• Song:  Achcham Telugandham
  • Lyricist:  Ramajogayya Sastry
  • Singers:  Pravin Saivi,Christopher Stanley,Sathya Prakash

Whatsapp

అచ్చం తెలుగందం కనులకు దొరికెను తొలిసారి బ్లైండ్ డేట్ ఊరిస్తూ ఎదురుగా నిలిచెను సుకుమారి ఫోన్ లో లవ్లీ గ మనసుని కదిపినా పిల్లేనా చూస్తే వేరేలా ఎందుకుంది అసలు ఇది తానేనా శి ఐస్ మిస్ మిస్టీరియస్ కాని బ్లడీ గోర్జెఔస్ ఆబాబా యోబ్స్క్యూరియోస్ నేనో కన్ఫ్యూషియస్ శి ఐస్ మిస్ మిస్టీరియస్ కాని బ్లడీ గోర్జెఔస్ ఆబాబా యోబ్స్క్యూరియోస్ నేనో కన్ఫ్యూషియస్ ఉష్ణం ఎంత ఉంటె థెర్మోమీటర్ థెర్మోమీటర్ చెప్తుంది శిఖరం హెయిట్ ఎంతో అల్టిమేటర్ అల్టిమేటర్ చెబుతుంది సంద్రం లోతెంతో ఫాతోమేటర్ ఫాతోమేటర్ చెబుతుంది అమ్మాయి గుండెల్లో మేటర్ చెప్పే మీటర్ కనిపెట్టలేదే శి ఐస్ మిస్ మిస్టీరియస్ కానీ బ్లడీ గోర్జెఔస్ ఆబాబా యోబ్స్క్యూరియోస్ నేనో కన్ఫ్యూషియస్ శి ఐస్ మిస్ మిస్టీరియస్ కానీ బ్లడీ గోర్జెఔస్ ఆబాబా యోబ్స్క్యూరియోస్ నేనో కన్ఫ్యూషియస్ నీలి కలలూ కనే తొలి తొలి అలజడి ఈమేనా మల్లి ఉదయంలో పడి పడి పూజలు చేసినా పొంగే పరువంతో బరువుగా అటు ఇటు తూగేనా అయినా చదువులో మెదడుకు పదునుగా సాగేనా ఒక రూపం రెండుగా మిగిలిందో ప్రశ్నగా గమనిస్తూ వింతగా తాను నేనయ్యానుగా శి ఐస్ మిస్ మిస్టీరియస్ కానీ బ్లడీ గోర్జెఔస్ ఆబాబా యోబ్స్క్యూరియోస్ నేనో కన్ఫ్యూషియస్

పైన ఉన్న పాటలో ఏవైనా తప్పులు ఉంటె క్షమిచండి, మా ఈ చిరు ప్రయత్నాన్ని ప్రోత్సహించగలరు. తప్పులు సరిచేసి మాకు పంపగలరు @ support@lyricstape.com

Accham telugandham Kanulaku dorikenu tholisaari Blind date ooristhu Yedhuruga nilichenu sukumari Phone lo lovely ga Manasuni kadhipina pillenaa Choosthe verala endukundhi Asalu idhi thaanena She is Miss Mysterious Kaani bloody gorgeous Ababa obscurious Neno confucius (x2) Ushnam entha unte Thermometer thermometer cheptundi Siaram height entho Altimeter altimeter chebutundi Sandhram lothentho Fathometer fathometer chebutundi Ammai gundello matter cheppe Meter kanipettaledhe She is Miss Mysterious Kaani bloody gorgeous Ababa obscurious Neno confucius (x2) Neeli kalalu kane Tholi tholi alajadi eemena Malli udayamlo padi padi Poojalu chesena Ponge paruvamtho baruvuga Atu itu thoogenaa Ayina chaduvulo medhaduku Padhunuga saagenaa Oka roopam renduga Migilindho prashnga Gamanisthu vinthaga Thanu nenayyanugaa She is Miss Mysterious Kaani bloody gorgeous Ababa obscurious Neno confucius

Please forgive us if there are any mistakes in above Lyrics. Please share corrections on our mailid support@lyricstape.com.we will rectify the mistakes.

  • Movie:  Spyder
  • Cast:  Mahesh Babu,Rakul Preet Singh
  • Music Director:  Harris Jayaraj
  • Year:  2017
  • Label:  ZEE Music