• Song:  Boom Boom
  • Lyricist:  Ramajogayya Sastry
  • Singers:  Nikhita Gandhi

Whatsapp

బూమ్ బూమ్ బాం బాం బూమ్ బూమ్ బాం బాం భూకంపాల శబ్దమే కుట్ర గట్రా పుట్టేలోపేయ్ ఇట్టేయ్ కాదా అంతమే గాల్లో కన్నై గస్తీ కాసే ఘోడాచారి వీడులే అయ్యే తప్పు వచ్చే ముప్పు అన్ని చేధిస్తాడులే SPY వచ్చడోయ్ రయ్యారై తయారై SPY వచ్చడోయ్ రయ్యారై రై డోరీ డోరీ డోన్ ’ట్ యు వర్రీ హియర్ ఐస్ ప్రిన్స్ అఫ్ రాతిరి వీడే ఉంటె భయమే లేదు నవ్వేస్తుంది ఊపిరి చట్టం షీర్ట్ నలిగిపోతే చేసేస్తాడు ఇస్తిరి పంతం పట్టి ఎదురొచ్చాడో ఎవడే ఐన హిస్టరీ SPY వచ్చడోయ్ రయ్యారై తయారై SPY వచ్చడోయ్ రయ్యారై రై రై రయ్ మొర్వెల్ కామిక్స్ వీడ్ని చూసినాక రాసారేమో హోగ్వార్ట్స్ లో ఈ మొనగాడు పట్టా గాని పొందడమో మొర్వెల్ కామిక్స్ వీడ్ని చూసినాక రాసారేమో హోగ్వార్ట్స్ లో ఈ మొనగాడు పట్టా గాని పొందడమో థీమ్ మ్యూజిక్ అక్కర్లేని మాస్క్ హీరోనే వీడు పంచ్ ఏది వెయ్యకుండా క్లాప్స్ ఏయే కొట్టిస్తాడు భయమును బాంబు గ చేస్తాడు హృదయము లోపల పెడతాడు తెలివితో ఆడే పనివాడు గెలుపుకి వీడే తనవాడు వీడికి వినపడకుండానే చీమలు చిటికెలు వెయ్యవులే వేడిని అనుమతి అడగందే క్రిములిక వ్యాపించవు అసలే బూమ్ బూమ్ బాం బాం బూమ్ బూమ్ బాం బాం భూకంపల శబ్ధమే కుట్ర గట్రా పుట్టేలోపే యిట్టె కాదా అంతమే గాల్లో కన్నై గస్తీ కాసే ఘోడాచారి వీడులే అయ్యే తప్పు వచ్చే ముప్పు అన్ని చేధిస్తాడులే హూ ’స్ థాట్ గై మై మై మై హి ’స్ ది స్పై ఫ్లై ఫ్లై ఫ్లై హూ ’స్ థాట్ గై మై మై మై హి ’స్ ది స్పై ఫ్లై ఫ్లై ఫ్లై

పైన ఉన్న పాటలో ఏవైనా తప్పులు ఉంటె క్షమిచండి, మా ఈ చిరు ప్రయత్నాన్ని ప్రోత్సహించగలరు. తప్పులు సరిచేసి మాకు పంపగలరు @ support@lyricstape.com

Boom boom bam bam Boom boom bam bam Bhookampala shabdhame Kutra gutra puttelopey Ittey kaadha anthamey Gaalo kannai gasthi kaase Ghoodachari veedule Ayye thappu vacche muppu Anni chedhisthadule SPY vacchadoi Rayyarai thayyarai SPY vacchadoi Rayyarai rai rai rai Dori dori don’t you worry Here is prince of raathiri Veede unte bhayame ledhu Navvesthundhi oopiri Chattam shirtu naligipothe Chesesthadu isthiri Pantham patti yedhurochado Yevade aina history SPY vacchadoi Rayyarai thayyarai SPY vacchadoi Rayyarai rai rai rai Marvel comics veedni Choosinaka raasaremo Hogwarts lo ee monagaadu Patta gaani pondhademo (x2) Theme music akkarleni Massy herone veedu Punch edhi veyyakunda Claps aye kottisthadu Bhayamunu bomb ga chesthadu Hrudhayamu lopala pedathadu Thelivitho aade panivaadu Gelupuki veede thanavadu Veediki vinapadakundane Cheemalu chitikelu veyyavule Veedini anumathi adagandhe Krimulika vyapinchavu asale Boom boom bam bam Boom boom bam bam Bhookampala shabdhame Kutra gutra puttelope Itte kaadha anthame Gaalo kannai gasthi kaase Ghoodachari veedule Ayye thappu vacche muppu Anni chedhisthadule Who’s that guy? My my my He’s the SPY Fly fly fly (x4)

Please forgive us if there are any mistakes in above Lyrics. Please share corrections on our mailid support@lyricstape.com.we will rectify the mistakes.

  • Movie:  Spyder
  • Cast:  Mahesh Babu,Rakul Preet Singh
  • Music Director:  Harris Jayaraj
  • Year:  2017
  • Label:  ZEE Music