• Song:  Ciciliya Ciciliya
  • Lyricist:  Ramajogayya Sastry
  • Singers:  Shakthishree Gopalan,Hariharan

Whatsapp

సిసిలియా సిసిలియా చిరు చిరు గాలి కి సెగ పెడదామా సిసిలియా సిసిలియా చెకుముకి ముద్దులు మొదలెడదామా సిసిలియా సిసిలియా చిరు చిరు గాలి కి సెగ పెడదామా సిసిలియా సిసిలియా చెకుముకి ముద్దులు మొదలెడదామా అలసల అలసల అయిలేమా హే అలసల అయిలేమా అలసల అలసల అయిలేమా ఆయిలీలేమా అలసల అలసల అయిలేమా హే అలసల అయిలేమా అలసల అలసల అయిలేమా ఆయిలీలేమా హే పిల్ల అచ్చచ నా చేయి తాకించ తాపాలు గోరు వేచ్చ వేడి పెంచ ఇంకెందుకె చర్చ 123 లెక్కించ పరువాల ఆకు పచ్చ ఆకాల్నించ తిరిగే ఈ జగమును చూస్తే నిజమే నీ సొగసుల కాస్తే ఇదిగో ఇది పగిలే వార్తే పగిలి నువ్ నవ్వు విసిరేస్తే సిసిలియా సిసిలియా చిరు చిరు గాలి కి సెగ పెడదామా సిసిలియా సిసిలియా చెకుముకి ముద్దులు మొదలెడదామా సిసిలియా సిసిలియా చిరు చిరు గాలి కి సెగ పెడదామా సిసిలియా సిసిలియా చెకుముకి ముద్దులు మొదలెడదామా ఫ్యాన్ సిగ్నల్ లేని చోటేయ్ రెడ్ సిగ్నల్ లేని బాటేయ్ నీతో ఎంచక్కా ఎగిరిపోవాలి ఓ బ్రేక్ఫాస్ట్ ఐ నీ పాదాలె లంచ్ అల్లే హృదయం చాలే న డిన్నర్ అంటే నీ నీలాల కళ్ళే నా దేహ దేశం నీ స్పర్శ కోసం నీ చిలిపి మోసం ఇట్స్ ఒకే ఆసమ్ సిసిలియా సిసిలియా చిరు చిరు గాలి కి సెగ పెడదామా సిసిలియా సిసిలియా చెకుముకి ముద్దులు మొదలెడదామా సిసిలియా అలా లల్లా లే ఓ సిసిలియా అలా లల్లా లే ఓ హే అలసల అలసల అయిలే ఏ అలసల అలస అయిలే హే అలసల అలసల అయిలే త న న నన హే అలసల అలసల అయిలే ఏ అలసల అలస అయిలే హే అలసల అలసల అయిలే త న న నన నీ గుండె విండో తెరిచి పండోర పువ్వులు తెచ్చి ఐ లవ్ యు అంటే పులకించి పోతా నా కోసం నచ్చి మెచ్చి ల ల ల మెలోడీ నేర్చి నువ్ పాడుతుంటే పూదోటయి పోత ఓఓఓ గమ్మత్తుకుంది పెదవంచు సమరం పోలితేనే లాగా మన ప్రేమ అమరం సిసిలియా సిసిలియా చిరు చిరు గాలి కి సెగ పెడదామా సిసిలియా సిసిలియా చెకుముకి ముద్దులు మొదలెడదామా సిసిలియా సిసిలియా చిరు చిరు గాలి కి సెగ పెడదామా సిసిలియా సిసిలియా సిసిలీ హోఓ హే పిల్ల అచచ న చెయ్యి తాకించి తాపాలు గోరు వెచ్చ వేడి పెంచ హేయ్ నీకోసం అచచ దూరాలే తగ్గించ లిప్స్టిక్ ల పూల తేనె రాసుకొచ్చా తిరిగే ఈ జగమును చూస్తే నిజమే నీ సొగసులో కాస్తే ఇదిగో ఇది పగిలే వార్తే పగిలి నువ్ నవ్వు విసిరేస్తే
Ciciliya ciciliya Chiru chiru gaali ki sega pedadhamaa Ciciliya ciciliya Chekumuki muddhulu modhaledadama (x2) Alasala alasala ailema Hey alasala ailema Alasala alasala ailema ailelema (x2) Hey pilla achhacha Na cheyi thakincha Thaapala goru vecha vedi pencha Inkendhuke charcha 123 lekkincha Paruvala aaku paccha aakalnincha Thirige ee jagamunu choosthe Nijame nee sogasulo kasthe Idhigo idhi pagile vaarthe Pagila nuv navvu visiresthe Ciciliya ciciliya Chiru chiru gaali ki sega pedadhama Ciciliya ciciliya Chekumuki muddhulu modhaledadama (x2) Fan signal leni chotai Red signal leni baatai Neetho enchakka yegiripovali O breakfast ai nee paadale Lunch alle hrudayam chale Na dinner ante nee neelaala kalle Naa deha desam nee sparsha kosam Nee chilipi mosam its okay awesome Ciciliya ciciliya Chiru chiru gaali ki sega pedadhama Ciciliya ciciliya Chekumuki muddhulu modaledadama Ciciliya ula lallala le oo (x2) Hey alasala alasala aile Ye alasala alasa aile Hey alasala alasala aile Ta na na nana (x2) Nee gunde window terichi Pandora puvvulu techi I love you ante Pulakinchi pothaaa Naa kosam nachi mechi La la la melody nerchi Nuv paaduthunte poodhotai potha Ooo gammatthugundhi pedhavanchu samaram Polythene laga mana prema amaram Ciciliya ciciliya Chiru chiru gaali ki sega pedadhama Ciciliya ciciliya Chekumuki muddhulu modhaledadama Ciciliya ciciliya Chiru chiru gali ki sega pedadhama Ciciliya ciciliya Cicili hoooo Hey pilla achacha Na cheyyi thakincha Thaapala goru veccha vedi pencha Heyy neekosam achacha Dhoorale thaggincha Lipstick la poola thene raasukocha Thirige ee jagamunu choosthe Nijame nee sogasulo kasthe Idigo idhi pagile vaarthe Pagila nuv navvu visiresthe
  • Movie:  Spyder
  • Cast:  Mahesh Babu,Rakul Preet Singh
  • Music Director:  Harris Jayaraj
  • Year:  2017
  • Label:  ZEE Music