ఓరినాయనో పిల్లాడిదెబ్బకు అమ్మడు అదిరిందే ఓరిదేవుడో తాకిడి చూపుకు పాపిడి చెదిరిందే ఇంతా ఘాటు ప్రేమలో ఎంతో నాటు ముద్దుల్లో గుట్టు గుంటూరు చెరలో పడితే లబ దిబా దిబా లబ దిబా దిబా లబ దిబా దిబా ఓరినాయనో అమ్మడి దెబ్బకు గుమ్మడి ముదిరిందే ఓరిదేవుడో తాకిడి చూపుకి దోపిడీ జరిగిందే ఇంతా ఘాటు ప్రేమలో ఎంతో నాటు ముద్దుల్లో తిక్క తిరునాళ్ల కెళ్ళిందమ్మా లబ దిబా దిబా లబ దిబా దిబా లబ దిబా దిబా ఓరినాయనో గులాబీ పువ్వుల బాణమే ముల్లుగా తాకెను ముద్దుగా మారెను ముసిరే చీకట్లో వసంత కోకిల గానమే పాటలు రాసేను పైటలు వేసెను వలచె వాకిట్లో మిసి మింతలు ముంతలు దాచేస్తే మురిపాలిక ఆగవులే గిలిగింతలు సంతకు రాకుంటే ఒడి బేరము సాగదులే జబ్బా జారీ పైటమ్మా గొబ్బిళ్ళఆడుకుంటుంటే కన్ను కునుకురు చేరేదెట్టా లబ దిబా దిబా లబ దిబా దిబా లబ దిబా దిబా ఓరినాయనో పిల్లాడిదెబ్బకు అమ్మడు అదిరిందే ఓరిదేవుడో తాకిడి చూపుకు పాపిడి చెదిరిందే ఓరినాయనో కులాసా వీరుడి స్ట్రోకులే చాటుగా ఇవ్వకు సందిట చెరకు సరసాలాటల్లో తెనాలి రాముడి జోకులే గుండెకు తాకెను గుట్టును లాగెను పరువాలాటల్లో విరజాజుల వీణలు మీటయ్యి విరహాలకు చీకట్లో పొదరిళ్ళకు రంగులు వెసెయ్యి మన ముద్దుల ముచ్చట్లో కన్ను గీటబోతుంటే కాలు జారిపోతుంటే రోజుకేన్నాటలాడాలమ్మా లబ దిబా దిబా లబ దిబా దిబా లబ దిబా దిబా ఓరినాయనో అమ్మడి దెబ్బకు గుమ్మడి ముదిరిందే ఓరిదేవుడో తాకిడి చూపుకు పాపిడి చెదిరిందే ఇంట ఘాటు ప్రేమలో ఏంతో నాటు ముద్దుల్లో గుట్టు గుంటూరు చెరలో పడితే లబ దిబా దిబా లబ దిబా దిబా లబ దిబా దిబా ఓరినాయనో
Orinaayano Pilladidebbaku Ammadu Adirindee Oridevudo Taakidi Choopuku Paapidi Chedirindee Inta Gaatu Premallo Ento Naatu Muddullo Guttu Gunturu Cherlo Padite Laba Diba Diba Laba Diba Diba Laba Diba Diba Orinaayano Ammadi Debbaku Gummadi Mudirinde Oridevudo Taakidi Choopiki Dopidi Jariginde Inta Gaatu Premallo Ento Naatu Muddullo Tikka Tiranaalla Kellindammaa Laba Diba Diba Laba Diba Diba Laba Diba Diba Orinaayano Gulaabi Puvvula Baaname Mulluga Taakenu Mudduga Maarenu Musire Cheekatlo Vasanta Kokila Gaaname Paatalu Raasenu Paitalu Vesanu Valache Vaakitlo Misi Mintalu Muntalu Daacheste Muripaalika Aagavule Giligintala Santaku Raakunte Odi Beramu Saagadule Jabba Jaari Paitammaa Gobbillaadukuntunte Kannu Kunukuru Cheredettaa Laba Diba Diba Laba Diba Diba Laba Diba Diba Orinaayano Pilladidebbaku Ammadu Adirindee Oridevudo Taakidi Choopiki Dopidi Jariginde Orinaayano Kulaasa Veerudi Strokule Chaatuga Ivvaku Sandita Cheraku Sarasaalaatallo Tenaali Raamudi Jokule Gundeku Taakenu Guttunu Laagenu Paruvaalaatallo Virajaajula Veenalu Meeteyyi Virahaalaku Cheekatlo Podarilluku Rangulu Veseyyi Mana Muddula Mucchatlo Kannu Geetabotunte Kaalu Jaaripotunte Rojukennaatalaadaalammaa Laba Diba Diba Laba Diba Diba Laba Diba Diba Orinaayano Ammadi Debbaku Gummadi Mudirinde Oridevudo Taakidi Choopuku Paapidi Chedirindee Inta Gaatu Premallo Ento Naatu Muddullo Guttu Gunturu Cherlo Padite Laba Diba Diba Laba Diba Diba Laba Diba Diba Orinaayano
Movie: S.P. Parusuram Cast: Chiranjeevi,Sridevi Music Director: M M Keeravani Year: 1994 Label: Aditya Music