• Song:  Yema Andham
  • Lyricist:  Ananta Sriram
  • Singers:  Sid Sriram

Whatsapp

ఏమా అందం ఏమా అందం భామ నీకు భువితో ఏమి సంబంధం ఏం సంబంధం ఏమా అందం ఏమా అందం భామ నీకు భువితో ఏమి సంబంధం ఏం సంబంధం గ్రామాలలో ఏ నగరాలలో ఈ మాదిరరందాన్నిలా ఏ మానవుడు చూడనేలేదే ఈ సొగసే ఇలకే ఓ గ్రంధం ఏమా అందం ఏమా అందం భామ నీకు భువితో ఏమి సంబంధం ఏం సంబంధం వన్నెల విల్లై నీ తనువుందే కన్నులపై అది విరి బాణమైందే వెన్నెల జల్లై చిరు నగవుందే పున్నమిలా నను చేరిందే ఏమా అందం ఏమా అందం భామ నీకు భువితో ఏమి సంబంధం ఏం సంబంధం గ్రామాలలో ఏ నగరాలలో ఈ మాదిరరందాన్నిలా ఏ మానవుడు చూడనేలేదే ఈ సొగసే ఇలకే ఓ గ్రంధం
Yema Andham Yema Andham Bhaama Neeku Bhuvitho Emi Sambandham Em Sambandham Yema Andham Yema Andham Bhaama Neeku Bhuvitho Emi Sambandham Em Sambandham Graamaalalo Ye Nagaraalalo Ee MaadhiRandhaannilaa Ye Maanavudu Choodaneledhe Ee Sogase Ilake O Grandham Yema Andham Yema Andham Bhaama Neeku Bhuvitho Emi Sambandham Em Sambandham Vannela Villai Nee Thanuvundhe Kannulapai Adhi Viri Baanamaindhe Vennela Jallai Chiru Nagavundhe Punnamilaa Nanu Cherindhe Yema Andham Yema Andham Bhaama Neeku Bhuvitho Emi Sambandham Em Sambandham Graamaalalo Ye Nagaraalalo Ee MaadhiRandhaannilaa
  • Movie:  Spark
  • Cast:  Mehreen Pirzada,Rukhsar Dhillon,Vikranth
  • Music Director:  Hesham Abdul Wahab
  • Year:  2023
  • Label:  Aditya Music