రాదూ నిన్ను చూడందే హోఓ కుదురు లేదు నిదురే రాదూ నిన్ను చూడందే కంటి పాపకు అలుపే రాదూ నిన్ను చూస్తుంటే లోకమంతా ఈ మైకాన్ని ప్రేమ అంటోంది ఇద్దరం ఇక ఒకటైపోతే ఎంతో బాగుంటుంది ప్రేమ ప్రేమ తొలి వయసుకి వరసవి నువ్వా నువ్వా ప్రేమ ప్రేమ మది అడుగున అలజడి నువ్వా నువ్వా గుండెనేమో దోచేసావో ఎంతో వేగం గా గుండెనేమో దోచేసావో ఎంతో వేగం గా నువ్వు నాలోఓ అయిపోయావు అర్ధ భాగంగా ప్రేమ లోని మహిమేఅంత తెలుసుకో నీవు వలపు తలూపే తెరిచాడంటే ఒకరికి ఒకరం తోడు ప్రేమ ప్రేమ తొలి వయసుకి వరసవి నువ్వా నువ్వా ప్రేమ ప్రేమ మది అడుగున అలజడి నువ్వా నువ్వా అవును అంతే గా ప్రేమ అంటే వింతేగా నిన్ను చేరిందా అది ఉరుకులు పరుగులు తీసి తీసి
prema prema tholi vayasuki varasavi nuvva nuvva prema prema madhi aduguna alajadi nuvva nuvva avunu anthe gaa prema ante vinthe ninnu cherindha adhi orukulu parugulu theesi theesi prema prema tholi vayasuki varasavi nuvva nuvva prema prema madhi aduguna alajadi nuvva nuvva avunu anthe gaa prema ante vinthe ninnu cherindha adhi orukulu parugulu theesi theesi kuduru ledhu nidure raadhu ninnu chudandhe hoooo kuduru ledhu nidure raadhu ninnu chudandhe kanti paapaku alupe raadhu ninnu choosthunte lokamantha ee maikaanni prema antondhi iddaram ika okataipothe entho baaguntundhi prema prema tholi vayasuki varasavi nuvva nuvva prema prema madhi aduguna alajadi nuvva nuvva gundenemo dochesaavo entho vegam gaaa gundenemo dochesaavo entho vegam gaaa nuvvu naalooo ayipoyaavu ardha bhagamga prema looni mahimeantha thelusuko neeevuuu valapu thalupe therichandante okariki okaram thodu prema prema tholi vayasuki varasavi nuvva nuvva prema prema madhi aduguna alajadi nuvva nuvva avunu anthe gaa prema ante vinthe ninnu cherindha adhi orukulu parugulu theesi theesi
  • Movie:  Sree
  • Cast:  Manoj Manchu,Tamannaah Bhatia
  • Music Director:  Sandeep Chowta
  • Year:  2005
  • Label:  Aditya Music